BJP ANDHRA PRADESH (@BJP4Andhra) header
BJP ANDHRA PRADESH (@BJP4Andhra) profile picture

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Andhra Pradesh, India
Joined June 2015
Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)
నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గత 12 ఏళ్లలో భారత్ ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదగడమే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. యువశక్తికి ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా దేశం పురోగమిస్తోంది. – శ్రీ @AmitShah గారు #12YearsOfModi #ViksitBharat #YouthEmpowerment #EmploymentGeneration #EconomicGrowth
2
1
229
12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో ఒక చారిత్రాత్మక మార్పు ఆవిష్కృతమైంది. సుమారు 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి, మెరుగైన జీవన ప్రమాణాలను అందుకున్నారు. పేదల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదే నిదర్శనం. – శ్రీ @AmitShah గారు #12YearsOfModiGovernment #GaribKalyan #ModiGovernment #ViksitBharat #SabkaSaathSabkaVikas
2
3
306
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గణాంకాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను… రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. - శ్రీ @AmitShah గారు #ViksitAndhraPradesh #ViksitBharat #Development #DoubleEngineSarkar #BJP4Andhra
1
1
260
నక్సలిజంపై పోరాటంలో భారత్ చారిత్రాత్మక విజయం! గతంలో ఏటా 2,000కు పైగా నక్సలైట్ దాడులతో అట్టుడికిన దేశంలో, నేడు ఒక్క నక్సలైట్ దాడి కూడా లేని పరిస్థితి నెలకొనడం భద్రతా వ్యవస్థల సమష్టి కృషికి నిదర్శనం. నక్సలిజం నిర్మూలన దిశగా సాధించిన ఈ విజయం యావత్ దేశ ప్రజల విజయం. - శ్రీ @AmitShah గారు #AmitShah #NaxalMuktBharat
1
3
5
369
సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రస్థానం… దేశ ప్రధానిగా ఎదిగిన అసాధారణ నాయకత్వం! ఒకప్పుడు బీజేపీ కార్యాలయంలో దీపావళి మిలన్ కార్యక్రమానికి కుర్చీలు ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ గారు, నేడు 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారు. పదవులు కాదు… పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావమే నాయకత్వానికి అసలైన చిరునామా! @narendramodi @narendra #NarendraModi #PMModi #BJP #Sangathan #Leadership #Seva
🤖 Made with AI
8
21
804
నల్లమల అడవుల మీదుగా శ్రీశైలం–పెద్ద దోర్నాల మధ్య 43 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి తొలి అడుగు! ప్రతిపాదిత ప్రాజెక్టుపై NHAI గ్రౌండ్ సర్వే ప్రారంభించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. #NHAI #Srisailam #Nallamala #InfrastructureDevelopment #AndhraPradesh
🤖 Made with AI
5
8
513
విదేశీయులతో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేయిస్తూ చప్పట్లు కొట్టడమేనా రాహుల్ గాంధీ దేశభక్తి? భారతీయుల తీర్పును అంగీకరించలేక, ఇప్పుడు విదేశీ రాజకీయ నాయకులతో రాజకీయ ప్రచారం చేయిస్తున్న రాహుల్ గాంధీ వైఖరి సిగ్గుచేటు! #RahulExposed #CongressExposed
3
15
1
57
1,049
ఎన్‌డీఏ పాలనలో బాపట్ల అభివృద్ధికి కొత్త దిశ! రైల్వే స్టేషన్ ఆధునీకరణ నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధి వరకు, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి పట్టణ ప్రగతి వరకు.. బాపట్ల రూపురేఖలు మారుతున్నాయి. ఈ అభివృద్ధి వేగం మరింత పెరిగేందుకు మున్సిపాలిటీలోనూ ఎన్‌డీఏకు అండగా నిలవాలి. బాపట్ల మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ గారిని గెలిపించి, అభివృద్ధికి పట్టం కడదాం! #BapatlaDevelopment #NDA4APDevelopment #APMunicipalElections2026
1
3
15
559
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో వికసిత భారత్ దిశగా భారత ఆర్థిక ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది! అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన సత్తా చాటుతోంది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ 2026-27 రెండో త్రైమాసికంలో 7.7% జీడీపీ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ సర్వే వెల్లడించింది. #ViksitBharat #IndianEconomy #PMModi
5
8
467
యువతలో ఆశలు, ఆకాంక్షలు నింపాల్సిన నాయకత్వం.. వారి మనసుల్లో విషాన్ని నింపి, ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే తన రాజకీయంగా మార్చుకుంది. బంగ్లాదేశ్ ఉద్యమాన్ని ఆదర్శంగా చూపిస్తూ, భారతదేశంలోనూ ప్రభుత్వ మార్పు జరగాలంటూ విదేశీ వేదికలపై పిలుపునివ్వడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ప్రజలు ఆలోచించాలి. యువత భవిష్యత్తుకు బాటలు వేయడం కాదు.. యువతలో విషం నింపి దేశంలో అశాంతిని రగిలించడమేనా మీ రాజకీయ వ్యూహం? #PoisoningYoungMinds #AntiIndiaPolitics
1
5
18
525
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీమతి @SriRelangi గారి నామినేషన్ ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు @kanduladurgesh గారు, ఎమ్మెల్సీ @somuveerraju గారు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే @GORANTLA_BC గారు, అనపర్తి ఎమ్మెల్యే @MeeNallamilli గారు పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ ర్యాలీని నిర్వహించారు. #LocalBodyElections #BJPAndhraPradesh #NDA #Rajamahendravaram
2
13
31
1,077
23వ ASEAN–India శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనీలాలో ఘనస్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఫిలిప్పీన్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు అందించిన ఈ అపూర్వ స్వాగతం భారత్‌పై వారికున్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. #PMModi #ASEANIndiaSummit #IndiaPhilippinesFriendship #ModiInPhilippines
3
9
32
613
భారత్ సమ్మిట్ పేరుతో మరో కొత్త సర్కస్! 🤡 రాహుల్ గాంధీ ప్రసంగాలతో ప్రజల చెవులకి నొప్పే కానీ, విదేశీయులను తీసుకొచ్చి ప్రజల మద్దతు ఉన్నట్లు చూపించి దేశ ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదు! ఎన్నికల్లో జీరో స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతున్న కాంగ్రెస్‌కు, ఈ విదేశీ హంగామా సర్కస్‌లోనూ ఫలితం సున్నానే! దేశ గౌరవాన్ని పక్కనపెట్టి, రాజకీయ ప్రచారం కోసం విదేశీయులను వేదికపైకి తీసుకొచ్చే కాంగ్రెస్, రాహుల్ గాంధీ రాజకీయ ఆలోచనా విధానానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? #CongressCircus #CongressExposed #RahulFailsAgain
3
37
140
4,058
సాంస్కృతిక రాజధానైన రాజమహేంద్రవరాన్ని అభివృద్ధికి చిరునామాగా చేసేందుకు టీడీపి , జనసేన బలపర్చిన బిజెపి అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి కమలం గుర్తుపై ఓటేసి మేయర్ గా గెలిపించుకుందాం #NDA4Rajahmundry #APMunicipalElections #Rajahmundry
3
9
28
739
BJP ANDHRA PRADESH retweeted
Taller than the Eiffel Tower and built to connect a nation!
5
7
557
BJP ANDHRA PRADESH retweeted
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి నుంచి బరిలో నిలుస్తున్నబిజెపి అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల ఆశీస్సులతో ఘనవిజయం సాధించి, రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. @SriRelangi #NDA4APDevelopment #APMunicipalElections2026
7
24
693
BJP ANDHRA PRADESH retweeted
కావలి మున్సిపాలిటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి నుంచి బరిలో నిలుస్తున్న బిజెపి అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి భరత్‌కుమార్‌ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల ఆశీస్సులతో ఘనవిజయం సాధించి, కావలి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. #NDA4APDevelopment #APMunicipalElections2026
4
13
672
BJP ANDHRA PRADESH retweeted
బాపట్ల మున్సిపాలిటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి నుంచి బరిలో నిలుస్తున్న బిజెపి అభ్యర్థి శ్రీ ఇస్కా సునీల్‌కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల ఆశీస్సులతో ఘనవిజయం సాధించి, బాపట్ల పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. #NDA4APDevelopment #APMunicipalElections2026
8
21
625
బాపట్ల మున్సిపాలిటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి నుంచి బరిలో నిలుస్తున్న బిజెపి అభ్యర్థి శ్రీ ఇస్కా సునీల్‌కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల ఆశీస్సులతో ఘనవిజయం సాధించి, బాపట్ల పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. #NDA4APDevelopment #APMunicipalElections2026
8
21
625