IPRDepartment (@IPRTelangana) header
IPRDepartment (@IPRTelangana) profile picture

Official Twitter account of Information and Public Relations department, Govt of Telangana. https://nitter.cf/t.co/tsWF8D5NsM

Masabtank, Hyderabad.
Joined January 2015
Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)
🐦🔥 Meet NEELAMANI – the face, energy and spirit of #KheloIndiaYouthGames2026! From December 11–22, Telangana is all set to welcome 7,000+ athletes competing across 27+2 sports in 6 cities and 20 venues. Get ready for the celebration of youth, talent and sporting excellence! 🏅🇮🇳 #KIYG2026 #TelanganaRising @revanth_anumula @TelanganaCMO
1
7
955
IPRDepartment retweeted
One of the most successful sports icons of #Telangana, and an inspiration to thousands of budding, young sportswomen, @MirzaSania came forward to support our vision of #TelanganaRising and joining the #InvestTelanganaGlobalSummit on Dec 7-8-9, 2026, at the #BharatFutureCity in Hyderabad.
7
110
948
20,224
IPRDepartment retweeted
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని స్వతంత్ర మైక్రోఫిన్ చైర్‌పర్సన్, యువ పారిశ్రామికవేత్త అనన్య బిర్లా గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి గారిని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో కలిసిన అనన్య గారు చర్చల సందర్భంగా తెలంగాణ రైజింగ్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా అనన్య బిర్లా గారిని ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనన్య గారు ఆసక్తిని వ్యక్తీకరించారు. @WeAreSvatantra #InvestTelanganaGlobalSummit2026
2
33
336
38,414
IPRDepartment retweeted
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీ నటుడు మహేశ్ బాబు గారు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. @urstrulyMahesh
12
604
11
3,159
42,367
Chief Secretary Sri @sjaju1, IAS held a video conference and reviewed the progress in deregulation and compliance achieved with the officials. During the review meeting, the Chief Secretary took stock of the progress on industrial parks, issues related to higher education, legal metrology etc. CS directed the officials to expedite all the pending issues within stipulated times.
2
1
15
4,722
IAS Transfers & Postings
21
77
43,737
Invest Telangana Global Summit -2026
7
16
1,476
Invest Telangana Global Summit -2026
1
2
575
Invest Telangana Global Summit -2026
2
8
1,402
8th Edition of Khelo India Youth Games – Telangana 2026 11-22 December 2026.
467
8th Edition of Khelo India Youth Games – Telangana 2026 11-22 December 2026.
419
8th Edition of Khelo India Youth Games – Telangana 2026 11-22 December 2026. @narendramodi @revanth_anumula
1
4
992
8th Edition of Khelo India Youth Games – Telangana 2026 11-22 December 2026.
1
5
409
Telangana is ready to soar higher! From cutting-edge drones to advanced jet engines, Telangana is emerging as a hub for #aerospace, defence and next-generation technologies. Join us at the #InvestTelanganaGlobalSummit2026 to explore new opportunities, #innovation and partnerships. December 7–9, 2026 📍 #BharatFutureCity, Hyderabad
3
3
9
1,577
8th Edition of Khelo India Youth Games – Telangana 2026 11-22 December 2026.
2
7
1,039
Chief Secretary Sri @sjaju1, IAS addressed the inaugural plenary of “Beyond Innovation: The Rise of Deep Tech Entrepreneurship”, organised by the IIT Bombay Alumni Association in Hyderabad today. He highlighted Telangana’s growing potential as a hub for deep-tech #innovation, entrepreneurship and research-led development, with opportunities in #AI, #Healthcare & #MedTech, Defence and Space Technology. He also invited the industry leaders, entrepreneurs, investors and academicians attending the summit to participate in the upcoming #InvestTelanganaGlobalSummit 2026, scheduled from December 7–9 at #BharatFutureCity, #Hyderabad, and explore the State’s #investment opportunities.
4
7
12
2,090
IPRDepartment retweeted
The Art of Living founder and renowned spiritual leader, Gurudev Sri Sri Ravi Shankar, paid a courtesy visit to Hon’ble Chief Minister Sri A. Revanth Reddy at his residence in Jubilee Hills. @ArtofLiving
4
76
1
228
10,592
IPRDepartment retweeted
“కోవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభమే ఎల్‌నినో. కరువు పరిస్థితుల్లో ప్రజలకు సరిపడా ప్రభుత్వం వద్ద బియ్యం, ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. కానీ నీళ్లు లేవు. ప్రకృతి వల్ల తలెత్తిన ఈ పరిస్థితులను తట్టుకోవడానికి ముఖ్యంగా రైతులను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రాబోయే 8 నెలలు వర్షాలు పడవు. ఈ పరిస్థితులను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. ✅ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగంగా “#TelanganaClimateConclave ” కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. వాతావరణ అనుకూల స్మార్ట్ రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు. ✅ఈ సదస్సులో @ArtofLiving వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ గారు, ప్రముఖ పర్యావరణ వేత్త, @watermanofindia రాజేంద్ర సింగ్ గారు, రైతు పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి గారితో పాటు పలువురు నిపుణులు పాల్గొని అనేక సూచనలు చేశారు. ✅మంత్రి @UttamINC గారు, @seethakkaMLA గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి @sjaju1 గారు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ @jayesh_ranjan గారితో పాటు ఇతర అధికారులు, ప్రొఫెసర్లు, వ్యవసాయ, వాతావరణ రంగాల్లో నిపుణులు, మేయర్లు, సర్పంచులు, వన సంరక్షణ సమితి, రైతులు, పర్యావరణ వేత్తలు పాల్గొని వారి అనుభవాలను ఈ వేదికగా పంచుకున్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. "తుఫాను, వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు నష్టం వెంటనే జరుగుతుంది. కరువు మాత్రం నెమ్మదిగా ప్రారంభమై ఒక సమయానికి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ✅ప్రస్తుత చలికాలంలో ఎండాకాలం వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితిని మనమంతా కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. పంటలు పండకపోయినా ఆహార ధాన్యాలు ఉన్నాయి. నీటి కరువును ఎదుర్కోవడం ముఖ్యం. రైతులు ఒక పంటను త్యాగం చేస్తే పశుసంపదను కాపాడుకోగలం. ✅ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యత. ప్రభుత్వమే కాదు. మానవాళిని కాపాడాల్సిన బాధ్యత రైతులపై ఉంది. అందుకే రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేం మాట్లాడితే రాజకీయ కోణంలో చూస్తారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే వేదికపైన ఉన్న ప్రముఖులను ఆహ్వానించాం. ✅ప్రకృతిని రక్షించడానికి పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన విధానం కావాలి. నాలుగు గోడల మధ్య కూర్చొని చేయకుండా అనుభవం ఉన్న వారందరితో చర్చించి వారిచ్చిన సూచనలను ప్రణాళికా బద్ధంగా అమలు చేయాలన్న ఆలోచనతో ఈ సదస్సును నిర్వహించాం. ✅రాష్ట్రానికి పెట్టుబడుల కోసం #InvestTelanganaGlobalSummit2026 నిర్వహించాలని భావించినప్పుడు, ప్రభుత్వ అధికారులు పరిశ్రమల స్థాపన, అనుమతులు, ప్రోత్సాహకాలు అందించడం వంటి అంశాలపై చర్చ జరిగిన సందర్భంలోనే వాతావరణంలో మార్పులపై కూడా సమ్మిట్‌లో ప్రధానంగా చర్చించాలని నిర్ణయించాం. ✅ప్రపంచంలో నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ది చెందింది. ప్రకృతి మనకు సహజ వనరులను అందిస్తే, ఆ సహజవనరులను చెరబట్టిన కారణంగానే ప్రకృతి ప్రకోపించి కరువు, వరదలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. ✅కోవిడ్ మహమ్మారి తర్వాత పర్యావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలను అర్థం చేసుకుని వాటిమధ్య సమతుల్యత పాటించాలని, భవిష్యత్ తరాలను కాపాడాలన్న లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణను చేపట్టాం. పెట్టుబడులు – ప్రకృతి పర్యావరణం మాకు రెండు కళ్లలాంటివి. ✅ఒకవైపు పెట్టుబడులను సాధిస్తూనే మరోవైపు పర్యావరణ పరిరక్షణపై కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రెండింటి మధ్య సమతుల్యత పాటించడంలో నిపుణులు, నిష్ణాతులైన వారందరి సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించాం. అందరి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించి అమలు చేయాలని సంకల్పించింది. ✅ప్రజల పట్ల, పెట్టుబడుల విషయంలో ఎంత బాధ్యత ఉందో ప్రకృతిని పరిరక్షించడంలో కూడా ప్రభుత్వం అంతే బాధ్యతగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఈనాడే కాదు. జల్.. జంగల్...జమీన్ కోసం ఆదివాసీలు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాణి రుద్రమదేవి, రేచర్ల రుద్రదేవుడి కాలంలో చెరువులను నిర్మించిన తీరు గొప్పది. ✅రామప్ప, లక్నవరం, పాకాల వంటి చెరువులు, చెరువుల పక్కనే గ్రామాలు, చెరువుల నిర్మాణం, చెరువుల సంరక్షణ, సంస్కృతిని కాపాడటం. మూసీ నది పునరుజ్జీవనం విషయంలో తెలంగాణ ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర నేపథ్యం నుంచే ముందుకు వెళ్తున్నాం. గుజరాత్ మోడల్ మేం కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ✅ప్రతి గ్రామానికి చెరువు... లేదా చెరువు పక్కనే గ్రామం... ఇదే తెలంగాణ చరిత్ర. క్రమేణా కబ్జాలు ఇతరత్రా కారణాలతో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. హైదరాబాద్‌లో వందలాది చెరువులు కనుమరుగయ్యాయి. వాటిని కనుక్కుని పునరుద్దరించడానికే హైడ్రాను తీసుకొచ్చాం. ✅చెరువులను పునరుద్దరించే విషయంలో ఆక్రమణలను తొలగించే విషయంలో కొన్ని సందర్భాల్లో కోర్టులో నిలబడాల్సి వస్తోంది. కొందరు పెద్దవారిని కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఆక్రమణలను తొలగించి ప్రకృతిని పరిరక్షించాలన్నదే మా ఆలోచన. ✅బతుకమ్మకుంటను పునరుద్ధరించిన తర్వాత మా ఆడబిడ్డలు మళ్లీ అక్కడ బతుకమ్మ ఆడినప్పుడు ఎంతో సంతోషమేసింది. నీళ్లు ఉండాల్సిన చెరువులు, నాలాలు కబ్జాలకు గురైన కారణంగానే వరదలొచ్చినప్పుడు నీళ్లు కాలనీల్లోకి వస్తున్నాయి. ✅మూసీ నది ప్రపంచంలోనే అత్యధిక కలుషితమైన నదిగా మారింది. మొత్తం నదిని పునరుజ్జీవనం చేయాలని సంకల్పించాం. భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యతతో ఈ కార్యక్రమం చేపట్టాం. మూసీ పునరుద్ధరణ కార్యక్రమంలో నది పక్కన నివాసం ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం. ✅2 సె.మీ. వర్షపాతం తట్టుకునే విధంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన చేయబడింది. కానీ క్లౌడ్‌బరస్ట్‌తో 40 సె.మీ వర్షం కురవడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ కోవలో ప్రభుత్వమే అడుగు ముందుకు వేసింది. ✅పర్యావరణ పరిరక్షణపై ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కూడా అనేక మంది నిపుణులు, ప్రముఖులు ఇచ్చే సలహాలు తీసుకుంటాం. తెలంగాణను దేశానికి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టాలి. ✅ఆ సంకల్పంతోనే తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి స్పష్టమైన లక్ష్యాలను సాధించడానికి #TelanganaRising2047 విధానాన్ని నిర్దేశించాం. మాదకద్రవ్యాలను కట్టడి చేయడానికి పటిష్టమైన ఈగల్ వ్యవస్థను, ఆహార కలుషితాన్ని నివారించడానికి టీజీ సేఫ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ✅పాలసీలు లేకుండా ఏ నిర్ణయాన్ని అమలు చేయలేమని అన్నింటికీ పాలసీలు రూపొందించాం. ఈ పాలసీలను పరిశీలించి అమలు చేయడంలో మంచిని ప్రోత్సహించండి. మా పాలసీలను అమలు చేసే క్రమంలో నష్టం జరుగుతున్న కొందరు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ✅ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నంత కాలం చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. మా ఈ ప్రయత్నంలో మద్దతుగా నిలవండి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. The Art of Living: @Gurudev ✅“ప్రకృతిని దుర్వినియోగం చేసిన కారణంగానే ఎల్‌నినో లాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. టెక్నాలజీతో పాటు ప్రకృతి సంరక్షణ కూడా అత్యంత కీలకం. తెలంగాణ ప్రభుత్వం మంచి చొరవ తీసుకుంది. చెరువుల పునరుద్ధరణ ఎంతో అవసరం” Waterman of India Rajendra Singh Ji ✅“పర్యావరణ అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందనీయం. రిజర్వాయర్లలో నీరు లేదు. ఇలాంటి సమయాల్లో పరిశ్రమలకు ట్రీటెడ్ నీటిని అందించాలి. ప్రకృతి, సంస్కృతి రెండింటినీ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైజింగ్ స్టేట్. చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా ఏర్పాటు చేసి మంచి పని చేశారు. చెరువులను ఎవరైనా కబ్జా చేశారంటే కచ్చితంగా తొలగించాల్సిందే. ఆ పనులను మరింత వేగవంతం చేయండి. మూసీ నది పునరుజ్జీవనం కచ్చితంగా చేయాల్సిందే. సాబర్మతీ మోడల్‌లో కాకుండా మీ మూసీ మోడల్‌లో చేయండి” #ClimateResilience #EnvironmentalProtection #WaterConservation #GreenTelangana #MusiRejuvenation #ClimateSmartTelangana
9
46
1
147
13,629
Chief Secretary Sri @sjaju1, IAS presided over a meeting on #InvestTelanganaGlobalSummit. The meeting was held to seek participation of film personalities from bollywood and Telugu film industry to the summit.
3
3
31
3,103
Invest Telangana Global Summit - 2026
4
4
557