Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli) header
Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli) profile picture

Politician, @jaitdp, MLA, Tanuku, Andhra Pradesh. Official. #TDPTwitter

Tanuku, India
Joined April 2018
Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)
తణుకు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి శ్రీ షేక్ సూరా సాహెబ్ గారి కుమారుడి వివాహ వేడుకలో శ్రీమతి కృష్ణతులసితో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాను.
1
17
388
అత్తిలిలో నూతనంగా ప్రారంభమైన RAW CULT GYM ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, జిమ్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. యువత ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ ప్రారంభించిన ఈ జిమ్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
3
19
322
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. వారి కలలకు రెక్కలు తొడిగి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు! #ChildrensDay #HappyChildrensDay #ChildrensDay2026 #ArimilliRadhakrishna #ArimilliForTanuku #ArimilliForDevelopment #tanukucity
2
12
448
నాగుల చవితి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. నాగదేవతల ఆశీస్సులతో మీ కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #nagulachavithi #ArimilliRadhakrishna #ArimilliForDevelopment #ArimilliForTanuku #TanukuTdp
9
192
పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి కుమార్తె వివాహ వేడుకలో శ్రీమతి కృష్ణతులసి గారితో కలిసి పాల్గొని, వధూవరులను ఆశీర్వదించాను.వారి నూతన వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
1
13
426
నాకు అత్యంత ఆత్మీయులు, ఏపీఐఐసీ ఛైర్మన్ & @JaiTDP పొలిట్‌బ్యూరో సభ్యులు మరియు పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీ @MantenaRamraju గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #MantenaRamaRaju #ArimilliRadhakrishna #naralokesh #TeluguDesamParty #TDP #TDPSOCIALMEDIA
2
1
23
651
తణుకులో స్కేటింగ్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ, యువ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. #ArimilliRadhakrishna #Tanuku #RollerSkating #SportsDevelopment #AndhraPradesh #tanukucity #ArimilliForDevelopment
1
18
283
తణుకులో నిర్వహించిన జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి అభినందించాను.68వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
1
11
253
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, అందించిన ఆదరణ, వ్యక్తం చేసిన విశ్వాసం హృదయాన్ని తాకాయి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🗳️ పోలింగ్ తేదీ: నవంబర్ 5 మీ విలువైన ఓటుతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కండి.
9
304
తణుకు మండలంలోని 9 గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారానికి సిద్ధమవుతున్నాం. జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మట్టా వెంకట్‌తో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించనున్నాం. #Tanuku #ArimilliRadhakrishna #MattaVenkat #TDP
1
2
41
631
విజయదశమి పర్వదినం సందర్భంగా గ్రామదేవతలు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, శ్రీ మహంకాళి అమ్మవార్లను సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవార్ల దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించాను.
1
8
338
విజయానికి ప్రతీక… అమ్మవారి కృపతో ప్రతి అడుగులో విజయం, ప్రతి ప్రయత్నంలో సఫలత, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు! #Dussera #Dasara #ArimilliRadhakrishna #ArimilliForTanuku #ArimilliForDevelopment
1
9
370
శ్రీ సరస్వతీ దేవి మూలా నక్షత్ర శుభాకాంక్షలు! మూలా నక్షత్రం సందర్భంగా మహాగౌరీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి కృపతో మీ జీవితాల్లో సకల శుభాలు, విజయాలు కలగాలని కోరుతూ.... #mulanakshatram #DussehraCelebrations #dussehra #devinavarathulu
1
4
242
నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #devinavarathulu #festivevibes #dusseravibes
2
1
15
379
అత్తిలి మండలంలో రూ.2.24 కోట్లతో పంచాయతీరాజ్, పల్లె పండుగ 3.0, RWS అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాను. గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు, ఉరదాలపాలెం, అత్తిలి తదితర గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం.
2
7
267
టీడీపీ అధినేత శ్రీ @ncbn గారి మార్గదర్శకాలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ శ్రీ @naralokesh గారి సూచనలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ట్రైనింగ్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
2
22
427
గగనతనంలో గర్జించే వైమానిక దళ సభ్యులకు సెల్యూట్ చేస్తూ.. వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు. #IndianAirForceDay #ArimilliForDevelopment #ArimilliForTanuku #ArimilliRadhakrishna #Tanukutdp #tanukuwitharimilli #Arimilli
1
14
287
సత్యం, అహింసల ద్వారా విజయాన్ని సాధించవచ్చు అని ప్రపంచానికి చాటిచెప్పి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశప్రజలందరినీ ఒక్క తాటి పై నడిపించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్న #GandhiJayanthi #Oct2nd #MahatmaGandhi
4
1
7
596
పైడిపర్రులో రూ.20 లక్షలతో ఆధునికీకరించిన గణేష్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) భవనాన్ని ప్రారంభించాను.రైతులకు రుణాలు, ఎరువులు, ధాన్యం సేకరణ వంటి సేవలు మరింత మెరుగ్గా అందేలా సహకార సంఘాలను బలోపేతం చేస్తాం. #ArimilliRadhakrishna #TanukuMLA #RythuSankshemam #FarmersWelfare
1
3
15
403
#Adminpost అసలు వీడియో ఇదిగో—పిల్లల పట్ల ఎలాంటి అవమానకర ప్రవర్తన జరగలేదు. రాధాకృష్ణ గారు పిల్లలతో కుడిచేత్తో కరచాలనం చేశారు. స్లూయిస్ గేటుపై ఉన్న పక్షి మలాన్ని రాధాకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు పొరపాటున తాకడంతో, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. @ncbn @JaiTDP
1
23
133
11,768