YSR Congress Party (@YSRCParty) header
YSR Congress Party (@YSRCParty) profile picture

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Joined February 2011
Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)
వైయస్‌ఆర్‌సీపీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
7
40
294
35,462
జర్నలిస్టులు అందరూ కలిసి ఒకే వేదికగా ఏర్పడి రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఒక సంస్థ ద్వారా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంకి దారి తీయడం మంచి పరిణామం. ఇది ప్రజాస్వామ్యంలో అధికారులు చేసే దుర్మార్గాలను ప్రపంచానికి తెలియచేసే కార్యక్రమంగా అందరూ ఆహ్వానించాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన విజయం తర్వాతే అనుమానాలు వచ్చాయి. పరకాల ప్రభాకర్ గారు ఈవీఎంల ఓట్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తే ఇప్పటివరకు ఎన్నికల కమిషన్, గెలిచిన ప్రభుత్వాల నుండి సమాధానం లేదు. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు పొంతన లేదు. ఇది ఎలా సాధ్యం? -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
2
17
62
2,454
పిఠాపురంలో రసాభాసాగా మారిన తొలి కౌన్సిల్ సమావేశం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో పిండి సంధ్యకు 30 మంది కార్పొరేటర్లు మద్దతు. కానీ.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గానికి చెందిన బొజ్జ దొరబాబుకు కేవలం ఆరుగురు కౌన్సిలర్ల మద్దతే ఉన్నా వైస్ ఛైర్మన్ పదవి సమావేశం నుంచి బయటకు రాగానే ఈ ఎంపికకు కారణమైన ఎంపీ పీఏ చక్రీపై దాడికి తెగబడిన జనసైనికులు
2
26
211
6,787
అనంతపురం మేయర్‌గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేత రమేష్ గౌడ్ గారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతల కుట్రలకి ఎదురొడ్డి ఘన విజయం సాధించిన రమేష్ గౌడ్. దాంతో ఓర్వలేకపోయిన కూటమి నేతలు ఈరోజు ప్రమాణ స్వీకారానికి రమేష్ గౌడ్ గారు వెళ్లకుండా పోలీసుల సాయంతో అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన టీడీపీ నేతలు
10
54
2,509
గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో హైకోర్టు ఉత్తర్వులున్నా.. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు కనీసం కారణం కూడా చెప్పకుండా.. నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంలో ఉన్న అభ్యర్థిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలింపు హైకోర్టు ఆదేశాలంటే మీ పోలీసులకి లెక్కలేదా చంద్రబాబూ?
5
34
1,982
భారతదేశంలో ప్రజాస్వామ్యం గొప్పది.. ప్రజల అభిప్రాయాలతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ.. రాష్ట్రంలో 2024 ఎన్నికల ప్రక్రియ, ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ చూస్తే ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సాగుతోంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ, కౌంటింగ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణలు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మంచిదేనా? -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
1
17
65
2,183
ఈరోజు స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ తరపున గెలిచిన అభ్యర్థులను పార్టీ జిల్లా కార్యాలయంలో సత్కరించి అభినందించడం జరిగింది. విశాఖ నగర అభివృద్ధి కోసం కృషి చేయాలని వారికి చెప్పడం జరిగింది. నగరంలోని వేల కోట్ల భూముల్ని ఊరూ పేరు లేని కంపెనీలకి కూటమి ప్రభుత్వం కట్టబెడుతోంది. -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
4
28
1,953
YSR Congress Party retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
132
1,464
185
4,549
186,677
తిరుపతి జిల్లా, చంద్రగిరిలో నామినేషన్ల తిరస్కరణపై తిరుగుబాటు... తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి పోటెత్తిన బాధిత అభ్యర్థులు. చంద్రగిరి నియోజకవర్గంలో 542 మందికి పైగా సర్పంచ్, వార్డు అభ్యర్థుల అప్పీళ్లు. నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీవో కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ. న్యాయం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన అప్పీల్‌దారులు. అభ్యర్థులకు అండగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గారు. అభ్యర్థులను ఆర్డీవో కార్యాలయంలోకి పంపిస్తూ అండగా నిలిచిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. ఒక్క నియోజక వర్గంలోనే 542 మందికి పైగా అప్పీళ్లు రావడంపై సర్వత్రా చర్చ. ప్రజాక్షేత్రంలో గెలవలేక నామినేషన్లు తిరస్కరింపజేసి ఏకగ్రీవాలకు కుట్ర చేస్తున్నారంటూ వైయస్ఆర్ సీపీ ఆరోపణలు. అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ టీడీపీ తీరుపై వైయస్ఆర్ సీపీ ఆగ్రహం.
1
10
56
2,509
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం సాక్షిగా జనసేనకు టీడీపీ వెన్నుపోటు కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి. కానీ.. ఈరోజు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనసేన ప్రస్తావన కూడా తీసుకుని రాని టీడీపీ నేతలు మంత్రి ఆనం డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందని గ్రహించి.. నిరసనకు దిగిన జనసేన ఆత్మకూరు ఇంఛార్జ్ శ్రీధర్, శ్రేణులు లాఠీ ఛార్జ్ చేసి శ్రీధర్‌తో పాటు పలువురు జనసేన నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంత జరుగుతున్నా.. కనీసం ప్రశ్నించవా @PawanKalyan ?
1
6
46
2,326
పల్లవ రాజుల కాలం నాటి పురాతన ఆలయం.. అగస్త్య మహాముని, అన్నమయ్య పూజించిన ఆలయం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కన్నెర్రతో ఇవాళ కూల్చేశారు వీళ్లా హిందూ ధర్మ పరిరక్షకులు..ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? బ్రిటీష్ వాళ్లే ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలుసుకుని.. ఆంజనేయపురం అనే రైల్వేస్టేషన్‌ను కట్టారు. కానీ ఇవాళ చంద్రబాబు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేస్తున్నారు. -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్ #SaveTemplesFromTDP #SadistChandraBabu
1
22
81
2,843
మహాపచారం - మహాపాపం! తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో దశాబ్దాల నాటి హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం విషయం తెలుసుకుని.. ఆలయ కూల్చివేతను అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు #SaveTemplesFromTDP #SadistChandraBabu
3
51
158
4,212
YSR Congress Party retweeted
Mr. @naralokesh, 𝗸𝗲𝗲𝗽 𝘆𝗼𝘂𝗿 𝗚𝗲𝗹𝘂𝘀𝗶𝗹 𝗯𝗼𝘁𝘁𝗹𝗲 𝗿𝗲𝗮𝗱𝘆. Open Challenge: Claiming credit is easy; proving it takes records. I openly challenge you to place the date-stamped project files and MoUs on the table. One can understand the pressure you are under after that Data Chori and recent companies moving away from Andhra to neighbouring states. On one hand, you are making unsubstantiated claims that every entrepreneur is seeking to invest in AP and that too only because of you, and on the other hand key economic indicators such as unemployment rates, Falling Power demand, no growth in tax collections and so forth are clearly exposing your lies about galloping economy. 1. DECLINING POWER DEMAND Power Sales by DISCOMs: Financial Year| Power Sales - FY 2023–24| 71,722 MU - FY 2025–26| 70,885 MU Energy Dispatch: - FY 2023–24: 79,758 MU - FY 2025–26: 78,546 MU POWER SALES AND ENERGY DISPATCH BOTH DECLINED! 2. STAGNANT STATE TAX REVENUES State's Own Tax Revenue Financial Year| Revenue - FY 2023–24| ₹85,922.36 Cr - FY 2025–26| ₹86,552.65 Cr CAGR OVER TWO YEARS: JUST 0.15%! 3. RISING UNEMPLOYMENT Andhra Pradesh's National Ranking Period| National Rank - Q1 FY 2026–27| 4th - Q2 FY 2026–27| 2nd ANDHRA PRADESH AMONG THE COUNTRY'S TOP STATES IN UNEMPLOYMENT! In fact, I don’t have to again call you a credit chor, by now everybody is well aware of that, several companies in the map which you attached have made investment decisions during the period of the YSRCP Government. I won’t take the trouble of mentioning every company that had decided to associate with the State during our period. Just mentioning a few of those investments that are directly attributable to the efforts of the YSRCP Government. 𝗝𝗦𝗪 – nitter.cf/sajjanjindal/status/20… 𝗕𝗿𝗼𝗼𝗸𝗲𝗳𝗶𝗲𝗹𝗱 – khaleejtimes.com/world/asia/… 𝗔𝗠 𝗚𝗿𝗲𝗲𝗻- indianexpress.com/article/ci… 𝗥𝗲𝗻𝗲𝘄 𝗣𝗼𝘄𝗲𝗿 – linkedin.com/posts/sumant-si… 𝗦𝗵𝗿𝗲𝗲 𝗖𝗲𝗺𝗲𝗻𝘁 – thehindu.com/news/national/a… 𝗛𝗶𝗻𝗱𝘂𝘀𝘁𝗮𝗻 𝗖𝗼𝗰𝗮-𝗖𝗼𝗹𝗮 and 𝗜𝗻𝗱𝗼𝘀𝗼𝗹 – Refer to the GO's
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol. While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol? #CreditChorJagan
50
323
8
915
39,426
31,471 ఓట్లు ఎక్క‌డికి పోయాయో?
#ఒకేక్యూరెండులెక్కలు ఒకే పోలింగ్ కేంద్రం.. ఒకే క్యూ.. ఒకే ప్రిసైడింగ్ అధికారి.. కానీ రెండు వేర్వేరు లెక్కలు 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి. 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' - 'సౌత్ ఫస్ట్' ఎలక్షన్ ఆడిట్‌లో సంచలన నిజాలు 👇 #ElectionAudit #Chittoor #ECI #APPolitics #SouthFirstTelugu thesouthfirst.com/telugu/nat…
33
382
10
1,385
44,456
విజ‌య‌వాడ కూటమి రాక్షస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ - అధికార బలంతో ఎన్నికల్లో అడుగడుగునా అక్రమాలు : వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ధ్వ‌జం విజ‌య‌వాడ‌లో ఎస్ఈసీని క‌లిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు - వైఎస్సార్‌సీపీ మ‌ద్ధ‌తు అభ్యర్థుల నామినేషన్లకు అడుగ‌డుగునా అడ్డంకులు - పోలీసుల అండతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల‌పై దాడులు, బెదిరింపులు - ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ.. లిబొట్టు లెక్కల పేరుతో నీచంగా తిరస్కరణ - స్క్రూటినీ పేరుతో వైఎస్సార్సీపీ మ‌ద్ధ‌తిచ్చిన అభ్యర్థులపై వివక్ష - సుప్రీంకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న అధికారులు - వెయ్యికి పైగా ఫిర్యాదులిచ్చినా స్పందించని ఎస్ఈసీ - 2029లో జగనన్న సీఎం కాగానే చట్టబద్ధంగా రిటర్న్ గిఫ్ట్ తప్పదు : వైఎస్సార్‌సీపీ నేతల హెచ్చరిక విజయవాడ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను కూటమి ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ యంత్రాంగాల సహకారంతో పూర్తిగా అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ను కలిసి, మూడో విడత నామినేషన్లు, స్క్రూటినీ, విత్‌డ్రాయల్స్‌లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై నిప్పులు చెరిగారు. పల్నాడు, కడప, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు, పోలీసులు కలిసి దాడులు చేస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేయడం, డిక్లరేషన్ ఫామ్‌లో తాలిబొట్టు వివరాలు అడుగుతూ తిరస్కరించడం వంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, 2029లో వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్టబద్ధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు వ‌రుదు క‌ళ్యాణి, క‌ల్ప‌ల‌తా రెడ్డి, మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి, న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌తోపాటు పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణమూర్తి, పార్టీ బూత్ క‌మిటీ అధ్య‌క్షుడు సుధాక‌ర్ రెడ్డి, పంచాయ‌తీరాజ్ విభాగం అధ్య‌క్షుడు వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. --- నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... # ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి పాలన - వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ రాష్ట్రంలో అధికారులు, పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పల్నాడు, కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలోనే మా అభ్యర్థుల వేళ్లు తెగి రక్తాలు కారేలా కొట్టి, నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. కడప జమ్మలమడుగు, సంకేపల్లిలో నామినేషన్లు స్వీకరించడం లేదు, చిత్తూరు, తిరుపతిలో అధికారులే ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకుండా, మహిళలపై దాడులు చేస్తూ, వాహనాలు తగలబెడుతూ కూటమి నేతలు రాక్షస పాలన సాగిస్తున్నారు. మూడేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో ప్రజల తిరస్కరణకు భయపడే చంద్రబాబు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, 2029లో జగనన్న ముఖ్యమంత్రి కాగానే అక్రమాలకు సహకరించిన అధికారులందరికీ చట్టబద్ధంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. --- # తాలిబొట్టు లెక్కల పేరుతో నామినేషన్ల తిరస్కరణ సిగ్గుచేటు - కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి దశలోనూ నిబంధనలను తుంగలో తొక్కుతూ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను నడిపిస్తున్నారు. అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో మా అభ్యర్థుల తలలు పగలగొట్టి, నామినేషన్ పత్రాలను చింపేస్తున్న ఫోటోలను కమిషనర్ గారికి చూపించాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా, వ్యవస్థలను కాపాడాల్సిన పోలీసులే కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు. పులివెందుల వేంపల్లిలో డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, కనీసం ఎంపీ గారికీ రక్షణ లేకుండా చేస్తున్నారు. మరీ నీచంగా, డిక్లరేషన్ ఫామ్‌లో తాలిబొట్టు బరువు, ధర రాయలేదంటూ అభ్యర్థి నామినేషన్‌ను రిజెక్ట్ చేయడం సిగ్గుచేటు. చిత్తూరులో అధికారులే ఆమోదించిన ఫామ్‌ను స్క్రూటినీలో 'అవును' నుంచి 'కాదు'గా మార్చి అన్యాయం చేశారు. మా అభ్యర్థులకు న్యాయం జరిగి, స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వరకు ఎస్ఈసీ వద్దకు వస్తూనే ఉంటాము. --- # కోట్లాది రూపాయలతో వ్యవస్థలను కొనేసి ఏకగ్రీవాల డ్రామా - మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి, చట్టాలకు, న్యాయస్థానాల తీర్పులకు కూటమి ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. అధికార దుర్వినియోగం జరుగుతోందని గుర్తించే సుప్రీంకోర్టు సీసీటీవీల పర్యవేక్షణలో, పోలీసు బందోబస్తుతో ఎన్నికలు జరపాలని ఆదేశించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలుగుదేశం కూటమి నాయకులు ఏకగ్రీవాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ వేయడం, స్క్రూటినీ దాటడం, విత్‌డ్రాయల్, పోలింగ్.. ఇలా ప్రతి దశ ప్రతిపక్ష అభ్యర్థులకు ఒక గండంగా మారింది. పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తూ, హింసాత్మక వాతావరణం సృష్టించి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోంది; ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగిస్తాము. --- # దాడులతో అభ్యర్థులను అడ్డుకుని గెలిస్తే అది గెలుపా? - నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు ఈరోజు 17 నామినేషన్లకు సంబంధించి ఎస్ఈసీకి ఫిర్యాదులు ఇచ్చాము. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా సరైన స్పందన లేదు. టీడీపీ గూండాలు, పోలీసులు కలిసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే అధికారులు, ఎస్ఈసీ కేవలం కాలయాపన చేస్తున్నారు. ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ పెట్టి ఏకగ్రీవాల కోసం మంత్రులకు సూచనలు ఇచ్చి, మా అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులు పెట్టించి గెలిచి సంకలు తట్టుకుంటున్నారు. గ్రామంలోని అన్ని పార్టీల వారు కూర్చొని ఏకగ్రీవం చేస్తే అది గెలుపు అవుతుంది కానీ, ప్రతిపక్షాన్ని అడ్డుకుని డిక్లేర్ చేసుకోవడం గెలుపు ఎలా అవుతుంది? ఈ ఎన్నికల ఫలితాలను చూసి కూటమి సత్తా తెలుసుకోవాలన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లాఠీలు, రాళ్లు, బాంబులతో దాడులు చేసి పోలింగ్ బూత్‌కు రానివ్వకుండా జరిపే వీటిని సాధారణ ఎన్నికలతో పోల్చడం సబబు కాదు; వచ్చే ఎన్నికల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు.
9
49
2,530
LIVE: YSRCP Leaders Press Meet - Visakapatnam | వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రెస్ మీట్ nitter.cf/i/broadcasts/2OdRRVjjz…
5
35
2,837
YSR Congress Party retweeted
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard! May it uphold the highest standards as India’s growth story is poised to reach the top. Best wishes to the entire team for the journey ahead! @NewIndianXpress @thefsindia
17
448
4
2,049
49,475
LIVE: విజయవాడలో ఎస్ఈసీకి వినతిపత్రం సమర్పించి.. అక్కడే వైయస్‌ఆర్‌సీపీ నేతలు మీడియా సమావేశం nitter.cf/i/broadcasts/2POBBXkBZ…
5
25
2,313
చంద్రగిరి నియోజకవర్గంలో సర్పంచ్ పదవుల్ని అమ్మకానికి పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక్కో అభ్యర్థి నుంచి దాదాపు రూ.50 లక్షలు తీసుకుని.. టీడీపీ వాళ్లు నామినేషన్ వేసినా ఆర్వోలను బెదిరించి వాటిని తిరస్కరణ తిరుపతి రూరల్ మండలం లింగేశ్వర నగర్ పంచాయతీలో అలా తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ మహిళా నేత హేమలత అవిలాల పంచాయతీని రూ.50 లక్షలకు అడ్డంగా ఎమ్మెల్యే అమ్మేశాడంటూ టీడీపీ వాళ్లు మాట్లాడుకుంటున్న ఆడియో వైరల్ ఇవేనా @ncbn .. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలంటే?
29
124
4,751
విశాఖలో అధ్వాన్నంగా మారిపోయిన రోడ్లు.. నరకం చూస్తున్న వాహనదారులు విశాఖని అభివృద్ధి చేస్తున్నట్లు బిల్డప్ మాటలు చెప్తున్న చంద్రబాబు.. రోడ్ల నిర్వహణను గాలికొదిలేసి చోద్యం ఇలాంటి రోడ్ల మీదేనా @ncbn, @PawanKalyan మీ వాళ్లు పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చని చెప్పింది?
18
1
99
3,070