Rahul (@2024YCP) header
Rahul (@2024YCP) profile picture

Daily Former Chief Minister @ysjagan live Updates 24x7...My Old Account Suspended @2024YSRCP (102k followers) జగనన్నతో పాటు 14 నెలలు పాదయాత్రలో నడిచాను✨

Andhra Pradesh, India
Joined April 2022
Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)
విద్యార్థులకు జగనన్న ఇచ్చే పథకాలతో స్పీచ్ తో అదర గొట్టిన విద్యార్థిని 🔥👌 #JaganannaAmmaVodi
243
1,294
365
3,826
2,142,622
బ్రేకింగ్ న్యూస్ రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడిన చికిత్సపొందుతున్న విద్యార్థిని లక్ష్మీ తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ విద్యార్థి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ జగన్ గట్టిగా పోరాడవని లక్ష్మీని ప్రశంసించిన వైఎస్ జగన్ ధైర్యంగా ఉండు అందరూ అండగా ఉంటామని విద్యార్థినికి చెప్పిన వైఎస్ జగన్ అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా విద్యార్థిని కుటుంబానికి అండగాఉండాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సూచన
1
46
173
2,070
బ్రేకింగ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ YSRCP కైవసం 2,634 ఓట్ల మెజార్టీతో YSRCP ఛైర్ పర్సన్ అభ్యర్థి ఫాతిమా గెలుపు ఈ నందికొట్కూరు గెలిచింది రెండు రిజన్స్ 1) జగన్ గారి అభిమానం 2) కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత -బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
88
1
475
4,760
బ్రేకింగ్ న్యూస్ లాటరీ పద్ధతిలో గెలుపొందిన YSRCP కౌన్సిలర్ అభ్యర్థి అరుణ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉత్కంఠభరితంగా 35వ వార్డు ఫలితం 35వ వార్డులో YSRCP, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు సమాన ఓట్లు
57
2
275
3,095
బ్రేకింగ్ న్యూస్ అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిన వార్డులో YSRCP విజయం 30వ డివిజన్ లో రిగ్గింగ్ చేసిన మంత్రి సత్యకుమార్ అనుచరులు అదే డివిజన్ లో 68 ఓట్ల తేడాతో YSRCP విజయం
2
102
550
5,295
బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీ 7వ వార్డు కౌంటింగ్ లో కుట్రలు 4 ఓట్ల మెజార్టీతో గెలిచిన YSRCP అభ్యర్థి రుక్సానా రీకౌంటింగ్ పేరుతో TDP నేతల డ్రామాలు రెండుసార్లు రీకౌంటింగ్ పెట్టినా YSRCP అభ్యర్థి విజయం YSRCP గెలిచినా టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు డిస్ప్లే వైసీపీ అభ్యర్థి కి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారుల జాప్యం
41
180
2,659
బ్రేకింగ్ న్యూస్ హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ మూకల దాష్టీకం 41వ వార్డులో YSRCP అభ్యర్థి అనిల్ విజయం అక్కసుతో YSRCP అభ్యర్థి డిక్లరేషన్ చింపేసిన పచ్చమూక
46
1
217
3,164
బ్రేకింగ్ న్యూస్ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,YSRCP నేతల ఆందోళన
బ్రేకింగ్ న్యూస్ నందికొట్కూరులో టెన్షన్... -బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్ ఓటమిని జీర్ణించుకోలేక కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ హైడ్రామా రీకౌంటింగ్ చేయాలంటూ టీడీపీ గూండాల హల్ చల్ కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు
1
47
260
3,497
బ్రేకింగ్ న్యూస్ నందికొట్కూరులో టెన్షన్... -బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్ ఓటమిని జీర్ణించుకోలేక కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ హైడ్రామా రీకౌంటింగ్ చేయాలంటూ టీడీపీ గూండాల హల్ చల్ కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు
4
298
2
1,578
39,596
బ్రేకింగ్ న్యూస్ నందికొట్కూరులో YSRCP శ్రేణులు సంబరాలు సంబరాల్లో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, దారా సుధీర్🔥 32 వార్డులకు గాను 22 వార్డుల్లో YSRCP గెలుపు
1
74
570
4,262
బ్రేకింగ్ న్యూస్ నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధుల ఆందోళన ఎన్నికల ఫలితాల సమాచారం ఇవ్వడం లేదని మీడియా ప్రతినిధులు ఆందోళన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న అభ్యర్ధులు గెలుపు ఓటముల వివరాలు ఇవ్వకపోవడం పై జర్నలిస్టుల అసహనం కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు తిష్ట
32
187
2,618
బిగ్ బ్రేకింగ్ న్యూస్ నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం. 32 వార్డులకు గానూ 22 వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం🔥🔥 బెదిరింపులకు, దౌర్జన్యాలకు తలొగ్గని ఓటర్లు. YSRCP విజయంపై నేతలు, కార్యకర్తలు సంబరాలు
110
640
6,904
మీదొక బ‌తుకా..💦💦 మీరు మ‌గాళ్లు అయితే ఒంట‌రిగా పోటీ చేయండి కుప్పంలో చంద్ర‌బాబు, లోకేష్‌పై వైసీపీ కౌన్సిల‌ర్ అభ్య‌ర్థి మండిపాటు కౌంటింగ్‌లో తాను గెలిచినా.. త‌న గెలుపును ప్ర‌క‌టించ‌కుండా త‌న‌ను కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించార‌ని వైసీపీ అభ్య‌ర్థి మ‌నోహ‌ర్ ఆగ్ర‌హం కుప్పం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌గా ప‌నిచేస్తున్నాడ‌ని ఫైర్‌
బ్రేకింగ్ న్యూస్ కుప్పంలో వైఎస్సార్సీపీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేక కూటమి కుట్రలు కుప్పం 7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఆధిక్యం కౌంటింగ్ కేంద్రం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిని పంపేసిన టీడీపీ నేతలు
1
57
3
230
4,899
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాస్ 🔥
బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో YSRCP అభ్యర్ధుల దూకుడు 10వార్డుల్లో లెక్కింపు పూర్తయితే 9 వార్డుల్లో YSRCP అభ్యర్ధుల విజయం నందికొట్కూరులో మొత్తం 32 వార్డులు
101
625
5,639
బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో YSRCP అభ్యర్ధుల దూకుడు 10వార్డుల్లో లెక్కింపు పూర్తయితే 9 వార్డుల్లో YSRCP అభ్యర్ధుల విజయం నందికొట్కూరులో మొత్తం 32 వార్డులు
2
71
4
437
16,075
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మునిసిపాలిటీ కౌంటింగ్ లో టీడీపీ అక్రమాలు 3, 4, 14 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం రీ కౌంటింగ్ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని కుటుంబ సభ్యుల హుకుం YSRCP అభ్యర్థులు గెలిచిన వార్డుల్లో రీ కౌంటింగ్ కు అనుమతి టీడీపీ గెలిచిన వార్డుల్లో రీకౌంటింగ్ కు అనుమతి నిరాకరించిన అధికారులు
53
178
4,717
బ్రేకింగ్ న్యూస్ కుప్పంలో వైఎస్సార్సీపీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేక కూటమి కుట్రలు కుప్పం 7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఆధిక్యం కౌంటింగ్ కేంద్రం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిని పంపేసిన టీడీపీ నేతలు
2
64
2
301
7,432
బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూటమికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో స్పష్టమైన ప్రభుత్వ వ్యతిరేకత చిత్తూరు, కడప కార్పొరేషన్లలో YSRCP లీడ్ పులివెందుల, నెల్లిమర్ల, పెడన, పిఠాపురం, ఉయ్యూరు, పలాసలలో YSRCP లీడ్ విశాఖ, అనంతపురం, విజయనగరం కార్పొరేషన్లలో గణనీయంగా YSRCP కి ఉద్యోగుల ఓట్లు ఎక్కడా ఏకపక్షంగా కూటమికి ఓట్లు వేయని ఉద్యోగులు
2
156
789
11,013
విజయనగరం: బొబ్బిలి 8వ వార్డు YSRCP అభ్యర్థి విజయం
1
34
222
2,404
డోన్ 3, 7, 8, 9 వార్డుల్లో YSRCP అభ్యర్థుల విజయం
1
54
340
3,213
వైఎస్ఆర్ జిల్లా: రాజంపేట 18, 19 వార్డుల్లో YSRCP విజయం
33
223
2,303