Dheeraj (@87runout) header
Dheeraj (@87runout) profile picture

RAINA | BRS | KCR | MB

KCR's Telangana
Joined February 2015
Photo by Dheeraj (@87runout)Photo by Dheeraj (@87runout)Photo by Dheeraj (@87runout)Photo by Dheeraj (@87runout)Photo by Dheeraj (@87runout)Photo by Dheeraj (@87runout)Photo by Dheeraj (@87runout)
8 నెలల పాటు మంజీరా, సింగూరు లేకుండానే హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చాలి హైదరాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నీటి సమస్య తప్పదు పటాన్‌చెరు నుంచి జూబ్లీహిల్స్ వరకు నీటి సమస్య ప్రభావం ఉంటుంది శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 80% నీటి సమస్య ఉంటుంది భూగర్భ జలాలు తగ్గిపోవడం, మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో నీటి సమస్యలు తప్పవు – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
25
56
11
324
32,724
కేసీఆర్ చెప్పిందే నిజమైంది! కరువు కాలంలో కూడా వరద నీటితో కళకళలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ కాంగ్రెస్ మొదటి నుండి చెబుతున్న తుమ్మిడిహట్టి సైట్ మాత్రం అతి కొద్ది నీటితో వెలవెలబోతున్నది గత వారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఫడ్నవీస్‌తో చర్చల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్న సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5,474 క్యూసెక్కుల వరద ఉంటే, అదే సమయంలో కేసీఆర్ కట్టించిన మేడిగడ్డ వద్ద 21,094 క్యూసెక్కుల భారీ వరద ఉండటం గమనార్హం అంటే తుమ్మిడిహట్టి వద్ద ఉన్న వరదకు నాలుగు రెట్లు మేడిగడ్డ వద్ద ఉన్నదన్నమాట రాష్ట్రం అంతా కరువు కోరల్లో చిక్కుకుని తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలంలో కూడా మేడిగడ్డ వద్ద ఇంత భారీ ఎత్తున వరద ఉండటం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో 750 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుండి వృథాగా కిందికి వదిలేశాడు రేవంత్ రెడ్డి. దీనివల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నీళ్లు లేక గోసపడుతున్నారు
7
177
5
565
17,450
Telangana lo karuvu ledhu ani jagan anna cheppada?
This quoted post is unavailable.
2
12
552
మల్లన్న సాగర్ కూల్చాలని కుట్ర చేస్తున్నారా ? కట్టపక్కనే అనధికారికంగా ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండా డైరెక్ట్‌గా జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్టింగ్ ఎలా చేస్తారు ? మేడిగడ్డను చేసినట్లు ఈ ప్రాజెక్ట్ ను దెబ్బతీయాలని చేస్తున్నారా ? #CongressFailedTelangana
28
260
8
892
32,761
Dheeraj retweeted
నీ అయ్య జాగీరా🔥🔥
85
1
622
11,551
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు కొనసాగుతున్నాయి మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు మల్లన్నసాగర్ కట్ట కూడా బీటలు వారింది, ఇండ్లు కూడా దెబ్బతింటున్నాయి నేను అనుమతులు ఇవ్వకపోతే అర్ధరాత్రి దొంగతనంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని మా సర్పంచ్ చెబుతున్నాడు మల్లన్నసాగర్‌కు 400 మీటర్ల దూరంలోనే అన్ని అనుమతులతో బ్లాస్టింగ్ చేయాలని నిబంధనలు ఉన్నాయి కానీ కేవలం 100 మీటర్ల లోపలే ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతోంది బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు అధికారులకు, పోలీసులకు ఫోన్ చేస్తే మాకు గుర్తులేదు, సమాచారం లేదని చెబుతున్నారు ఇదంతా మల్లన్నసాగర్ కట్టను ధ్వంసం చేయడానికే చేస్తున్నారా? – హరీష్ రావు
3
109
1
431
24,912
మల్లన్న సాగర్ కట్ట పక్కనే అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ లేదు, పోలీసుల పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ లేదు ఎలాంటి అనుమతులు లేకుండా కట్టకు 100 మీటర్ల లోపలే బ్లాస్టింగ్ చేస్తున్నారు బ్లాస్టింగ్ వల్ల కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు మల్లన్న సాగర్‌ను కూల్చాలని కుట్ర చేస్తున్నారా? మేడిగడ్డకు చేసినట్లు ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని చూస్తున్నారా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు కొనసాగుతున్నాయి మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు మల్లన్నసాగర్ కట్ట కూడా బీటలు వారింది, ఇండ్లు కూడా దెబ్బతింటున్నాయి నేను అనుమతులు ఇవ్వకపోతే అర్ధరాత్రి దొంగతనంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని మా సర్పంచ్ చెబుతున్నాడు మల్లన్నసాగర్‌కు 400 మీటర్ల దూరంలోనే అన్ని అనుమతులతో బ్లాస్టింగ్ చేయాలని నిబంధనలు ఉన్నాయి కానీ కేవలం 100 మీటర్ల లోపలే ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతోంది బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు అధికారులకు, పోలీసులకు ఫోన్ చేస్తే మాకు గుర్తులేదు, సమాచారం లేదని చెబుతున్నారు ఇదంతా మల్లన్నసాగర్ కట్టను ధ్వంసం చేయడానికే చేస్తున్నారా? – హరీష్ రావు
6
184
6
644
19,700
80% of telangana farmers will vote for BRS in next elections.
కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసి హాయిగా ఇంట్ల పడుకునేది రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటు వేస్తే చెప్పుతో కొట్టుకున్నట్టే కేసీఆర్ వచ్చేదాక మా రైతుల బతుకులు ఆగమే కనీసం కూరగాయలు పండించేందుకు కూడా కరెంటు ఇవ్వడంలేదు
4
10
1
103
1,672
కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసి హాయిగా ఇంట్ల పడుకునేది రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటు వేస్తే చెప్పుతో కొట్టుకున్నట్టే కేసీఆర్ వచ్చేదాక మా రైతుల బతుకులు ఆగమే కనీసం కూరగాయలు పండించేందుకు కూడా కరెంటు ఇవ్వడంలేదు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేయరు నాకు మోటర్లు ఉన్నా కరెంటు లేక పంట ఎండిపోయింది రేవంత్ రెడ్డి పాలన అసలే బాగలేదు
48
7
285
23,080
Congress vallu pranahitha chevella kosam 12 years lo oka permision theledu anedhi andariki thelisindhe ( 2005-2014, 2023-26)
Two years lo domestic 24 hours and agri ki 24 hours power Istha annadu ichadu First term lo major irrigation works chestha annadu chesadu and nizamsagar ki KLIS nundi water Istha annadu ichadu Independence ochaka first leader cheppinavi time ki cheyadam KCR 🔥🔥
14
372
Ee neellatho ma banswada polalu kooda pandav...
KCR సార్ ఒక్కసారి తమ్ముడిహట్టి ప్రాజెక్టు దగ్గర ప్రాణహిత నీళ్లు
2
81
3,499
Mo la CAG report okati patkostharu...varshalu padithe kaleshwaram link 1 off pedtharu kadhara akkade sagam bills thagguthayi except maintenance... Intha income oche state ki adhi one year free bus ki iche Paisal kavu ...
Clowngress intellectuals Memu free bus ki yearly 2500-3000cr karchu pedatham kani kaleshwaram tho water lift chesthe mathram manaki feasible kadhu antam...
1
1
12
451
Two years lo domestic 24 hours and agri ki 24 hours power Istha annadu ichadu First term lo major irrigation works chestha annadu chesadu and nizamsagar ki KLIS nundi water Istha annadu ichadu Independence ochaka first leader cheppinavi time ki cheyadam KCR 🔥🔥
2
16
1
107
2,076
Modi retire ayyaka... But appatiki regional parties ki veskuntaru, no one is interested in congress and rahul gandhi as of now..
Half the country is an a pressure cooker of anti incumbency😬. When will the pressure release happen🙄
107
Telangana ki last 12 years ga zero works central nundi aa konni highways thappithe ( avi INC unna veyalsindhe)... Ippudaina emanna announce chestharemo choodali, inka avey perlu marustham, status pedatham antey lite
MOTA bhai vasthunnadu nov 2🔥 , Telangana Target pettina States 99% Done' 🤗 West Bengal 206/292✅ Odisha 76/147✅ Next, Telangana 59+/119 ✅ Thurkollaku and gorrelaku and secular Hindu's ki untadi raa 2028 lo🔥 #AmitShah #BjpTelangana
5
6
114
2,614
ఒక్క అనిరుధ్ రెడ్డికే కాదు ఏ ఎమ్మెల్యేకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు నిధులు అడిగిన అనిరుధ్ రెడ్డి సంగతి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నేను చస్తేనే బిల్లులు ఇస్తారా? సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ నేను చనిపోతేనే బిల్లులు వస్తాయంటే చావడానికైనా సిద్ధం.. నా చావుకి రూ. 40 కోట్లు విలువ లేదా? నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు కేవలం మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా.. మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇటీవల ఒక కాంట్రాక్టర్ చనిపోతే ప్రభుత్వం వెంటనే ఆయనకు రూ. 5 కోట్ల బిల్లు మంజూరు చేశారు అలాగైతే నా నియోజకవర్గ పనుల బిల్లుల కోసం నేనే చస్తేగానీ నిధుల బిల్లులు మంజూరు చేయరా? నా చావుతోనే స్పందిస్తారా? నేను బతికుండాలా లేదా చనిపోవాలా అనేది ప్రభుత్వం నిర్ణయించాలి
16
41
4
297
21,236
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నా మీద అడ్డగోలుగా వాగిన మంత్రి కొండా సురేఖతో క్షమాపణ చెప్పిస్తానని చెప్పిన కేటీఆర్
బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణల పట్ల విచారం వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేదు నా వ్యాఖ్యలు కేటీఆర్ గారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి కొండా సురేఖ
7
189
6
1,153
24,137
Clowngress intellectuals Memu free bus ki yearly 2500-3000cr karchu pedatham kani kaleshwaram tho water lift chesthe mathram manaki feasible kadhu antam...
2
9
1
74
2,604
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
362
429
175
3,940
479,800
Eedu Nijamga rahul gandhi fan aa
Won 1 seat and the whole social media narrative is in favour of Congress This is Rahul Gandhi era 🗿
6
1
37
1,655