Political Observer// Explorers Real time issues// Our Posts are Our Observations - RT’s are not Our Endorsement

Joined February 2026
AP Observer retweeted
Disgusting, Sick and Shameless. In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words. To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it. Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter. This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
2,226
18,911
2,040
84,872
12,856,373
AP Observer retweeted
ప్రధాన మంత్రి మోదీజీ, నా మంచి మిత్రుడు అమిత్ జీ... నేను ఇక్కడ వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం (Embassy) వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు ఉన్నాను.. షాకింగ్... చాలా షాకింగ్.. నేను నా పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాను... కానీ వారు నా పాస్‌పోర్ట్ ఇవ్వడం లేదు... మీరు లేదా మరెవరైనా వారికి అలా ఆదేశాలు ఇచ్చారా? లేదా మిస్టర్ జైశంకర్ గారు అలా చెప్పారా? ఎందుకంటే FCRA విషయం వల్లనా లేదా నేను భారతదేశానికి వస్తున్నాననే కారణంతోనా? మోదీజీ, అమిత్ జీ... నేను నోరు విప్పితే అనవసరమైన సమస్యలు వస్తాయి. - కే ఏ పాల్ #KAPaul #PMModi #AmitShah #Jaishankar #IndianEmbassy #WashingtonDC #PassportIssue #TelanganaPolitics #APPolitics #RTV
11
17
1
209
46,317
What can you call this, @naralokesh bro? Before telling others to “get a life,” maybe take a look at what your father and you said.
Two grandparents and their grandson took a weekend off for a short family holiday. One hopeless political party has been obsessing about it since then. Get a life guys!
74
735
33
2,195
101,920
నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్‌ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది.
777
1,128
552
3,901
😳😲🤯
372
2,118
99
12,517
467,070
AP Observer retweeted
This man who stabbed his father in law to become the CM is now stabbing the Nation to remain as a CM. He will also meet a pathetic end soon. 🤬
The unanimous clarification issued by the Election Commission, led by Chief Election Commissioner Gyanesh Kumar, alongside Election Commissioners S. S. Sandhu and Vivek Joshi, reaffirms the integrity and credibility of our constitutional institutions and puts to rest all the misconceptions surrounding it. The decisions concerning the Special Intensive Revision of electoral rolls are taken collectively and in strict adherence to established institutional protocols. Attempts to undermine global confidence in India’s democratic framework or electoral processes for short-term political gains are deeply unfortunate. Electoral outcomes reflect the people’s mandate. In a robust democracy, leadership also means accepting both victories and defeats with grace and humility. Respect for our constitutional institutions is paramount. It is the collective responsibility of leaders across party lines to uphold public confidence in India’s democratic process. @ECISVEEP
184
1,208
46
5,057
101,458
AP Observer retweeted
Naidu and Nitish are also conspirators in #VoteChori High time we call these two out for helping BJP execute a scam.
198
2,037
56
8,148
91,833
AP Observer retweeted
Which CBN will people believe?
The unanimous clarification issued by the Election Commission, led by Chief Election Commissioner Gyanesh Kumar, alongside Election Commissioners S. S. Sandhu and Vivek Joshi, reaffirms the integrity and credibility of our constitutional institutions and puts to rest all the misconceptions surrounding it. The decisions concerning the Special Intensive Revision of electoral rolls are taken collectively and in strict adherence to established institutional protocols. Attempts to undermine global confidence in India’s democratic framework or electoral processes for short-term political gains are deeply unfortunate. Electoral outcomes reflect the people’s mandate. In a robust democracy, leadership also means accepting both victories and defeats with grace and humility. Respect for our constitutional institutions is paramount. It is the collective responsibility of leaders across party lines to uphold public confidence in India’s democratic process. @ECISVEEP
146
875
57
3,069
62,725
AP Observer retweeted
లోకేష్ గారు మీకు వాస్తవాలు తెలియవా? లేక తెలిసే మీరు ఇలా మాట్లాడుతారా? “2019-2024 మధ్య కాలం లో ఏపీ లో 6MW విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది- లోకేష్” మీ స్టేట్మెంట్ ఏ డేటా ఆధారంగా ఇచ్చారో చెప్తారా? కింది విశ్లేషణ చూసి మీ సమాధానం ఇవ్వండి Watch Full Vedio YouTube youtu.be/xO5JnLX79ig?si=BWq7… Pls like and Subscribe youtube.com/@ap_observer @ysjagan @ncbn @naralokesh గమనిక : వీడియో లో కొన్ని సార్లు “మిలియన్ యూనిట్” నీ “మెగా యూనిట్ ” అని పలకడం జరిగింది - గమనించగలరు 👏 #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #NaraLokesh #APS_Observer
6
9
248
AP Observer retweeted
లోకేష్ గారు మీకు వాస్తవాలు తెలియవా? లేక తెలిసే మీరు ఇలా మాట్లాడుతారా? పార్ట్ -1 “2019-2024 మధ్య కాలం లో ఏపీ లో 6MW విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది- లోకేష్” మీ స్టేట్మెంట్ ఏ డేటా ఆధారంగా ఇచ్చారో చెప్తారా? కింది విశ్లేషణ చూసి మీ సమాధానం ఇవ్వండి Watch Full Vedio YouTube youtu.be/xO5JnLX79ig?si… Pls like and Subscribe youtube.com/@ap_observer @ysjagan @ncbn @naralokesh గమనిక : వీడియో లో కొన్ని సార్లు “మిలియన్ యూనిట్” నీ “మెగా యూనిట్ ” అని పలకడం జరిగింది - గమనించగలరు 👏 #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #NaraLokesh #APS_Observer
5
3
144

గడచిన రెండేళ్ల కూటమి పాలనలో అత్యంత అవినీతి శాఖ ఎదని మీరు భావిస్తున్నారు ఆ శాఖ మంత్రి పై మీ అభిప్రాయం ఏంటీ @ncbn @ysjagan @naralokesh @PawanKalyan @PurandeswariBJP #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #PawanKalyan #APS_Observer #YCPSM #TDPSM #Janasainiks
25%పంచాయతీ రాజ్ శాఖ
25%ఐటీ శాఖ
38%ఆరోగ్య శాఖ
12%హోమ్ శాఖ
8 votes • Final results
2
1
81
టీడీపీ కి అనాదిగా వస్తున్న @JaiTDP ఆగష్టు సంక్షోభం ఈసారి “పుత్రుడు ” రూపం లో వచ్చినట్టుంది గట్టేక్కుతారా? గద్దె దించుతారా? ? @ysjagan @ncbn @naralokesh #AndhraPradesh #YSJagan ##ChandrababuNaidu #NaraLokesh #APS_Observer
1
1
6
262
🚨 ఫేక్ జూడో సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలను ఏ విధంగా అమ్ముకున్నారో వాస్తవాలతో వివరించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. జూడో ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ తొడల్లుడు భరత్ ఉన్నారు. జూడో టోర్నమెంట్‌లో పాల్గొన్నట్లు డీఎస్సీ అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారు. టెట్ అర్హత లేకున్నా, డీఎస్సీ పరీక్ష రాయకున్నా ఫోర్జరీ డాక్యుమెంట్లతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నారు. #MegaDSCScam #NaraLokeshMustResign #JaganannaConnects
6
164
4
504
12,464
AP Observer retweeted
YSR Congress Party (YSRCP) president and former Chief Minister Y.S. Jagan Mohan Reddy said IT and HRD Minister Nara Lokesh’s claim that Andhra Pradesh’s literacy rate had risen from 72.60% in 2024 to 82.10% in 2026 was shocking, since no literacy statistics for the calendar year 2026 had been released by any authority, the year being yet to end. ✍️@RaghuVedurumudi thehindu.com/news/cities/Vij…
9
269
2
1,113
41,919
AP Observer retweeted
.@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట “దగా” అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చేత రాజీనామా చేయించకుండా, అధికార బలంతో, అబద్ధాలుచెప్తూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఒన్‌-టు-ఒన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్‌ కావాల్సిన వ్యక్తి, ఆ తర్వాత దశలుకూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేష్‌ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి. చంద్రబాబుగారూ.., ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కిందపనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. చంద్రబాబుగారూ… మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే టీచర్‌ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ పొందిన అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు, నోటిఫికేషన్లు జారీ చేసి, మెయిన్స్‌ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్‌ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్‌-4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతోపాటు, ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపేయడం వాస్తవం కాదంటారా? చంద్రబాబుగారూ… ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే, వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి, మీకు డబ్బా కొట్టించుకోవడం వల్ల నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బతీసిన ఈ దారుణమైన స్కాంను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైయస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తామని మరోమారు భరోసా ఇస్తూ, లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్‌ కోటా వరకు, టెట్‌ అర్హతల నుంచి పోస్టింగ్‌ ఆర్డర్ల వరకు, మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్‌ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్‌ చేస్తున్నాను. #MegaDSCScam #NaraLokeshMustResign
89
855
19
2,108
103,733
AP Observer retweeted
𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁. The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to 82.1% in 2026. To begin with, no statistics pertaining to the literacy rate for Calendar year 2026 were released by any authority as the year is yet to complete. 𝗧𝗵𝗲 𝗣𝗟𝗙𝗦 (𝗣𝗲𝗿𝗶𝗼𝗱𝗶𝗰 𝗟𝗮𝗯𝗼𝘂𝗿 𝗙𝗼𝗿𝗰𝗲 𝗦𝘂𝗿𝘃𝗲𝘆) 𝗔𝗻𝗻𝘂𝗮𝗹 𝗿𝗲𝗽𝗼𝗿𝘁 𝗳𝗼𝗿 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 presents the results of the survey conducted by the NSSO, Ministry of Statistics and Programme Implementation, Government of India, pertaining to the period June 2023 to June 2024 and this places the literacy rate of Andhra Pradesh at 𝟳𝟮.𝟲% for age group 7 years and above. The corresponding figure for 2018-19 is 69.1% 𝗧𝗵𝗲 𝗣𝗟𝗙𝗦 (𝗣𝗲𝗿𝗶𝗼𝗱𝗶𝗰 𝗟𝗮𝗯𝗼𝘂𝗿 𝗙𝗼𝗿𝗰𝗲 𝗦𝘂𝗿𝘃𝗲𝘆) 𝗔𝗻𝗻𝘂𝗮𝗹 𝗿𝗲𝗽𝗼𝗿𝘁 𝗳𝗼𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 𝘆𝗲𝗮𝗿 𝟮𝟬𝟮𝟱 presents the results of the survey conducted by the NSSO, pertaining to the period January, 2025 to December, 2025 and this places the literacy rate of Andhra Pradesh at 𝟳𝟭.𝟰% for age groups 7 years and above. This document was published on 2nd July, 2026 When things are so amply clear, for a Government to make false claims and attempt to hoodwink the people of the State is most unfortunate. A worrying aspect is that, owing to the policy changes brought into effect by the present State Government, the enrolment in Government schools is reducing and enrolment in private schools is increasing as brought to light by the Statistics released by the UDISE, Ministry of Education, Government of India. Instead of focussing on how to make education more accessible to the children from economically weaker backgrounds, the TDP alliance Government is preoccupied on making false claims through its deception tactics. It is advisable that the Minister of Education devotes greater time and effort towards his department and not to red book governance. @ncbn
65
887
22
2,163
133,574