APUnfiltered retweeted
🚨 Andhra Pradesh literacy rate rises to 82.1% from 72.6%; the govt targets 100% literacy by 2027.
APUnfiltered retweeted
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చే పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్, ఘాట్ దగ్గర నిర్వహించే జలహారతి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది....
#CBNFullfillsVeligondaDream
#NimmalaRamaNaidu
#waterresources
#chandrababunaidu
#ministernimmla
#opening
#polavaramproject
APUnfiltered retweeted
#PolavaramLeftMainCanal #UttarandhraKalalakuRekkalu
అన్ని రంగాల్లో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు తీసుకు వస్తున్నాం. పాడిపంటలకు అవసరమైన సాగునీటిని తెస్తున్నాం. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలను మళ్లించి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు అందిస్తున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేస్తున్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని రైతులు వినియోగించుకున్నారు. అదే తరహాలో ఇకపై పోలవరం ఎడమ కాలువ ద్వారా కూడా రైతుల సాగుకు నీరు అందుతుంది.
ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సహా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకూ మేలు చేకూరనుంది. 2.87 లక్షల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం అంటే ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధి ఆరంభమే. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి... పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేసే ప్రక్రియకూ శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం.
తమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉత్తరాంధ్ర వాసుల కలలకు ప్రజా ప్రభుత్వం రెక్కలు తొడుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తెచ్చాం... ఇప్పుడు గోదావరి జలాలను అందిస్తున్నాం. సమగ్రాభివృద్ధి... సర్వతోముఖాభివృద్ధి ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
APUnfiltered retweeted
అనకాపల్లి జిల్లా పాయికారావుపేట దగ్గర పోలవరం ఎడమ కాలువ క్రాస్ దగ్గరకు చేరుకున్న గోదావరి జలాలు.
#CBNFullfillsVeligondaDream
#NimmalaRamaNaidu
#waterresources
#chandrababunaidu
#ministernimmla
#opening
#polavaramproject
APUnfiltered retweeted
APUnfiltered retweeted
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం, మొగల్తూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల కార్యక్రమం నకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులతో కలసి స్వాగతం పలకడం జరిగింది.
APUnfiltered retweeted
నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో పేదల సేవలో కార్యక్రమంలో...
#NimmalaRamaNaidu
#ChandrababuNaidu
#pension
#APGovernment
#Narasapuram
APUnfiltered retweeted
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చే పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్, ఘాట్ దగ్గర నిర్వహించే జలహారతి కార్యక్రమం ఏర్పాట్లను సహచర మంత్రులు కొల్లు రవీంద్ర గారు, వంగల పూడి అనిత గారు, ఎంపి సీఎం. రమేష్ గారు , టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, జోనల్ కో ఆర్డినేటర్ బెందాళం అశోక్ గారు, ఎమ్మెల్యే కూన రవి కుమార్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ సునీత కృష్ణన్ గారు, ఇరిగేషన్ ఈఎన్సి నరసింహ మూర్తి గారు, ఎస్ ఈ ఏసు బాబు గారు మరియు ఇతర ఉన్నత అధికారుల తో కలసి పరిశీలించడం జరిగింది....
#CBNFullfillsVeligondaDream
#NimmalaRamaNaidu
#waterresources
#chandrababunaidu
#ministernimmla
#opening
#polavaramproject
APUnfiltered retweeted
ప్రజల ఆశయాలే నా అభివృద్ధి అజెండా”
పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి ప్రతిఫలంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా పోడూరు మండలం పెనుమదం, మట్టపర్రు గ్రామాల్లో కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తై ఈరోజు ప్రారంభోత్సవాలతో ప్రజలకు అంకితం కావడం ఎంతో సంతోషంగా ఉంది.
#NimmalaRamaNaidu
#APGovernment
#RuralDevelopment
#palakollu
#PeopleFirst
APUnfiltered retweeted
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చే పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్, ఘాట్ దగ్గర నిర్వహించే జలహారతి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడం జరిగింది...
#CBNFullfillsVeligondaDream
#NimmalaRamaNaidu
#waterresources
#chandrababunaidu
#ministernimmla
#opening
#polavaramproject
APUnfiltered retweeted
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆలయాన్ని సందర్శించాను. స్వామి వారిని దర్శించుకున్నాను. హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేశాను.
APUnfiltered retweeted
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద ప్రేమ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని ప్రారంభించాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, నూతన కాలేజీ భవనాలను పరిశీలించాను.
APUnfiltered retweeted
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్&పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించాను. ముఖ్య దాతలతో సమావేశమయ్యాను. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడాను. స్వర్గీయ పద్మశ్రీ డా.ఎస్.వి. ఆదినారాయణరావు గారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఒక వ్యక్తి చేసిన దానం నేడు అనేక మందికి ఉపయోగపడే మహావృక్షంగా మారింది. ఆదినారాయణరావు గారి కుటుంబం సమాజ సేవ కోసం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం అభినందనీయం.
APUnfiltered retweeted
I’m delighted that today Infinx broke ground on new 5-acre campus in Vizag that will creating 4,000 jobs.
Infinx is a leader in AI-powered healthcare Revenue Cycle Management, using AI and automation to transform how hospitals manage billing, claims and patient access. I’m glad that they’re making Vizag their home and generating 4000 high value jobs!
@infinxinc
#ChooseSpeedChooseAP
APUnfiltered retweeted
ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించాను. అక్షర ఆంధ్ర కార్యక్రమం కింద వచ్చేఏడాదికి సంపూర్ణ అక్షరాస్యతకు అధికారులు కృషిచేయాలని దిశానిర్దేశం చేశాను. అక్షర ఆంధ్రలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించాను. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని ఆదేశించాను.
APUnfiltered retweeted
పోలవరం నుండి అనకాపల్లి వరకు నేల తల్లిని తడుపుకుంటూ రైతు గుండెను తడుముకుంటూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుగుణంగా సాకారమైన కల.... పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవం... కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం..
@ncbn
#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu
APUnfiltered retweeted
This is #VeligondaProject.
This is where a 30-year dream came true.
#AndhraPradesh
APUnfiltered retweeted
పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో మత్స్యకారులతో కలిసి బోటుపై గడపటం మంచి అనుభూతిని ఇచ్చింది. పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఫెర్రీ పాయింట్ వద్ద వారిని కలిసి, పడవ ఎక్కి వారి జీవన విధానం, వేట కష్టాలను స్వయంగా తెలుసుకున్నాను. మత్య్సకారుల భద్రతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది.
#PensionsPandugalnAP































