తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం... 💛🥰
కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు... ✨❤️🔥
#NandamuriBalakrishna 🦁
#PadmaBhushanNBK #GodOfMassesNBK
3
Public కి
Morning motivation
#Ravikanth_Ravinutala
#Tollywood #Actor #x #politicalcomedy
#AP_TG
@ActorRavikanth
1
40
తల్లితండ్రులు 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తే మీరు చేసే పనులు ఇవే నా,
కులంత్ర వివాహాలు చేసుకోవద్దు
ముందు ఇంటికి వెళ్ళు తల్లి, ప్రేమ దోమ కొంతకాలం బాగుంటాయి ఆ తర్వాత అన్ని కన్నీళ్లు అమ్మ నాన్న చెప్పినట్టు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో
2
1
4,900
> *ముఠామేస్త్రి 🔥*
>
> మేస్త్రి అంటే బిల్డింగ్ కట్టేవాడు కాదురా...
> మనసులు కట్టేవాడు! ❤️
>
> పొద్దున 6 గంటలకే లుంగీ కట్టి, తలపాగా చుట్టి..
> రోడ్డు మీద నిలబడితే చాలు, షూటింగ్ అంతా నా వెనకాలే!
నా పక్కన హీరోయిన్ ఉన్నా, నా లుక్ లో మాస్ తగ్గదు! 😎
> ఎందుకంటే నేను.. ముఠామేస్త్రిని
1
6,941
ఈ పోస్ట్ చూడగానే నా రెండు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి దానికి కారణం
మా నాన్న చనిపోవడం 😭
నాన్న ఉన్నవాళ్లు పెద్ద వాళ్ళని కాపాడుకోండి వాళ్ళ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటదో నాకు బాగా తెలుసు
#comment #please
#explorepage #fatherlove❤️
#emotion
1
2
5,149
ముఠా మేస్త్రి మూవీ trending songs fan of మెగాస్టార్ చిరంజీవి గారు
.
.
.
.
.
#viralvideos #trend #explorepage #Ravikanth_Ravinuthala #instagram
instagram.com/reel/Df4FLuIy5…
1
1
4,329
*`పింక్ షర్ట్ స్వాగ్ 👑 | మామా మాస్ లుక్ 🔥
*1.* `#PinkShirtSwag`
*2.* `#MamaMass`
*3.* `#ViralSelfie`
*4.* `#CoolVibes`
*5.* `#TrendingNow`
1
1
2,989
నాన్న
ఇవి రెండు అక్షరాలు కాదు
మనకి ధైర్యాన్ని భరోసానిచ్చే అతి పెద్ద విలువైన పదాలు నాన్న ఈ రెండు పదాలు మిస్ అయితే జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే
1
2,214
మంచి డిసిషన్ తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
ఒకపక్క చదువు పేరు చెప్పి చదువుని వ్యాపారం చేస్తున్నారు,
పిల్లలు కూడా ఇంటర్ చేరంగానే మేము పెద్ద మనుషులం అయిపోయాం అన్న ఫీలింగ్ లో వాళ్లు కూడా ఏది పడితే అది చేస్తున్నారు ఈ నిర్ణయం వల్ల చాలా మంచి జరుగుతుంది 👍...
1,806
> పవన్ కళ్యాణ్ ఇక ఫుల్ టైం ప్రజా జీవితంలోకి! ఇది త్యాగం కాక మరేంటి?
`#PawanKalyan #PSPK #WeStandWithPawanKalyan #PawanKalyanSacrifies #JanaSena #PowerStarPawanKalyan #PawanKalyanFans #APDeputyCM #TeluguNews #Viral`
1,479
> My Flower's My Friend's Every Family - Deepavali Subhakankshalu ✨ - Ravikanth Ravinuthala
`#DeepavaliSubhakankshalu` `#RavikanthRavinuthala` `#MyFlowersMyFriends` `#HappyDiwali` `#DiwaliCelebration`
1,031
ప్రశాంతతే నా స్టైల్... 😎
నవ్వుతూ ఉంటే చాలు, జీవితం అందంగానే ఉంటుంది! ❤️ Shoot Mood
#NewLook #TeluguActor #SimpleLife #PositiveVibes #Ravikanth_Ravinuthala
White Shirt, Pink Tie, Full Attitude 😎🔥
నా స్టైల్ నాకే సొంతం!
❤️ Like చేసి Comment లో 🔥 కొట్టండి
#Stylish #MensStyle #MensFashion #MenStyle #MenWithStyle #Handsome #PhotoOfTheDay #PortraitPhotography #OutfitOfTheDay #Dapper #TeluguVibes #TeluguInstagram #Hyderabad #NewDP
664
#viralpost #trend #reelsviralシ #explorepage #Ravikanth #Ravinuthala
@highlight Ravinuthala Ravikanth
618









