Ajaya Kumar Janasena (@AjayaKumarJSP) header
Ajaya Kumar Janasena (@AjayaKumarJSP) profile picture

Chairman of Conflict Management Committee of the Jana Sena Party/ Official Spokesperson of JSP for National Media/Proud Jana Sainik Chairman of AP TIDCO

Hyderabad/ Mangalagiri/Nellore
Joined April 2023
Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)Photo by Ajaya Kumar Janasena (@AjayaKumarJSP)
మన అధినాయకులు @పవన్‌కల్యాణ్‌ గారిని కలవడం నాకు ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. ప్రతి సమావేశం పార్టీ కోసం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం అకుంఠిత దీక్షతో పనిచేయాలని నన్ను మరింత ఉత్తేజపరుస్తుంది. @Pawankalyan గారితో ఈరోజు జరిగిన సమావేశం పార్టీలో నా పాత్రకు మరింత స్పష్టత, దిశనిర్దేశాన్నిచ్చింది. It is always invigorating to meet our President @Pawankalyan garu. Every meeting makes me more determined to work for the party and for the well being of the people of Andhra Pradesh with renewed determination. Today's meeting with @Pawankalyan garu has instilled more sense of purpose and clarity into my role. @PawanKalyan @NagaBabuOffl @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila #janasena #JanaSenaParty #jsp #pawankalyan
28
378
4
2,382
164,426
Some relationships do not require that we be in touch always.. no boundaries, no definitions, no requirements...yet, the hearts know what it is.... a few quiet moments, silent celebrations, warm hugs.... that's it. We stand together for life !! Happy birthday, bro ! Love you. @NagaBabuOffl @PawanKalyan @JanaSenaParty @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila
3
43
5
286
3,333
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు మరియు జనసేన నాయకులపై రాష్రంలోని వివిధ ప్రాంతాలలో దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈవిధమైన దాడులు చాలా గర్హనీయం, దాడి చేసిన వారు ఎవ్వరైనాగానీ, వారి మీద పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తునాము. ప్రజాస్వామ్యంలో హింసాయుతమైన చర్యలకు తావులేదు, కావున ఎలక్షన్ కమీషన్ శాంతియుత వాతావరణములో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపవలెనని డిమాండ్ చేస్తున్నాము. అలగే అన్ని రాజకీయ పక్షాలు దీనికి సహకరించవలెనని కోరుతున్నాము. @pawankalyan @NagaBabuOffl @itsRamTalluri @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @CEOAndhra @Anitha_TDP
67
274
32
815
28,643
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు ! అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలో విజయాలు వెలగులై విరియాలి, సుఖసంతోషాలు పున్నమి వెన్నెలై కురవాలి. మీ, అజయ కుమార్ వేములపాటి @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
3
10
1
84
1,028
ధర్మానికి విజయం.. అధర్మానికి అంతం చెడును జయించే ధైర్యం, మంచిని నిలబెట్టే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలి. దుర్గమ్మ దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుండాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు @PawanKalyan @NagaBabuOffl @JanaSenaParty @itsRamTalluri @JSPVeeraMahila @JSPShatagniTeam #janasena #PawanKalyan #vemulapatiajay #JanaSenaParty #HappyDasara #HappyDussehra #Vijayadashami #HappyVijayadashami
1
20
1
132
1,298
స్ధానిక సంస్ధల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప మఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కేంద్ర కార్యాలయము లో నిర్వర్తించిన చర్చలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను పూర్తి భాద్యతతో నిర్వర్తిస్తానని విన్నవించుకుంటున్నాను. @NagaBabuOffl @itsRamTalluri @JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
101
24
14
135
14,469
#adminpost తాడిపత్రిలో @aptidco చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి పర్యటన.. ఏపీ టిడ్కో చైర్మన్, @JanaSenaParty జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు తాడిపత్రిలో పర్యటించి, ఎమ్మెల్యే శ్రీ జేసీ అశ్విత్ రెడ్డి @ashmitjc గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ కదిరి శ్రీకాంత్ రెడ్డి @KSRTadipatri గారు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడి వీధి దీపాలు, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువల నిర్వహణ తదితర మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అజయ్ కుమార్ గారికి ఘన స్వాగతం పలికారు. @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JSPVeeraMahila @JSPShatagniTeam #janasena #janasenani #pawankalyan #Ap_tidco #tadipatri #Viralpost
1
14
82
1,063
#adminpost అనంతపురము జిల్లా పర్యటనకు విచ్చేసిన టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు... అలెగ్జాండర్ గ్రాండ్ హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిసిన @JanaSenaParty అనంతపురము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ @tc_varun గారు... పుష్పగుచ్చం అందజేసి...శాలువాతో ఘనంగా సన్మానించిన శ్రీ టీ.సి.వరుణ్ గారు... @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JSPVeeraMahila @JSPShatagniTeam #janasena #pawankalyan #ananthapuram
27
154
1,408
ఏపీ టిడ్కో గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా తాడిపత్రిలో పర్యటించిన చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఏపీ టిడ్కో గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి విచ్చేసిన ఏపీ టిడ్కో చైర్మన్, @JanaSenaParty జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, తాడిపత్రి మాజీ శాసనసభ్యులు, తాడిపత్రి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ శ్రీ @JCPRTDP జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, తాడిపత్రి శాసనసభ్యులు శ్రీ @ashmitjc జేసీ అష్మిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని ఏపీ టిడ్కో గృహ సముదాయాల ప్రస్తుత పరిస్థితి, గృహ నిర్మాణాల పురోగతి, లబ్ధిదారులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పెండింగ్‌లో ఉన్న పనులు తదితర అంశాలపై చర్చించారు. @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila @aptidco #janasena #ap_tidco #tadipatri #ananthapuram
5
45
276
4,841
ఏపీ టిడ్కో గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా డోన్ ‌లో పర్యటన.. @aptidco గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా నంద్యాల జిల్లా డోన్‌కు విచ్చేసిన ఏపీ టిడ్కో చైర్మన్, @JanaSenaParty జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గంలోని ఏపీ టిడ్కో గృహ సముదాయాల పరిస్థితి, గృహ నిర్మాణాల పురోగతి, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై చర్చించారు . @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila #janasenaparty #aptidco #Nandyal #andhrapradesh
29
197
2,336
#Adminpost ఏపీ టిడ్కో గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా నంద్యాల జిల్లా డోన్‌లో పర్యటించిన ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ టిడ్కో గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు నంద్యాల జిల్లా డోన్‌లోని టైలర్స్ కాలనీ టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గృహ సముదాయంలో లబ్ధిదారులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకుని, ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, గృహ సముదాయాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila @aptidco #Janasena #Pawankalyan #Ap_tidco #Nandyal #appolitics
14
1
79
831
ఏపీ టిడ్కో @aptidco గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏపీ టిడ్కో గృహ సముదాయాల పర్యవేక్షణలో భాగంగా, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్‌ఆర్‌బీసీ (SRBC), నందమూరి నగర్, అయ్యలూరిమిట్ట, జగన్నాథగట్టు టిడ్కో గృహ సముదాయాలను సందర్శించారు. ఈ సందర్భంగా గృహ సముదాయాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గృహాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సమస్యలు, వారి అవసరాలను తెలుసుకుని, అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే టిడ్కో గృహాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి అర్హులైన పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా, టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారులకు గృహాల కేటాయింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. @JanaSenaParty @PawanKalyan @APDeputyCMO @NagaBabuOffl @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila #janasena #AndhraPradesh #Ap_tidco #kurnool #Housingforall
1
17
80
906
మన జనసేనాని సొంత జిల్లా నెల్లూరుకు విచ్చేసిన వేళ.. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు @APDeputyCMO శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు తన సొంత జిల్లా నెల్లూరులోని ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రజల అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షిస్తున్నాను. జనసేనాని @JanaSenaParty శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాసేవలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. — వేములపాటి అజయ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ ఛైర్మన్ @NagaBabuOffl @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila #janasenaparty #pallepanduga #Pawankalyan #andhrapradesh #apdeputycmo
4
59
1
286
2,266
జై జవాన్… జై కిసాన్” — దేశ భద్రతకు సైనికుడు, దేశ అభివృద్ధికి రైతు వెన్నెముక లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి @JanaSenaParty @PawanKalyan @NagaBabu @JSPShatagniTeam #janasena #PawanKalyan #vemulapatiajay
5
27
427
ప్రజా నాయకుడు, నిరాడంబరుడు, జై జవాన్, జై కిసాన్ నినాదములతో మున ప్రజలలో దేశ ప్రేమును రేకెత్తించిన మహానభావుడు, భారత దేశ మాజీ ప్రధాని కీర్తిశేషులు శ్రీ లాల్ బహదూర్ శాస్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
5
49
624
జాతిపిత మహాత్మా గాంధీ జన్మ శుభాకాంక్షలు.
1
12
346
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలనే సంకల్పం చేద్దాం. @JanaSenaParty @PawanKalyan @NagaBabu @JSPShatagniTeam #MahatmaGandhi #janasena #PawanKalyan #vemulapatiajay
3
1
16
453
New committees to be appointed for coordination in the local body elections ! స్ధానిక సంస్ధల ఎన్నికల సమన్వయానికి నియమించిన పాత కమిటీలు రద్దు, కొత్త కమిటీలు త్వరలో నియామకం. @PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి త్వరలో నూతన కమిటీలు
6
23
149
2,471
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు. @JanaSenaParty @PawanKalyan @NagaBabu @JSPShatagniTeam #janasena #PawanKalyan #vemulapatiajay
1
42
1
245
1,411