@AkulaSrinathi
iAccount based inIndia!
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
! X says this location may be affected by a proxy or VPN.
Account-level information from X, not a live location or the device used for a specific post.
Film Journalist
Hyderabad, India
Joined June 2012
- Tweets275
- Following506
- Followers49
- Likes1.6K
Akula Sreenath retweeted
"సినిమాలో ఆ జడలే నాని అన్న క్యారెక్టర్ ఆయుధం... యాక్షన్ సీక్వెన్స్‌లలో అవి తిరుగుతుంటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!"
"సినిమాలో 'సవారి' అనేది నేనే రీసెర్చ్ చేసి పెట్టిన పేరు... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక కొత్త కల్చర్ ఇది!"
"ఆదిలాబాద్ రియల్ ఇన్సిడెంట్స్ + సికింద్రాబాద్ బస్తీ లైఫ్... రెండింటినీ కలిపి ఈ విప్లవాన్ని సృష్టించా!"
"Trailer cut చేసి హడావిడిగా వదలడానికి టైమ్ లేదు... నా మనసుకు నచ్చని పని నేను చేయను!"
"సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు యాక్షన్ కాదు... ఎమోషనే రక్తాన్ని మరిగిస్తుంది!"
"నాని అన్నకి రెండు జడల లుక్ చెప్పినప్పుడు టీమ్ మొత్తం వద్దన్నారు... కానీ అన్న ఒక్కడే నమ్మాడు!"
"నా చిన్నప్పటి జడలే నాని అన్న లుక్‌కి ఇన్‌స్పిరేషన్!"
"రెండు పార్టులు, సీక్వెల్స్ లేవు... ఇది ఒకే ఒక్క బుల్లెట్!"
"సినిమాలో రీషూట్ అనే ముచ్చటే లేదు... షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చేదాకా వంద సార్లయినా తీస్తా!"
"అనిరుధ్‌తో పని చేశాక ఇంకెవరితోనూ చేయలేనేమో... అంత మెంటల్ సింక్ మాది!"
"మోహన్ బాబు గారు మెయిన్ విలన్... ఆయనతో ఫేస్-ఆఫ్ చూస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!"
"ప్రతి అప్‌డేట్‌కి ఇంకో అప్‌డేట్ ఇవ్వడం నా వల్ల కాదు... సినిమా డైరెక్ట్‌గా థియేటర్లలోనే మాట్లాడాలి!"
"ట్రాక్‌లో 4 భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి... కానీ థియేటర్ల నుంచి ప్రేక్షకుడు ఇంటికి మోసుకెళ్లేది మాత్రం ప్యూర్ ఎమోషన్!"
"టీజర్‌లో ఫాస్ట్ డైలాగ్‌లు విమర్శించిన వాళ్లకు థియేటర్లలో సీన్ ఫ్లో చూశాక మైండ్ బ్లాంక్ అవుద్ది!"
"171 రోజుల షూట్... ప్రతీ సీన్‌లో వందల మంది జనం, అసలైన తిరుగుబాటు కనిపించాలంటే ఆ కష్టం పడాల్సిందే!"
"చిన్నప్పుడు స్కూల్‌కి పోయేటప్పుడు ఆటోలో విన్న ఫోక్ సాంగ్... అదే ఈరోజు అద్భుతమైన పాటగా మారింది!"
"సంపూర్ణేష్ బాబు కేవలం కమెడియన్ కాదు... ఈ సినిమాలో ఆయనది చాలా ఫ్రెష్ అండ్ క్రూషియల్ రోల్!"
"నాని అన్నతో నా బాండింగ్ సినిమా దాటిపోయింది... జీవితంలో ఏ బాధ ఉన్నా వెళ్లి చెప్పుకునే ఒకే ఒక్క అన్న!"
"ఈ సినిమాకి 6 పాటలు ఉంటాయి... అనిరుధ్ ఇచ్చే సౌండ్ కిక్‌కి థియేటర్లలో రచ్చ లేచిపోవాల్సిందే!"
"ఈ 18 ఏళ్ల కెరీర్‌లో నాని పడ్డ అత్యంత కఠినమైన కష్టం 'ది ప్యారడైజ్'... సెట్స్‌లో ప్రాణం పెట్టేశాడు!"
- Srikanth Odela, #TheParadise
*మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్*
శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు.
#AASMAAN
*"AASMAAN"* Teaser -
youtu.be/G0Ai8C618mE
Akula Sreenath retweeted
✴️ నాకు సాయి రాజేష్ గారు ఫోన్ చేసి నీకు శ్రీకాంత్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది చక్కగా మాట్లాడి క్యారెక్టర్ చేయమని చెప్పారు. సాయి రాజేష్ గారు శ్రీకాంత్ గారు చాలా మంచి ఫ్రెండ్స్.
✴️ డైరెక్టర్ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిసాను. అందులో బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన అన్ని పాత్రలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
#SampoorneshBabu #TheParadise
#Nani #SrikanthOdela
హిందీ లో రూ 2 కోట్లతో తెరకెక్కి రూ 250 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ సినిమా ను తెలుగు లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఎందుకో గానీ ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
#HanumamAnsh
#TheParadise సెన్సార్ నుంచి గుడ్ రిపోర్ట్ వచ్చిందంట.. హిట్ పక్కా అన్న మాట
#NagaChaitanya shares what makes SIIMA a celebration he looks forward to every year, appreciating the platform’s journey in taking South Indian cinema to the world.
@chay_akkineni #SIIMA2026 #NEXASIIMA @siima #Thandel – at Hyderabad, India
పెళ్లి కాని అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కు ఎంత కష్టమో… పెళ్లైన అబ్బాయిని ఇంట్లో పెట్టుకోవడం ఇంకా కష్టం
#Epic – at Hyderabad, India
Pure emotion! ❤️
“కష్టపడ్డ వారికి ఎప్పటికైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది” అని Udaya Bhanu మరోసారి నిరూపించారు!
Her heartfelt tears say it all about the massive success of her debut production #Panchanama. Hard work never goes in vain!
Streaming now on @ZEE5Telugu. Don't miss it!
zee5.onelink.me/RlQq/zzk4yax…
#PanchanamaOnZEE5 #ZEE5 #UdayaBhanu #TeluguZEE5 – at Gajwel, India
#Mandadi షోస్ డే వన్ కన్నా డే టూ డబుల్ అయ్యాయి.
మంచి కథా బలం ఉన్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు అయింది..
.. – at Karimnagar, India
Celebrating an UNANIMOUS BLOCKBUSTER with the Telugu audience 🥳😍
Team #Mandaadi Thank You Meet Today at Prasad Labs from 11 AM Onwards 💥💥💥
Meanwhile, Book your tickets and enjoy the Mandaadi success wave ❤️🔥
— linktr.ee/Mandaadi
@sooriofficial #Suhas – at Hyderabad, India
ది పారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు. ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి . అది కావాలంటే నాలుగైదు రోజులు అందరూ దానిపైనే పని చేయాలి. విడుదలకు తక్కువ సమయం ఉన్న ఈ పరిస్థితుల్లో సినిమానే మాకు ముఖ్యం. తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం .
- మీడియా తో హీరో నాని
#ThePradise
#SrikanthOdela
Akula Sreenath retweeted
Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥
@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster
The mythical stage is set for the world to witness..
#Vrushakarma GRAND RELEASE WORLDWIDE ON 04.12.26 ❤️🔥
A MYTHICAL SPECTACLE LIKE NEVER BEFORE 🔱 – at Hyderabad, India
Akula Sreenath retweeted
A small seed today...
A giant blessing tomorrow🌳
Honoured to receive this beautiful #SeedGanesha from our Green Torchbearer @SantoshKumarBRS Anna🪴🙏🏾
మట్టి వినాయకుడిని పూజిద్దాం... మన ప్రకృతిని రక్షించుకుందాం 🌱🙏🏾
@RaghavBRS #GreenIndiaChallenge