Anwar Review's retweeted
'భోళా శంకర్' విషయంలో బాగా హర్టయ్యాను.
సోషల్ మీడియా డెకాయిట్లు కొంతమంది.. టైమ్ చూసి దెబ్బ కొట్టారు.
ముందే మీమ్స్ తయారు చేసుకొన్నారు. వాళ్లు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు.
Anwar Review's retweeted
నాగ వంశీ గారు మీకు ఎంత కట్నం ఇచ్చారు?
బ్లాక్ లో ఎక్కువ డబ్బులు పెట్టి చుసిన సినిమా ఏది?
-- నవీన్ పోలిశెట్టి చెప్పిన ఫన్నీ సమాధానాలు
#NaveenPolishetty #AnaganagaOkaRaju
Anwar Review's retweeted
* పాట జనాల్లోకి చేరడం ఈ రోజుల్లో చాలా కష్టం..
* సోషల్ మీడియాలో పాట సేల్ చేయడం సవాల్...
* నన్ను ఆర్.ఆర్ స్పెషలిస్టుగా చూడడం బాధ కలిగిస్తుంటుంది..
* థ్రిల్లర్స్ లో ఎంత మంచి పాట ఇచ్చినా లాభం ఉండదు..
* బాలుగారితో పాట పాడించే అవకాశం అలా మిస్సయ్యింది..
- క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు శ్రీచరణ్ పాకాల. త్వరలోనే 50 చిత్రాల మైలు రాయిని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు360తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ ఇంటర్వ్యూ కోసం.. క్లిక్ చేయండి..
youtu.be/C5i-qMUJhz4
Anwar Review's retweeted
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూసి, థియేటర్ నుంచి బయటకు వచ్చాక.. ఆనంద్ అనే క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది.
తన టైమింగ్..
తన బాడీ లాంగ్వేజ్..
తన నటనలో సహజత్వం.. ఇవన్నీ మనసుని పట్టేస్తాయి.
ఎవరితను.. సునీల్, సత్యలా బాగా నవ్విస్తున్నాడు అనిపిస్తుంది..
ఈ కొత్త కమిడియన్ పేరు.. నరేంద్ర.
కాస్త గట్టిగా కష్టపడితే.. నిలబడిపోయూ టాలెంట్ ఉంది.
తెరపై నవ్వించిన నరేంద్ర.. అసలు కథేమిటి?
బీటెక్ చదివి.. సినిమాల్లోకి ఎందుకొచ్చాడు.. ఎలా వచ్చాడు..
ఇవన్నీ తెలుగు360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇది ప్రోమో మాత్రమే. పూర్తి ఇంటర్వ్యూ.. ఇంకొన్ని గంటల్లో...
Anwar Review's retweeted
#ChikiriChikiri song lyricist Balaji Exclusive Interview with Telugu360:
Click Here: 👇
youtu.be/HN_WzjKHgGI?si=G9ef…
* 'ఉప్పెన'లో ఓ పాట రాశా.. కానీ చివరి క్షణంలో పక్కన పెట్టారు.
* 'ఆర్య 2'లో పాట కంటే.. సుకుమార్ గారికి ఈ పాటంటే చాలా ఇష్టం..
* 'చికిరి' పాటకు ముందు ట్యూన్ లేదు... ట్యూన్ లేకుండానే పాట రాశా..
* సుకుమార్.. బుచ్చిబాబు ఇద్దరూ ఒకలానే ఆలోచిస్తారు
-- 'చికిరి' పాటల రచయిత బాలాజీతో తెలుగు 360 స్పెషల్ ఇంటర్వ్యూ
Anwar Review's retweeted
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోని 'చికిరి' పాట ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్.
రెహమాన్ ట్యూన్
చరణ్ గ్రేస్
రత్న వేలు కెమెరా పనితనం..
అన్నింటికీ మించి గీత రచయిత బాలాజీ అందించిన సాహిత్యం ఈ పాటని మాస్ లోకి చొచ్చుకుపోయేలా చేశాయి.
ఏం బొక్కావో అందాలు... ఒళ్లంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు
కూసింతే సూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన సోటంతా పొర్లు దండాలూ...
అంటూ అందమైన పదాలతో రెహమాన్ ట్యూన్‌ని పదాలతో పరుగులు పెట్టించిన బాలాజీతో తెలుగు360 ప్రత్యేకంగా సంభాషించింది.
ఈపాట గురించి ఆయన చెప్పిన ఆసక్తికరమైన సంగతులతో పూర్తి ఇంటర్వ్యూ రేపే..
#Chikiri #Peddi #RamCharan #ChikiriChikiri
Anwar Review's retweeted
Kaantha Team Exclusive Interview with Telugu360:
Click Here: 👇
youtu.be/nVbM1e6d17k
'నట చక్రవర్తి' అనే బిరుదు దుల్కర్ కి రానా ఎందుకు ఇచ్చాడు?
భాగ్యశ్రీని రానా ఈ సినిమా నుంయి తప్పించాలని చూశాడా?
బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నప్పుడు దుల్కర్‌కి గుర్తొచ్చే విషయాలేంటి?
- ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే.
@RanaDaggubati @dulQuer @BhagyashriBose
Anwar Review's retweeted
#Kaantha Team Interview by Telugu360 Anwar
Dulquer , Rana & Bhagya Sri
Full Interview tomorrow on our channel
@dulQuer @RanaDaggubati @BhagyashriBose
Anwar Review's retweeted
* Correction
Tirupati Theater: CS Cinemas 4K DOLBY Atmos
Showtime: 6:30 PM Today
తిరుపతి, విశాఖపట్నం ఫాలోవర్స్ కి Give Away Alert
ఈరోజు ఫస్ట్ షో..
👉తిరుపతి (శైలజా థియేటర్, షో టైమ్: 6.30)
👉విశాఖ (పీవీఆర్ వరుణ్ ఐనాక్స్, షో టైమ్: 7.35)
'The Girl Friend' చూడడానికి సిద్ధంగా ఉండండి.
ఈ పోస్ట్ ని రీ ట్వీట్ చేయండి.. కామెంట్ పెట్టండి..
#TheGirlFriend
Anwar Review's retweeted
తిరుపతి, విశాఖపట్నం ఫాలోవర్స్ కి Give Away Alert
ఈరోజు ఫస్ట్ షో..
👉తిరుపతి (శైలజా థియేటర్, షో టైమ్: 6.30)
👉విశాఖ (పీవీఆర్ వరుణ్ ఐనాక్స్, షో టైమ్: 7.35)
'The Girl Friend' చూడడానికి సిద్ధంగా ఉండండి.
ఈ పోస్ట్ ని రీ ట్వీట్ చేయండి.. కామెంట్ పెట్టండి..
#TheGirlFriend
Anwar Review's retweeted
పరభాషా నటీ నటులకు తెలుగు నిర్మాతలే ఎక్కువ పారితోషికాలు ఇచ్చి పాడు చేస్తున్నారు అనే ఒక కామెంట్ తరచూ వినిపిస్తూ ఉంటుంది.
దానిపై ధీరజ్ మొగలినేని సూటిగా ఇచ్చిన సమాధానం
#TheGirlFriend
Anwar Review's retweeted
'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా 'మాఫియా' అనే పదాన్ని వాడడంతో చాలామంది తమ భుజాలు చరచుకొంటున్నారు.
ఎప్పుడూ కామెడీ పంచ్‌లు విసిరే బండ్ల .. ఈసారి చేదు నిజాల్ని నవ్వుతూనే బయటపెట్టేశాడు.
చాలామంది నిర్మాతలపై సెటైర్లు విసిరాడు. చిత్రసీమ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పాడు.
ఇండస్ట్రీలో చాలామందికి కామెడీ పీస్ గా కనిపించే బండ్ల ఇంత సీరియస్‌గానూ మాట్లాడగలడా అనిపించేలా సాగింది స్పీచ్.
మాఫియా పేరుతో బండ్ల టార్గెట్ చేసింది ఎవర్ని? ఈ పంచ్‌లు ఎవర్ని ఉద్దేశించి వేసినవి?
#BandlaGanesh
Anwar Review's retweeted
రాజాసాబ్ లో ఓ రీమిక్స్ పాట వినిపించబోతోంది.
Any Guess......
#TheRajaSaab
Anwar Review's retweeted
'శివ'... ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్
ఎన్నిసార్లు చెప్పుకొన్నా.. ఇంకా ఎన్నో కబుర్లు మిగిలిపోతూనే ఉంటాయి.
'శివ' రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా... నటుడు, రచయిత తనికెళ్ల భరణితో తెలుగు 360 ప్రత్యేకంగా సంభాషించింది.
'శివ' ఎందుకు కల్ట్ క్లాసిక్ అయ్యింది? 'శివ' కోసం వర్మ చేసిన ప్రయోగాలేంటి?
శివ టైటిల్ పెట్టినప్పుడు ఎదుర్కొన్న వేళాకోళాలేంటి? ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసినప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్.. ఇవన్నీ పూస గుచ్చినట్టు పంచుకొన్నారు.
ఆ అనుభవాలు మీరూ ఆస్వాదించండి!
youtu.be/iOCpczmvzIY
Anwar Review's retweeted
నిన్నా మొన్నటి వరకూ 'వార్ 2'కి Buzz లేదన్నారు.
కానీ ఒక్క స్పీచ్... ఒకే ఒక్క స్పీచ్‌తో.. ఈ సినిమాని ఆకాశంలో కూర్చోబెట్టాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి చెబితే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అలాంటిది ఈసారి రెండు కాలర్లూ ఎగరేసి మరీ చెప్పాడు... 'బొమ్మ అదిరిపోయింది' అని.
అదీ కాన్ఫిడెన్స్ అంటే....?
సినిమా ఫలితం అటూ ఇటూ అయితే యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారని ఎన్టీఆర్‌కి తెలుసు. వాళ్లేం మాట్లాడుకొంటారో.. ఎన్టీఆర్ పసిగట్టగలడు. అయినా సరే... సూపర్ హిట్ కొడుతున్నాం అని చెప్పాడంటే.. ఈ సినిమాపై తనకెంత నమ్మకమో అర్థం చేసుకోండి.
ఇప్పటి వరకూ 'వార్ 2'కి సంబంధించి ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు.
హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగాక.. అందులో ఎన్టీఆర్ స్పీచ్ చూశాక మరో ఈవెంట్ అవసరం లేదనిపిస్తోంది.
ఎన్టీఆర్ చెప్పాడంటే... అది జరిగి తీరుతుంది.
ఎనీ డౌట్!!!
#War2
Anwar Review's retweeted
ఇదేళ్ల పాటు సెట్స్ పైనే ఉండిపోయిన సినిమా ఇది.
దర్శకుడు మారాడు.
మార్కెట్ లో క్రేజ్ లేదన్నారు.
కానీ ప్రీమియర్ షోస్ కి ఎక్కడా లేనంత హైప్ వచ్చింది
అన్ని చోట్లా హౌస్ ఫుల్స్.
అందరి నోటా వీరమల్లు మాటే.
ఒక రకంగా నిర్మాత రత్నం చేతుల్లో ఒక కోహినూర్ వున్నట్టే.
కానీ సినిమా లోనూ ఆ మెరుపులు కనిపించాయా?
#HariHaraVeeraMallu #HHVMReview
Anwar Review's retweeted
🔥 Firebrand, Young producer Naga Vamshi‘s yet another bold interview with Telugu360
youtu.be/FVCZTZmhaJA?si=gcvT…
👉 మీడియా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాంటిది
👉 వార్2 ఏ లెక్కలో కొన్నారు ?
👉 మీ సినిమాల్లో " ఇది ఉండకుండా ఉంటే బాగుండేది " అనిపించిన సినిమా ?
👉 Kingdom పైన ఏదో బలమైన వైబ్ కొడుతోంది , మ్యాజికల్ మొమెంట్ ఏదో జరుగుతుంది అని
👉 బన్నీ తో చేయాల్సిన కథనే తారక్ అన్నతో తీస్తున్నాం
👉 అనిరుధ్ తమిళ సినిమాని ఓన్ చేసుకున్నట్టు తెలుగు సినిమాను చేసుకుంటున్నాడా లేదా ?
Watch out Interview with @vamsi84 by Anwar
Anwar Review's retweeted
కిరీటి అనే హీరోకి ఈ సినిమా ఒక విజిటింగ్ కార్డు లా ఉపయోగపడుతుంది.
సాంకేతికంగా చాలా గ్రాండ్ గా వున్న సినిమా ఇది. ప్రతీ సీన్ లోనూ నోట్ల కట్టలు నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
కానీ రైటింగ్ పరం గా చూస్తే చాలా వీక్ గా వుంది
జూనియర్ సినిమా పై తెలుగు 360 విశ్లేషణ ఇది
#Junior
Anwar Review's retweeted
మెగా ఫ్యాన్స్ అందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. 🙏
కోట శ్రీనివాసరావు గారికి సంతాపం తెలియజేసిన ప్రముఖులపై వార్త వేగంగా ఇచ్చే ప్రయత్నంలో, మా ట్వీట్స్‌లో ఒకటి అనుకోకుండా మెగాస్టార్ కి సముచిత గౌరవం ఇచ్చేలా లేదు అని అభిప్రాయ పడేలా పడింది
ఆ వాక్యం పూర్తి స్థాయిలో లేకుండా కేవలం రెండు పదాలతో అసంపూర్ణంగా ఉండటంతో మెగా అభిమానుల్లో అపోహకి దారి తీసింది
(పూర్తి ఆధారాలతో మా ఒరిజినల్ ట్వీట్, దాన్ని ఏ కారణంతో మరింత మెరుగైన పదం కోసం ఎడిట్ చేశారు, ఆ మార్పు ఎలా అపోహకి దారి తీసింది , ఈ సందర్భాన్ని వేరే X హ్యాండిల్ వాళ్ళు ఎలా చలి కాచుకోడానికి వాడుకున్నారు అనేవి కొద్ది రోజుల్లోనే అందరికీ అర్థం అయ్యే విధంగా మీ అందరికీ తెలియచేస్తాము)
వీకెండ్ సమయంలో పరిమిత బృందం మాత్రమే అందుబాటులో ఉండటంతో, ప్రూఫ్ రీడింగ్ సమగ్రంగా జరగలేదు. మేనేజ్‌మెంట్‌కు విషయం తెలియగానే, వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి, తగిన విధంగా సరిచేసినది.
మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం - మేము గతంలోనూ, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ సోషల్ మీడియాలో మెగా హీరోలపై అవాస్తవ ఆరోపణలు వచ్చినప్పుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల తరపున ,వారి అభిమానుల పక్షాన నిలబడతాం.
👍
@KChiruTweets @PawanKalyan
Anwar Review's retweeted
'కన్నప్ప'లో ప్రభాస్ ఫ్యాక్టర్ ని బలంగా నమ్మాడు విష్ణు.
దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్‌ని బాగా డిజైన్ చేశాడు.
ప్రభాస్ ఉన్న ఆకాసేపూ.. థియేటర్ ఊగిపోతుంది. ఆడిటోరియం మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అండర్ లోకి వెళ్లిపోతుంది.
ప్రభాస్ పలికే డైలాగుల్లో తత్వం.. లోతైన అర్థం దాగున్నాయి.
`పెళ్లి`కి సంబంధించిన డైలాగ్ అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతారు.
రైటింగ్ లో ఈ డెప్త్ మిగిలిన సీన్లలోనూ క్యారీ చేయగలిగితే 'కన్నప్ప' ఉత్తమ చిత్రంగా మిగిలిపోయేది.
'కన్నప్ప' సినిమాపై తెలుగు360 విశ్లేషణ







