గత పాలకులు లాగా మన మీటింగ్ లలో ఆర్భాటాలు ఉండవు.. బలవంతంగా తీసుకు రావటం ఉండదు.. ప్రజల గుండెల్లో స్థానం ఉండాలి, అది చాలు.. #Deepam2InAP #3FreeGasCylindersInAP #DeepamFromDeepavali #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/7716/0
2
టీసీఎస్ తెచ్చి`నారా` లోకేష్ విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 10,000 మందికి ఉద్యోగావకాశాలు #TCSInVizagWith10kJobs #NaraLokesh #AndhraPradesh manatdp.org/feedview/7277/0
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీ. #APAssembly #AndhraPradesh manatdp.org/feedview/6073/0
2
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వైద్య సేవలు అందించడంలో దేశంలోనే బెస్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అధికారులను ఆదేశించారు. #NaraChandraBabuNaidu #AndhraPradesh manatdp.org/feedview/6033/0
3
తమ సమస్య పరిష్కారం చేస్తూ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేసారు. #ThankYouNaraLokesh #NaraLokesh #AndhraPradesh manatdp.org/feedview/6010/un…
2
పేదల సంక్షేమమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. పేద ప్రజలను సంతృప్తి పరిచేలా ప్రతి నెల 1వ తేదీన పేదలసేవ అనే కార్యక్రమాన్ని రూపొందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు.. #NaraChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/5896/un…
1
విద్యార్థులలో స్ఫూర్తిని నింపేందుకు పథకాలకు మహనీయుల పేర్లు పెట్టింది కూటమి ప్రభుత్వం. #AndhraPradesh manatdp.org/feedview/5774/un…
అమరావతిని AI రాజధానిగా చేస్తాం..! #ChandrababuNaidu #APAssembly #AndhraPradesh manatdp.org/feedview/5741/0
1
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22,776 పోస్టులలో 16,341 పోస్టులు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ. మిగిలిన 6వేల పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ సమాధానం. #NaraLokesh #AndhraPradesh manatdp.org/feedview/5703/0
5
కష్టం ఎక్కడుంటే అక్కడ నారా లోకేశ్. #NaraLokesh #LeaderLokesh #ThankYouNaraLokesh #AndhraPradesh manatdp.org/feedview/5612/0
3
జనం ఆస్తులు దోచేందుకు జగన్ సర్కార్ తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేసిన చంద్రబాబు గారి ప్రభుత్వం. #NaraChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/5564/0
3
రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. రుషికొండ కట్టడాలు.. ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే. భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారు #NaraChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/5543/0
3
నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి విడనాడాలి. తల్లిదండ్రులు, గురువులు, దేవుళ్ల కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు గారు #NaraChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/5514/0
1
ఉచిత ఇసుక ఇస్తున్నామంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు.. వైసీపీ వాళ్ళకి మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది.. #AndhraPradesh manatdp.org/feedview/5436/0
1
ఇది ప్రజల ప్రభుత్వం... నిరంతరం మీ కోసం పనిచేసే ప్రభుత్వం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు #PensionsPandugaInAP #NTRBharosaPension #NaraChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/5303/0
1
పార్లమెంట్‍లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ప్రధానిని కోరిన టీడీపీ ఎంపీలు. #TDP #AndhraPradesh manatdp.org/feedview/5211/0
4
మొన్న 15 మంది కమ్మ మంత్రులు అని తప్పుడు వార్త వేసారు. రూ.90 లక్షల ఖర్చు అయిన ప్రజా వేదిక నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు అయ్యింది అంటూ, తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి.. ఏమి బ్రతుకు జగన్ ఇది ? #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh manatdp.org/feedview/5100/0
2













