CBC RO Andhra Pradesh (@CBCANDHRA) header
CBC RO Andhra Pradesh (@CBCANDHRA) profile picture

Outreach Publicity of Central Government Schemes and Programmes

Vijayawada
Joined May 2023
Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)Photo by CBC RO Andhra Pradesh (@CBCANDHRA)
📢 ఈ రోజు ఉదయం 11 గంటలకు #MannKiBaat! ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మనసులోని మాటలను వినేందుకు తప్పక ట్యూన్ అవ్వండి! 📻 @allindiaradio @DDNational
1
1
20
చోటా భీమ్‌తో పాటు అతని కొత్త స్నేహితులతో కలిసి వినోదభరితమైన సాహసాలకు సిద్ధంకండి! కొత్త సిరీస్ 'ఖేల్ ఖేల్ మే' ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు దూరదర్శన్ నేషనల్‌లో ప్రసారం కానుంది. ఈ ఆదివారం నుంచే వీక్షించండి! 📺 #KhelKhelMein @DDNational
1
2
89
‘ది మెల్ట్‌డౌన్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన మాయా ఓ'రూర్క్ #IFFI2026 లో ఉత్తమ నటి విభాగంలో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకున్నారు. #IFFI #57IFFI @IFFIGoa @mib_india @CBC_MIB @nfdcindia @PMOIndia @AshwiniVaishnaw @PIB_India
1
1
35
అద్భుతమైన కథా కథనానికి ప్రతిష్ఠాత్మక గుర్తింపు! 🎬 #IFFI2026 లో ‘ది రివర్ ట్రైన్’ చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డు విభాగంలో సిల్వర్ పీకాక్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. #57IFFI #IFFI @IFFIGoa @mib_india
1
1
28
🎬 ప్రతిభావంతమైన తొలి ప్రయత్నానికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు! #IFFI2026లో ‘ది గోల్డెన్ ఏజ్’ చిత్రం ఉత్తమ తొలి ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక సిల్వర్ పీకాక్ అవార్డును సొంతం చేసుకుంది. #57IFFI #IFFI @IFFIGoa
22
🎬 భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కథా వైభవాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రానికి #IFFI2026లో ప్రత్యేక గుర్తింపు లభించింది. చలనచిత్ర నిర్మాణంలో సృజనాత్మకత ప్రతిభకు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది. #57IFFI #IFFI @IFFIGoa
22
సృజనాత్మకత, దార్శనికత, అద్భుతమైన కథనానికి గుర్తింపుగా #IFFI2026లో ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ’ ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ కథా ప్రపంచంలోని ప్రతిభకు ఈ పురస్కారం మరో నిదర్శనంగా నిలిచింది. #IFFI2026 #57IFFI
20
తొలి చిత్రంతోనే విజయం! 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో #HanumanAnsh చిత్రానికి గాను డైరెక్టర్ డాక్టర్ విశాల్ చతుర్వేది ఉత్తమ తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్ దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. #IFFI2026 #57IFFI @IFFIGoa #IFFI
35
57 అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ముగింపు వేడుకలు @iffigoa nitter.cf/i/broadcasts/2MENmgWJe…
1
2
1
31
"కాశీ తమిళ సంగమం 5.0 నేడు ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. తమిళనాడు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాశీకి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం. కాశీ–తమిళనాడు మధ్య ఉన్న శతాబ్దాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుబంధానికి ఈ వేదిక మరింత బలాన్ని చేకూరుస్తోంది"- @narendramodi
1
83
"ఈ ఏడాది కాశీ తమిళ సంగమం 5.0 ఇతివృత్తం ‘తిరుక్కురళ్ పయిల్వోమ్’(తిరుక్కురళ్‌ను నేర్చుకుందాం)ప్రత్యేకమైనది. మహాకవి తిరుక్కురళ్ పయిల్వోం అందించిన తిరుక్కురళ్ జ్ఞానాన్ని 10 విదేశీ భాషలతో సహా మొత్తం 50 భాషల్లోకి అనువదించడం అభినందనీయం." - @narendramodi
1
19
"కాశీ తమిళ సంగమం కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాదు. భాషా, సాహిత్య, సాంస్కృతిక మార్పిడికి చక్కని వేదిక. ఈ కార్యక్రమం ద్వారా 'శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మరింత బలోపేతం అవుతోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ దేశ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. - @narendramodi
12
ఆస్కార్ అవార్డుల ఎంపిక విధానం, అర్హత ప్రమాణాలు, అంతర్జాతీయ చిత్రాల సమర్పణ విధానం, ఓటింగ్, సైంటిఫిక్ & టెక్నికల్ అవార్డ్స్, ప్రతిభావంతుల ప్రోత్సాహంపై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్ నటాలీ వేడ్ 57వ IFFI మాస్టర్‌క్లాస్‌లో వివరించారు. #57IFFI #IFFI2026
1
1
37
నటీనటుల ఎంపికలో ఆడిషన్ల ప్రాధాన్యత, నటనలో సహజత్వం, సన్నద్ధత, మూసధోరణులను అధిగమించడం వంటి అంశాలపై ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా విలువైన సూచనలు పంచుకున్నారు. నటులు, దర్శకులతో తన అనుభవాలను పంచుకుంటూ తెరపై ప్రతిభను ఎలా ఆవిష్కరించాలో వివరించారు #57IFFI #IFFI2026
1
1
34
సినీ తారల సందడి, మెరిసే వెలుగులు, మరపురాని క్షణాలతో #57IFFI రెడ్ కార్పెట్ వేడుక కనువిందు చేసింది. ప్రముఖ సినీ వ్యక్తుల కలయికలు, ఆత్మీయ పలకరింపులు, కెమెరాల్లో బంధించిన అద్భుత దృశ్యాలు సినీ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. #IFFI2026 #StoriesWithoutBorders
1
1
29
కేవలం 11 నిమిషాల నిడివితో ఉత్కంఠభరిత కథనాన్ని అందించిన మలయాళ థ్రిల్లర్ ‘స్విచ్ ఆఫ్’ గురించి దర్శకుడు సందీప్ ఫ్రాన్సిస్ తన అనుభవాలను పంచుకున్నారు. ఇండియన్ పనోరమా (నాన్-ఫీచర్) విభాగానికి ఎంపికైన ఈ చిత్రంతో 57వ IFFIలో భాగం కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు #57IFFI #IFFI2026
1
1
32
Decoding Academy Awards Glimpses from an insightful masterclass at the 57th International Film Festival of India featuring Natalie Wade, Vice President of Member Relations and Awards Administration at the Academy of Motion Picture Arts and Sciences. Together with filmmakers, students, and cinema enthusiasts, she demystified the journey from creative vision to Oscar night—unpacking eligibility criteria, general and international submission pathways, voting governance, Scientific and Technical Awards, and global talent development fellowships. Warm guest facilitation by renowned filmmaker and Festival Director of 57th IFFI 2026, Ashutosh Gowariker. 📍 Venue: Sessions@Kala Academy, Goa 📅 Date: November 26, 2026 An illuminating session empowering storytellers with a deeper understanding of the standards shaping world cinema's highest recognition! #57IFFI #IFFI2026 #StoriesWithoutBorders #Masterclass #NatalieWade
10
7
353
The Casting Magic: Auditions Unplugged Glimpses from a candid and engaging masterclass at the 57th International Film Festival of India featuring acclaimed casting director Mukesh Chhabra. Sitting down for an intimate, unplugged conversation with aspiring actors and filmmakers, he demystified the audition process—sharing practical insights on preparation, authenticity, breaking stereotypes, and what truly makes a performance stand out on screen. 📍 Venue: Sessions@Kala Academy, Goa 📅 Date: November 26, 2026 An inspiring session celebrating raw talent, craft, and the art of finding the right face for every story! #57IFFI #IFFI2026 #StoriesWithoutBorders #Masterclass #MukeshChhabra
11
1
7
584
Day 6 of #57IFFI brought another evening of glamour, celebrated personalities and memorable moments to the red carpet. A celebration of cinema and the creative voices that bring stories to life! #IFFI2026 #StoriesWithoutBorders
10
2
7
394
Filmmaker and editor Sandeep Francis shares insights into his 11-minute Malayalam thriller Switch Off, selected for the Indian Panorama Non-Feature section, and reflects on his experience at the 57th IFFI. #57IFFI #IFFI2026
1
9
1
7
500