పద్మవిభూషణ్ రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించాం. ఏటా నిర్వహించుకునేలా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేశాం - సీఎం చంద్రబాబు
#RamojiExcellenceAwards2026
#ChandrababuNaidu
#AmitShah
#AndhraPradesh
సామాన్యుడికి అందలం.. కార్యకర్తల కష్టానికి చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన గౌరవం! మంగళగిరి-తాడేపల్లి మేయర్ అభ్యర్థిగా సాధారణ కార్యకర్త పేరం ఏడుకొండలు ఎంపిక!
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#AndhraPradesh
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన, విజన్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసలు!
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
13
264
Speed, Stability, and Service (3S).. ఇదే నేడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల మంత్రం! 🚀🌐
ఇండియా టుడే వేదికగా ఏపీ పారిశ్రామిక ప్రగతి, విజన్‌ను స్పష్టంగా ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ గారు.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
33
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు 25 ప్రత్యేక సెక్టోరియల్ పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#InvestInAP
ఆయనలో ఆత్మీయత.. చూపులో ప్రేమ.. ప్రజలతో మమేకమయ్యే తీరులో ఎంతో నిరాడంబరత!అధికార హోదాను పక్కనపెట్టి, అక్కచెల్లెమ్మలతో ఎంతో ఆప్యాయంగా సెల్ఫీ
#ChandrababuNaidu
#AndhraPradesh
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆద్యంతం అద్భుతం.. చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి స్పీడ్‌కు ప్రపంచ దిగ్గజాల సలాం!
#ChandrababuNaidu
#AndhraPradesh
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
6
79
తాత ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నారా లోకేష్
#JagapatiBabu
#Naralokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
5
59
గుడ్డు స్టార్ మినిస్టర్ vs రాక్‌స్టార్ మినిస్టర్ లోకేష్ మాటలతో కాలక్షేపం చేసే రాజకీయాలు వేరు.. చేతల్లో అభివృద్ధిని చూపించే నాయకత్వం వేరు!
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ! 303 ప్రాజెక్టుల ప్రతిపాదనలతో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు.. తద్వారా 3,48,309 మందికి ఉద్యోగ అవకాశాలు! #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
ప్రముఖ జర్నలిస్ట్ పల్కీ శర్మ గారితో జరిగిన ప్రత్యేక ముఖాముఖిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అభివృద్ధి విజన్,
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
పెట్టుబడుల స్వర్గధామంగా నవ్యాంధ్ర.. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సరికొత్త చరిత్ర! 303 కీలక ఎంఓయూలు.. ₹9,89,006 కోట్ల భారీ పెట్టుబడులతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
3
92
బాబు గారి పాత్ర పోషించడం అద్భుతమైన అనుభవం!"
నారా లోకేష్ గారితో ప్రత్యేక భేటీలో తన మధుర జ్ఞాపకాలను పంచుకున్న రానా దగ్గుబాటి.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
7
126
అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోంది!
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
16
235
అంతరిక్ష రంగంలో నవ్యాంధ్ర సరికొత్త అడుగులు.. స్పేస్ ఎకానమీకి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్!
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతోపాటు పారిశుధ్య కార్మికులకు సైతం జ్ఞాపికలను అందించి సత్కరించిన సీఎం చంద్రబాబు
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
నా జీవితంలో, నా విజయంలో మా అమ్మ, నా భార్య పాత్ర చాలా కీలకం. నా తండ్రి ప్రజాసేవలో బిజీగా ఉన్న సమయంలో, నా చదువు, ఉద్యోగానికి సంబంధించిన మార్గనిర్దేశం చేసింది మా అమ్మ. బ్రాహ్మణి నాకు ఎంతగానో అండగా నిలిచింది.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#NaraLokesh
8
95
నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం.. యువ ఆవిష్కర్తలకు అండగా! విశాఖ సీఐఐ సదస్సులో స్టార్టప్‌ల ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతి స్టాల్‌ను సందర్శించి ఆవిష్కర్తలతో ముచ్చటించారు.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
5
73
అభివృద్ధి అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపే నైజం!
రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు దార్శనికతకు విశాఖ సీఐఐ సదస్సు వేదికగా నిలుస్తోంది.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
1
57
CII సదస్సు వేదికగా పెట్టుబడుల సునామీ — లక్షలాది యువత కలలకు రెక్కలు తొడిగే ఒప్పందాలు!
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#RanaDaggubati
#AndhraPradesh











