ఇంతటి కరువు పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు గోదావరి జలాలను ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి!
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నుంచి దేవాదులకు గోదావరి జలాలను తరలించి, అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువులను నింపే అవకాశం ఉన్నప్పటికీ,
ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్న రేవంత్ రెడ్డి!
నాప్‌టోల్ నక్క తలతిక్క ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిమ్స్ మహిళా సిబ్బంది!
100 కోట్ల స్కామ్ అంటూ హరీష్ రావు గారిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని,
కేసీఆర్ గారి హయాంలోనే తమకు మేలు జరిగిందని,
హరీష్ రావు గారిపై లేనిపోని ఆరోపణలు చేయొద్దంటూ ఘాటుగా బదులిచ్చిన మహిళా సిబ్బంది
Must Listen Mr. @RahulGandhi
Chhatron Ki Goonj ❌
నీ మాటలు నమ్మి నీకు ఓటు వేసి మోసపోయిన నిరుద్యోగులు గుంజి కొడతారు..✔
నువ్వు మొగోడివా? ఆడంగివా?
సన్మానం చేయాల్సిన వ్యక్తి భూమిని కబ్జా చేస్తావ్!
నిన్ను ఏమైనా అంటే నీ భార్యతో కేసు పెట్టిస్తావ్!
అధికారం ఉంది కదా అని నాటకాలు ఆడుతున్నావ్!
కానీ నీ అధికార మదం న్యాయస్థానాల్లో నడవదు.
బిడ్డా.. ఆ భూమిని ఎలా కబ్జా చేస్తావో బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తుంది!
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రేవంత్ రెడ్డి లక్ష కోట్ల భూ దందా!
ఇప్పటికే రూ. 26 వేల కోట్ల విలువైన భూముల అమ్మకం!
విలువైన భూములను కుదువపెట్టి రూ. 20 వేల కోట్ల రుణాల సేకరణ!
తాజాగా మియాపూర్‌లో 400 ఎకరాలు, కూకట్‌పల్లిలో 150 ఎకరాల భూములను రూ. 50 వేల కోట్లకు అమ్మేందుకు సర్వం సిద్ధం!
కరువు కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించిన తెలంగాణ ప్రజలకే.. కాంగ్రెస్ ప్రభుత్వ గద్దలకు కాదు!
కరువులో తెలంగాణ
విందు వినోదాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
ఒకవైపు తమ అసమర్థతతో ఉన్న నీటిని కిందకు తరలించి రాష్ట్రానికి కరువు తెచ్చి, మరోవైపు రాహుల్ గాంధీ కోసం భారత్ సమ్మిట్ పేరిట విందులు, జల్సాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కరువు మండలాల్లో రైతులకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారో చెప్పలేదు కానీ, భారత్ సమ్మిట్ పేరిట దాదాపు రూ.100 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును తగలేస్తున్న రేవంత్ రెడ్డి
కర్ణాటకతో సహా ఇతర రాష్ట్రాలు భారత్ సమ్మిట్ నిర్వహణకు ఒప్పుకోకపోయినా, మా రైతులు ఎటు పోయినా పర్వాలేదు అని భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సర్కారు తుమ్మలు మొలిచిన శ్రీరాంసాగర్ కాలువల్లో
కాళేశ్వరం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను పరవళ్లు తొక్కించిన నాయకుడు కేసీఆర్.
శివుడి పాదాల చెంత నుంచి శ్రీరాముడి శిరస్సు వరకు జలాలను చేర్చిన భగీరథుడు కేసీఆర్.









