Collector Kamareddy retweeted
🟦 ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
🟦 కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 81 ఫిర్యాదులు స్వీకరించి, పెండింగ్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
@Collector_KMR
#Kamareddy #Prajavani
Collector Kamareddy retweeted
తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్లను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya గారు ఆవిష్కరించారు.
🏅ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ @Vakiti_srihari, మంత్రి శ్రీ @UttamINC, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ @apjithender, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ @sjaju1 గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
🏅హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో #KheloIndiaYouthGames2026 నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు పోటీపడనున్నారని తెలిపారు.
🏅మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచినట్లు సీఎం గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
@kheloindia @satg_sports
#KheloIndiaYouthGames #KheloIndiaTelangana #Hyderabad
A village that saves every raindrop and refuses plastic 💧♻️
Today Lingampally (Khurd) of Lingampet mandal, became Kamareddy's 3rd plastic-free model village:
💧 Soak pits and rooftop rainwater harvesting at every home
♻️ Waste segregated into 4 types
🌳 A greener tank bund
🌾 Farmers: with El Niño likely to bring low rain, choose dry crops over paddy this Rabi.
👏 Kudos to the villagers, the SHG women and the students!
Let's catch every raindrop and drive out plastic!
Collector Kamareddy retweeted
ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 71 ఫిర్యాదులు, వినతులు అందాయని తెలిపారు.
@Collector_KMR
Collector Kamareddy retweeted
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
👉అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన కలెక్టర్ అశిష్ సంగ్వాన్,IAS, ఎస్పీ యం.రాజేష్ చంద్ర,IPS, పోలీసు అధికారులు,అమరవీరుల కుటుంబ సభ్యులు
👉కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
#PoliceFlagDay
Collector Kamareddy retweeted
Replying to @Collector_KMR
@Collector_KMR congratulations Sir
What a fantastic acheivement!
Brings a tear to see how the tribal women have made it sustainable Sir🙌
A place where community owns like in ancient times,keeping #RaniLingayammas vision alive @Infy_Foundation for trusting us
@TravelTelangana
Jaksani Naganna Bavi in Lingampet, Kamareddy, is an 18th-century
stepwell. It once supplied drinking water and irrigation to the
village. It is now cleaned, restored and holding water again.
🎶 This week its arches and steps came alive with an all-night folk
song shoot. Scores of artists performed under lantern light, with
strict care for the structure.
✨ The site is run by women from local Self Help Groups. They
manage ticketing, cleaning and day-to-day upkeep, and earn a steady
livelihood close to home.
♻️ Visitor and videography tickets now pay for wages, water lines,
motor repairs, shade nets and regular sanitation. The site sustains
itself, with no extra burden on the exchequer.
💧 Stepwells like this conserve rainwater, recharge
groundwater and can serve communities once again.
Come visit Naganna Bavi!
Jaksani Naganna Bavi in Lingampet, Kamareddy, is an 18th-century
stepwell. It once supplied drinking water and irrigation to the
village. It is now cleaned, restored and holding water again.
🎶 This week its arches and steps came alive with an all-night folk
song shoot. Scores of artists performed under lantern light, with
strict care for the structure.
✨ The site is run by women from local Self Help Groups. They
manage ticketing, cleaning and day-to-day upkeep, and earn a steady
livelihood close to home.
♻️ Visitor and videography tickets now pay for wages, water lines,
motor repairs, shade nets and regular sanitation. The site sustains
itself, with no extra burden on the exchequer.
💧 Stepwells like this conserve rainwater, recharge
groundwater and can serve communities once again.
Come visit Naganna Bavi!
✨ Plastic-Free Villages
📍 Kamareddy District, Domakonda Mandal – Gottimukla Village
🌿 Plastic free drive launched in second village
🏠 Jute bags were distributed to every household, Community-led steel banks inaugurated
Collector Kamareddy retweeted
“Media plays an important role in spreading awareness about key Government initiatives, particularly those concerning social welfare and public safety,”
-Shri Ashish Sangwan, IAS, District Collector & Magistrate, Kamareddy
He stressed that effective communication & media outreach are essential to take Government initiatives and awareness messages to the wider public.
#Vartalap
Collector Kamareddy retweeted
.@PIBHyderabad organised a #Vartalap Media Workshop today at Kamareddy.
Shri Ashish Sangwan, IAS, District Collector & Magistrate, #Kamareddy, attended as the Chief Guest.
The workshop focused on two key themes — #NashaMuktBharatAbhiyaan & #CyberSecurity.





































