Collector Mahabubabad (@Collector_MBD) header
Collector Mahabubabad (@Collector_MBD) profile picture

Collector & District Magistrate, Mahabubabad

Mahabubabad
Joined January 2017
Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)
బుధవారం హైదరాబాదు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేపటి నుండి ప్రారంభం కాబోయే "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం" అమలుపై అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
228
బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్, ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పన తదితర అంశాలపై ఢిల్లీ నుండి ఎన్నికల సంఘం కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారిని స్నేహ శబరిష్.
2
322
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులతో జిల్లాస్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
5
301
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నూతన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, గార్ల మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
4
354
మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి , విప్ డా. రామచంద్రునాయక్ గ, ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యే డా. మురళి నాయక్ , కలెక్టర్ స్నేహ శబరిష్ , ఎస్పీ శబరిష్ .
1
1
16
1,005
మంగళవారం చిన్నగూడురు మండలంలో నూతన పెన్షన్ ప్రోసోడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, పాల్గొన్న డిఆర్డిఓ మధుసూదన రాజు, డివిజనల్ వివో స్వరూప, ఎంపీడీవో సుజాత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు.
8
474
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రెండు పడకల గదుల గృహప్రవేశాలు పట్టాల పంపిణీ, దంతాలపల్లిలో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, లతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
1
27
1,632
శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
1
6
597
మరిపెడMPDOకార్యాలయంలో డోర్నకల్ నియోజకవర్గం(7మండలాలు)పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం (ECI)నిబంధనల మేరకుSVEEP కార్యక్రమంలో భాగంగా"వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు" అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలకు130మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు
12
617
శుక్రవారంహైదరాబాదు నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో విద్య, పశు వైద్య, ల్యాండ్ సర్వే,జాతీయ రహదారులుతదితరఅంశాలపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు
9
487
గురువారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, సంబందిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వైద్య ఆరోగ్యశాఖ పై సుదీర్ఘమైన సమీక్షా సమావేశం నిర్వహించారు.
1
13
648
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో NH మరియు NHAI ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
1
6
505
గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ నరసింహపేట పెదనాగారం గ్రామంలోని ప్రాథమిక స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడికేంద్రం లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ విద్యాసామర్ధ్యాలను వారి యొక్క సబ్జెక్టుల వారిగా స్వయంగా పరీక్షించారు.
1
1
17
821
రీ సర్వే భూ సమస్యలకు సంబంధించిన తదితర అంశాలపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నుండి సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న కలెక్టర్ స్నేహ శబరిష్.
7
578
మంగళవారం మరిపెడ మండలం బుర్హన్ పురం గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వేను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు, మున్సిపల్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలలో కొనసాగుతున్న చేయూత పెన్షన్లు ప్రక్రియను పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.
1
14
991
మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గూడూరు మండలంలో ఉన్న భీముని జలపాతాన్ని సందర్శించి ఫారెస్ట్ ,రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో వివిధ అభివృద్ధి భూ సమస్యలపై చర్చించారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి చేయూత పెన్షన్ల వెరిఫికేషన్లను పరిశీలించారు.
1
2
29
1,643
మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లాలోని గూడూరు మండలం భూపతిపేట రైతు వేదికలో ఏర్పాటుచేసిన ఉద్యానవన పంటల అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో రైతులు పండిస్తున్న కూరగాయలు పంటలను పరిశీలించారు.
1
7
570
అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. సోమవారం సాయంత్రం మహబూబాబాద్ పట్టణం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
1
1
31
1,377
సోమవారం కలెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజల వద్ద నుండి ప్రజావాణి దరఖాస్తుల స్వీకరించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు జారీ చేయడం జరిగింది.
1
23
1,050
ఘనంగామాఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలుకార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ లబ్ధిదారులతో కలసి దీపావళిటపాసులు పేల్చి సంబరాలుజరుపుకున్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్,ఎమ్మెల్యే లు డాక్టర్ మురళీ నాయక్, యశస్విని రెడ్డి,అదనపు కలెక్టర్ హౌసింగ్ పిడి పురుషోత్తం ప్రజాప్రతినిధులు
1
1
7
889