జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు),జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్,-1/4
@TelanganaCMO @TelanganaCS
1
191
ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని తెలిపారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోందని, ఈ నెల 19వ తేదీ నుండి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.-3/4
1
22
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మండల,జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/3
@TelanganaCMO
1
167
సామాన్య ప్రజలకు సేవలు అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ తరఫున జిల్లా న్యాయస్థానం నుండి ఒక అడ్వకేట్ ప్రజావాణిలో అందుబాటులో ఉంటారని, ఎవరైనా నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు న్యాయ సహాయం, సలహా కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. న్యాయస్థానాలలో ఏమైనా కేసుల నమోదు,-2/3
1
15
జిల్లా కేంద్రంలోని ఎమ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా ఆత్మీయ మహాసభకు డి.సి.పి,యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి,ఐ.జె.యు.రాష్ట్ర కార్యవర్గసభ్యులు,యూనియన్ జిల్లా అధ్యక్షుడు-1/3
@TelanganaCMO @TelanganaCS
1
6
498
ప్రధాన కార్యదర్శితో కలిసి హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.జర్నలిస్టులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,వార్తల ప్రచురణలో నిష్పాక్షికత,నిజానిజాల పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. యూనియన్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం-2/3
1
3
79
హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో పథకం అమలు, కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు.-1/4
@TelanganaCMO @TelanganaCS
ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ నెల19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందని, ఈ పథకం అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.-3/4
1
1
56
హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు.-1/4
@TelanganaCMO @TelanganaCS
1
5
362
విద్యాబోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. సమగ్ర శిక్షా పథకం క్రింద చేపట్టిన సివిల్ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ప్రవేశాల లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలలలో ఎఫ్.ఆర్.ఎస్. విధానంపై దృష్టి-3/4
1
2
45
జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు నిర్వహిస్తున్న నిపుణ శిక్షణ కార్యక్రమానికి రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్, మంచిర్యాల డి.సి.పి, ఎ.సి.పితో కలిసి హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/4
@TelanganaCMO @TelanganaCS
1
6
483
చేసుకోవాలని సూచించారు. ఒకే ఉద్యోగంపై ఆధారపడకుండా కానిస్టేబుల్, ఎస్.ఐ. ఉద్యోగాలతో పాటు అర్హతను బట్టి బ్యాంకింగ్, రైల్వే, డి.ఎస్.సి. తదితర పోటీ పరీక్షలకు కూడా సిద్ధం కావాలని సూచించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని,-3/4
1
2
54

























