Collector Wanaparthy (@Collector_WNP) header
Collector Wanaparthy (@Collector_WNP) profile picture

District Collector Wanaparthy Official page

wanaparthy
Joined January 2017
Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)Photo by Collector Wanaparthy (@Collector_WNP)
బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఓటరు జాబితా పరిశీలకులతో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటరు జాబితాల రూపకల్పనలో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై
1
200
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీసీ లో మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ నమోదు కోసం అందిన దరఖాస్తుల పరిశీలన,ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు,సాధించిన పురోగతిని వివరించారు.
1
22
ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. @TelanganaCMO @TelanganaCS
44
హెచ్ఐవీ నియంత్రణలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో వనపర్తి జిల్లా మెరుగైన ప్రగతి కనబరిచి ‘సురక్షిత్’ జిల్లాగా గుర్తింపు పొందింది. నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమ్మాన్ సమారోహ్’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సురక్షిత్ కేటగిరీకి
1
1
212
ఎంపికైన 20 జిల్లాల్లో వనపర్తి జిల్లా చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (TGSACS) డిప్యూటీ డైరెక్టర్ పి. మేఖల బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
1
29
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ హెచ్ఐవీ నియంత్రణలో జిల్లాకు గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. @TelanganaCMO @TelanganaCS
21
మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌తో కలిసి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన
1
2
252
ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 19వ తేదీ నుంచి
1
1
38
నిర్వహించనున్న ప్రత్యేక శిబిరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
1
20
మంగళవారం కొల్లాపూర్ నియోజక వర్గంలోని పాన్గల్ మండలంలోని కె. ఎన్. ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పానగల్ మండలానికి సంబంధించి కొత్తగా మంజూరు అయిన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర అబ్కారీ, పర్యాటక సాంస్కృతిక పురావాస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్తర్వు కాపీలు పంపిణి చేశారు.
1
1
237
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఇప్పటివరకువనపర్తి జిల్లాలో 70 వేల పైచిలుకుపింఛన్ల లబ్ధిదారులు ఉండగా వారికి పెన్షన్ చెల్లించేందుకు ప్రతినెల 17 కోట్లు ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు ఇప్పుడు కొత్తగాఎన్నికలు పెన్షన్లు మంజూరుచేస్తున్నట్లు తెలియజేశారు.
1
1
38
పానగల్ మండలంలో కొత్తగా 599 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. @TelanganaCMO @TelanganaCS
32
మంగళవారం గోపాల్పేట మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో గోపాల్పేట, ఏదుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు చేయూత నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1
3
254
ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులు,ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నూతన పెన్షన్ల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు
1
3
42
అవకాశం కల్పించిందన్నారు. గోపాలపేట, ఏదుల మండలాల పరిధిలో గతంలో సుమారు 8 వేల మంది పెన్షన్లు పొందుతుండగా, తాజాగా మరో 786 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. @TelanganaCMO @TelanganaCS
1
28
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం పొలికపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను
1
3
242
వివరాలు అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
1
1
38
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తరగతి గదులను సిద్ధం చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. @TelanganaCMO @TelanganaCS
2
24
సోమవారం కలెక్టర్ తన చాంబర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమ పథకం వనపర్తి జిల్లాలో ఏ విధంగా అమలు చేయాలి అనే విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
1
3
782
నవంబర్ 19 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వనపర్తి జిల్లాలో ప్రతి కుటుంబానికి అందించేందుకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
76