Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm) profile picture

📜 Serving the people with dedication and integrity 🤝 Governance | Public Service | Development 🌐 Together, let's build a better tomorrow!

Collectorate, Srikakulam
Joined February 2024
Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)Photo by Collector & District Magistrate, Srikakulam (@Collectorsklm)
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఎచ్చెర్ల, పొందూరు, ఆమదాలవలస మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించాను. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు, ఓటర్లతో మాట్లాడి ఎన్నికల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నాను. #Srikakulam #LocalBodyElections
2
166
ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
190
పలాస మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
2
251
ఓటేసేందుకు అడ్డు కాదు వైకల్యం..! పలాసలో ఓటు వేస్తున్న దివ్యాంగులు
2
144
వీల్ చైర్ పై ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తున్న వృద్ధులు
1
100
🗳️ పలాస–కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చిన్నబాడం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లవరపు సూర్య తేజ సందర్శించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రక్రియను పరిశీలించి, పోలింగ్ సరళిని సమీక్షించారు. #Srikakulam #MunicipalElections
120
పలాస–కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాశీబుగ్గ జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లవరపు సూర్య తేజతో కలిసి సందర్శించాను. పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ సరళిని పరిశీలించి ఎన్నికల నిర్వహణను సమీక్షించాను. #Srikakulam #MunicipalElections
113
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ఉద్యోగుల కోసం నవంబర్ 1,2,3 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాం. ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి #PostalBallot
98
పురపాలక ఎన్నికల సందర్భంగా పలాసలో ఎన్నికల సామాగ్రి పంపిణీ అనంతరం పోలింగ్ సిబ్బందికి ముఖ్య సూచనలు ఇస్తున్న జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి శ్రీ మల్లారపు సూర్య తేజ
83
ఎన్నికల సామాగ్రిని వారికి కేటాయించిన స్థానాలకు తీసుకెళ్తున్న సిబ్బందిఎన్నికల సామాగ్రిని వారికి కేటాయించిన స్థానాలకు తీసుకెళ్తున్న సిబ్బంది
81
మున్సిపల్ ఎన్నికల సిబ్బంది కి సామగ్రి పంపిణీ
1
68
ఎన్నికల సామాగ్రిని వారికి కేటాయించిన స్థానాలకు తీసుకెళ్తున్న సిబ్బంది
1
84
పురపాలక ఎన్నికల సందర్భంగా పలాసలో ఎన్నికల సామాగ్రి పంపిణీ అనంతరం పోలింగ్ సిబ్బందికి ముఖ్య సూచనలు ఇస్తున్న జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి శ్రీ మల్లారపు సూర్య తేజ
2
88
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఇచ్చాపురంలో వరద సహాయక చర్యలను బలోపేతం చేసేందుకు కోటబొమ్మాళి, శ్రీకాకుళం అగ్నిమాపక కేంద్రాల నుంచి 3 అస్కా లైట్లను తరలించాం. రాత్రివేళల్లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు చేపడుతున్నాం. #Srikakulam #CycloneArnab #FloodRelief
99
ఇచ్చాపురం మండలంలోని లొద్దపుట్టి, జగన్నాథపురం, కొత్తశాసనం గ్రామాల వరద బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, తాగునీరు, ఆహార పదార్థాలు, టార్పాలిన్ షీట్లు, దుప్పట్లు పంపిణీ చేశాం. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాం. #Srikakulam #FloodRelief
71
నవంబర్ 1న ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున స్థానిక సెలవు, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుంది. ప్రశాంత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. #Srikakulam
1
98