Deepak Reddy Gunapati (@DGunapati) header
Deepak Reddy Gunapati (@DGunapati) profile picture

Official Handle of Deepak Reddy | Chairman, SEEDAP, Govt of Andhra Pradesh | Former MLC, Andhra Pradesh | Committed to Skill Development & Youth Empowermen

Vijayawada
Joined August 2018
Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)Photo by Deepak Reddy Gunapati (@DGunapati)
Since Congress does not have a political base, the street drama is what they are doing to show that they have some clout and to stay relevant. #RepublicTV #ArnabGoswami
30
పులివెందుల పులి కాదు..... తాడేపల్లి పిల్లి....
1
22
356
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. #HappyDussehra
46
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లా కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సుల తో అన్ని స్థానాలను క్లీన్ షిప్ చేయబోతుంది. #kadapa #aplocalbody
1
94
కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధత కొరకు జిల్లా ఎన్నికల అబ్జర్వర్గా జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
2
78
Rahul Gandhi’s intentions are very clear. He wants to make it appear to the people of India that nothing in the country works, and he wants people to revolt. #BharatiyaJanataParty #NDA
1
2
90
EC Vs EC' 'Rift' Row If there is 'vote chori', let the Congress resign in the states where they are in power and then talk about it. This is all political gimmicks to hold their vote bank and make it look like they are around. #timesnow #BharatiyaJanataParty
3
89
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని. ఏషియన్ మహిళా కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ని.. అలాంటి నన్ను ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. - శ్వేత
2
73
ఏపీలో YSRCP వాళ్లు తమకు Gen Z సపోర్ట్ ఉందని అంటున్నారు, కానీ కనిపించే సభలు/కార్యక్రమాల్లో మాత్రం ఎక్కువగా ఓల్డ్ జనరేషన్ వాళ్లే కనిపిస్తున్నారు. #GenZ #cjp #YSJagan #YSRCongressParty
6
138
డీఎస్సీ అభ్యర్థులకు మానసిక క్షోభ కు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి. #FakeYSRCP #YSJaganMohanReddy #YSRCongressParty #DSC2026
1
12
295
వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. #ganeshfestival
1
14
153
ఆత్మీయ అనుబంధం. #TeluguDesamParty #NaraChandrababuNaidu #NaraLokesh #teachersday
2
27
1,174
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి పతనము మరియు వైఎస్ఆర్సిపి పతనము మొదలై నేటికీ మూడేళ్లు. #YSRCongressParty #నిజంగెలిచింది #ChandrababuNaidu #YSJagan
1
2
26
801
స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కడప జిల్లా పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేయడం జరిగింది. #AndhraPradesh #TeluguDesamParty #Kadapa #ChandrababuNaidu #NaraLokesh
4
131
నాడు ఇదే రోజున గొడ్డలి పార్టీ అక్రమ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. 53 రోజులు జైలులో నిర్బంధించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. #NijamGelichindi
15
126
ఎంపీ మాగుంట చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది జగన్ రెడ్డి? #YSJaganMohanReddy #YSJagan #YSRCongressParty
10
140