😂😂😂😂😂
#Thrigun𓃵 #BiggBossTelugu10
KISH retweeted
Already ina hero ne 💥💥
#BiggBossTelugu10 #Thrigun
KISH retweeted
THRIGUN🤘🏻
🎯Week 1 to 5: RISE⬆️(Start with 0 fanbase and negativity to No 1 in vote bank)
🎯Week 6 to 10: RULE🔥(GOAT, ULTIMATE GOAT, CAPTAIN, Family Week 13/13 stars)
🎯Week 11 to 15: RAMPAGE⁉️(Fight against all odds & win trophy🏆)
Critical weeks ahead🙏🏻
#BiggBossTelugu10
KISH retweeted
Replying to @PVallipair72764
Shooting ayipoyindi. Post Production avuthundi… CG works going on. RR Going on… Dubbing start cheyyaali… If you think this is an update, its an update. If not, you have to wait for a bit for the blast.💥 ☄️
Repatnunchi zero tho start chesthadu anta 🔥🔥🔥
Nv veru ayyaa 🎯 interval ayipoyindhi second half bomma blockbuster ani talk . 🌟🌟
🏆 🏆🏆 🎯🎯
#Thrigun #BiggBossTelugu10
KISH retweeted
My name is Kandula Ashok.
On the night of 20/01/2026, my parents were murdered in our own home. I filed a complaint at the police station, but even though 297 days have passed since the incident, I have yet to receive any justice. Please—I beg of you—help me🙏🏻.
Attended the 251 st anniversary function of the USA Marines force . Was surprised to know that it came into being one year before the creation of the USA as country itself and played an important part too ! The Marines posted in the Hyderabad US Counsulate did a parade in the presence of guests.
USA మెరైన్ కార్ప్స్ 251వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్నాను. అమెరికా దేశంగా ఆవిర్భవించడానికి ఒక సంవత్సరం ముందే మెరైన్ కార్ప్స్ ఏర్పాటై కీలక పాత్ర పోషించిందని తెలుసుకుని ఆశ్చర్యం కలిగింది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో విధులు నిర్వహిస్తున్న మెరైన్ సిబ్బంది అతిథుల సమక్షంలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది.
KISH retweeted
#BiggBossTelugu10
ఒకప్పుడు త్రిగుణ్ ను ఉద్దేశించి .. రోహిత్ "నా ఇంట్లో కానీ, నా జీవితంలో కానీ ఇలాంటి వ్యక్తి ఉండకూడదని కోరుకుంటున్నాను" అన్నాడు.
ఇలాంటి వ్యక్తి సొసైటి కి హానికరం అని ముఖేష్ అన్నాడు.. త్రిగుణ్ కు వ్యక్తిత్వం లేదు.. గ్రాఫ్ పడిపోతుంది అని సుధీర్ అన్నాడు.
కానీ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లో అదే ఇంట్లోకి వచ్చిన అందరి కుటుంబ సభ్యులు త్రిగుణ్‌ను ప్రత్యేకంగా అభినందించడం, పిల్లలను చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పడం, ఆయనపై ప్రేమాభిమానాలు చూపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
#Thrigun #TeamThrigun #VoteForThrigun #BiggBossTelugu10 #BiggBossTelugu10OnStarMAA
KISH retweeted
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
KISH retweeted
They said they didn’t want him in their lives.
Now families are asking him to take care of their children. 🙏❤️
That’s how you rise above hate.
#Thrigun #TeamThrigun #VoteForThrigun #BiggBossTelugu10




















