ప్రతి పేదవారు ఉన్నత విద్యను అభ్యసించాలని భావించి,దానికి అనుగుణంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.
#AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #NationalEducationDay #ysrcpntrdistpresident
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
చెడుపై మంచి సాధించిన విజయనికి ప్రతీకగా జరుపుకొనే ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపి, మీకు సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు.
#AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #HappyDiwali #ysrcpntrdistpresident
ప్రజా సంకల్పానికి నేటికీ 9 ఏళ్ళు 👣
134 నియోజకవర్గాలు
341 రోజులు
3468 కిలోమీటర్లు
2516 గ్రామాలు
55 ఆత్మీయ సమ్మేళ్ళనాలు
ఒకే ఒక్కడు విజయ సంకల్ప ధీరుడు వైయస్ జగన్ గారి అడుగులో అడుగు వేస్తూ ..
#DevineniAvinash #YSJagan #PrajaSankalpaYatra #YSRCP
*ప్రెస్ నోట్-04-10-2026*
*విజయవాడ*
*అధికార బలం, బెదిరింపులకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటం ఆగదు! 2029లో మళ్లీ జగనన్నే సీఎం కావడమే లక్ష్యం దేవినేని అవినాష్.*
*ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్*
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ నాయకులు,కార్యకర్తలు అధికారంలో ఉన్న పార్టీలకి భయపడకుండా ముందుకు వెళ్ళారు...
బయండవర్ కేసులతో వైసీపీ నేతలనీ ఇబ్బంది పెట్టీ స్టేషన్లో పెట్టిన ఎక్కడ తగ్గలేదు...
కౌంటింగ్ సమయంలో కూడా రికౌంటింగ్ లు పెట్టీ మరి కూటమి అభ్యర్థులు గెలిచారు...
వైసిపి అభ్యర్థులను
ఎంత ఇబ్బంది పెట్టిన దమ్ముగ గెలిచి చూపించారు..
రాబోయే రోజుల్లో విజయవాడలో ప్రజలకు అండగా నిలబడి మంచి చేస్తాం ..
ప్రజలను ఇబ్బంది పెట్టిన,సమస్యలు పరిష్కరించకపోయిన మేము పోరాడతాము..
అధికార పక్షం వారు డబ్బు,పవర్ చూపించి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు...
వీటన్నిటినీ ఎదుర్కొని వైసీపీ అభ్యర్థులు నైతికంగా గెలిశారు..
కార్పొరేటర్లు.. ప్రజల సంక్షేమం తమ బాధ్యత అని గుర్తుంచుకోవాలి ..
రెండున్నర సంవత్సరాలలో ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు ..
ఈసారైనా మాట నిలబెట్టుకునే విధంగా పాలన సాగించాలి ..
86 డివిజన్లలో వైసిపి అభ్యర్థులు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి ..
2029 ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవిధంగా వైసీపీ శ్రేణులుతో దమ్ముగా ధైర్యంగా ముందుకు వెళ్తాం..
వైసిపి నాయకులు కార్యకర్తలు అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నారు ..
ప్రజా వ్యతిరేక విధానాలు కుటమి ప్రభుత్వo అమలు చేస్తే ప్రజల పక్షాన నిలబడతాం ..
కార్పొరేటర్ అభ్యర్థులకు అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ..
రేపు జరగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూడా వైసిపి అభ్యర్థులు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ...
జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యే నాటికి నాయకులు కార్యకర్తలు అందరూ ఆయన వెనుక నిలబడి వైసిపి బలోపేతానికి కృషి చేస్తారు..
తూర్పు నియోజకవర్గంలో 29 మంది వైసీపీ అభ్యర్థులు ఇక్కడ ప్రజానీకానికి ఇక్కడ అండగా ఉంటాను...
#DevineniAvinash #VMC #Vijayawadaeast
*విజయవాడ*
*దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు*
వైస్సార్సీపీ పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పని చేసిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు.
మహిళలు, చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నారు..
పళ్లెం రవి కుమార్ కి డివిజన్ లో మంచిపేరు వుంది..
పోలింగ్ అయిపోయిన అర్ధరాత్రి జనసేన నేతలు దాడులకు తెగబడ్డారు..
రవి ఇంట్లో లేని సమయంలో రవి భార్యను, పిల్లలను బ్రయబ్రాంతులకు గురి చేశారు..బూతులు తిట్టారు..
అడ్డువొచ్చిన వాళ్ళను బెదిరించారు..
జనసేన నేతలు అర్ధరాత్రి వొచ్చి దాడులు చేస్తుంటే పవన్ ఎమ్ సమాధానం చెపుతారు..
మహిళల మీద దాడులు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోండి.. కేసులు నమోదు చేయండి.. అప్పుడు ప్రజలు నమ్ముతారు..
పళ్లెం రవికి కాల్ చేసి బూతులు మాట్లాడి బెదిరిస్తారు.. ఇంట్లో మహిళలను బెదిరిస్తారా?
ఇదేనా మగతనం..
మేము బెదిరించలేమా? మాకు చేతకాదా?
10మంది ఇంటిపై దాడి చేశారు.. డోర్లు వేసుకొంటే తలుపులు బద్దలు కొట్టె ప్రయత్నం చేస్తారు..
ఇంత నీచమైన పాలనా దేశంలో ఏ ప్రభుత్వం చేయదు..
జంగిల్ రాజ్ పాలన కొనసాగుతుంది..
సీపీ గారికి ఫిర్యాదు చేస్తాం.. సీపీ ఫిర్యాదు తీసుకోకపొతే కోర్ట్ కి వెళ్తాము..
నిందితులకు శిక్ష పడే వరకు మా పోరాటం చేస్తాం..
వైస్సార్సీపీ శ్రేణులకు వైస్సార్సీపీ అండగా ఉంటుంది..
*తేజేశ్వరి, రవి భార్య*
నా భర్త లేని సమయం లో దాడి కి వొచ్చారు..
నన్ను మా పిల్లలను బెదిరించారు..
జనసేన నేత జయ,అతని అనుచరులు దాడికి తెగబడ్డారు..
*రవి, మాజీ కార్పొరేటర్..*
జిలాని అనే వ్యక్తి బూతులు తిట్టాడు.
మా ఆవిడా, మా పిల్లలను భయపెట్టరు..
గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు
బీసీ కులం అని నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు..
దాడికి తెగ బడిన ప్రతి ఒక్కరి పై పోలీసుల కు కంప్లైంట్ చేస్తాం
#DevineniAvinash #Vijayawadaeast #SaveDemocracy #TDPGoons
ఆంధ్ర రాష్ట్రం అవతరణకు కృషి చేసిన పొట్టి శ్రీ రాములు లాంటి ఎందరో మహానుభావులును వారి త్యాగాన్ని స్మరించుకుంటూ..ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
#AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #ysrcpntrdistpresident #APFormationDay #NTRDistrict
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2వ డివిజన్ పరిధిలోని దాసరి వెంకట గిరిధర్ కుమార్ & అవంతి VMC ఎలిమెంటరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
#DevineniAvinash #VoteForFan #YSRCP #YSJagan
ఓటు వేసే ముందు ఐదేళ్లు జగనన్న చేసిన మంచిని ఒక్కసారి గుర్తు చేసుకోండి.. మనస్ఫూర్తిగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి!
#VoteForFan
స్వాతంత్ర భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #NationalUnityDay #SardarVallabhaiPatel
*తూర్పు నియోజకవర్గంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార దండోరా*
*విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక, పడమట, గుణదల ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్‌షోకు ఘన స్వాగతం పలికారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది*.
*ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారు, 30, 29, 28, 27, 13, 14, 7వ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*.
*ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థితో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని,మేయర్ అభ్యర్థికి ఒక ఓటు, కార్పొరేటర్ అభ్యర్థికి మరో ఓటు.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపైనే వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని దేవినేని అవినాష్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #muncipalcorporation #ysrcpntrdistpresident #Vijayawadaeast
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 1 మరియు 66వ డివిజన్ లలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పోటు రజని,వెంకట చరణ్ తేజ గార్లతో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారిని గెలిపించాలని ప్రజలను కోరారు.కార్పొరేటర్ అభ్యర్థికి, మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #Vijayawadaeast #muncipalcorporation
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10 మరియు 6వ డివిజన్ లలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు సొంగా శశికళ మణి,దోనే రినరాజ్ గర్లతో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారిని గెలిపించాలని ప్రజలను కోరారు.కార్పొరేటర్ అభ్యర్థికి, మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #muncipalcorporation #Vijayawadaeast
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్నిమ్మతోట సెంటర్,కొండ పైన ప్రాంతం,సున్నబట్టీల సెంటర్,శివగిరి కొండ ప్రాంతలలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పడాల రూపా గారితో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారిని గెలిపించాలని ప్రజలను కోరారు.కార్పొరేటర్ అభ్యర్థికి, మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #ysrcpntrdistpresident #Vijayawadaeast #muncipalcorporation
విజయవాడ నగర ప్రజలకి నమస్కారం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ మేయర్ అభ్యర్థిని శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు పోటీ చేయనున్నారు.
కావున మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన
ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు
#DevineniAvinash #muncipalcorporation #Vijayawadaeast
#ysrcpntrdistpresident
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15,19 డివిజన్లలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు కలపాల అంబేద్కర్, దనేకుల రామ కాళేశ్వరరావుతో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గార్ల ని గెలిపించాలని ప్రజలను కోరారు.కార్పొరేటర్ అభ్యర్థికి, మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #ysrcpntrdistpresident #muncipalcorporation #Vijayawadaeast
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17 డివిజన్ రెల్లిస్ కాలని లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పర్వతనేని పవన్ కుమార్ తో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ని గెలిపించాలని ప్రజలను కోరారు.కార్పొరేటర్ అభ్యర్థికి, మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #Vijayawadaeast #muncipalcorporation
మాజీ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారి మృతి పట్ల దేవినేని అవినాష్ గారు సంతాపం
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత 14వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు అనారోగ్య సమస్యలతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు పేర్కొన్నారు.చింతల సాంబయ్య గారి మరణం పార్టీకి, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11,12 డివిజన్లలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు చింతగుంట అరుణకుమారి,వల్లూరి శారదా గర్లతో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారిని గెలిపించాలని ప్రజలను కోరారు.కార్పొరేటర్ అభ్యర్థికి, మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#DevineniAvinash #Vijayawadaeast #muncipalcorporation #ysrcpntrdistpresident
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మీ మద్దతు తెలపండి.
20 నాగం భవాని
21 శెటికం దుర్గారావు
మీ అమూల్యమైన ఓటుతో ప్రజల కోసం పోరాడుతున్న వైసిపి అభ్యర్థులను గెలిపించండి
#DevineniAvinash #Mayor #Corporator #muncipalcorporation #Ysrcpntrdistpresident















































