📰 EAGLE NEWS | 19.10.2026 🦅 మాదకద్రవ్యాలపై EAGLE ఉక్కుపాదం! 🦅 EAGLE – Andhra Pradesh Prevention • Enforcement • Awareness #EAGLEAP #DrugFreeAP #AntiDrugCampaign #OperationGaruda #AndhraPradeshPolice
2
173
📰 EAGLE NEWS | 16.10.2026 🦅
మాదకద్రవ్యాలపై EAGLE ఉక్కుపాదం! 🚨
హాట్‌స్పాట్‌ల గుర్తింపు, అక్రమ సరఫరా నియంత్రణ, యువతలో అవగాహన కార్యక్రమాలతో Drug-Free Andhra Pradesh లక్ష్యంగా EAGLE చర్యలు కొనసాగిస్తోంది
#EAGLEAP #DrugFreeAP #AntiDrugCampaign #OperationGaruda #AndhraPradeshPolice
2
125
EAGLE Andhra Pradesh continues its efforts towards drug prevention, enforcement and public awareness, with its activities receiving coverage in today’s newspapers🦅 Awareness • Enforcement • Action
📞 Call EAGLE 1972
#EagleAP1972 #DrugFreeAP #AntiDrugAwareness #CallEAGLE1972
3
94
కృత్రిమ చేతులు అవసరమైన వారికి ఒక ముఖ్యమైన సమాచారం! విశాఖపట్నంలో అక్టోబర్ 25వ తేదీన కృత్రిమ చేతులు – Prosthetic Hands Distribution కార్యక్రమం మరిన్ని వివరాల కోసం 📞 8863 069 69 & EAGLE కాల్ సెంటర్ – 1972కు కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. #ProstheticHands #LN4HandProject
3
81
ఈగల్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కస్పా హై స్కూల్‌లో “BREAK THE SILENCE – AWARENESS CAMP”లో ఈగల్ ఎస్పీ శ్రీమతి స్వరూప రాణి గారు మరియు సిబ్బంది అవగాహన కల్పించారు
#APEAGLE #VizianagaramDistrict #KaspaHighSchool #BreakTheSilence #AwarenessCamp #EAGLE1972 #SayNoToDrugs #DrugFreeIndia
8
94
తిరుపతి కళ్యాణి డామ్PTC లో SCT PCs పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ M.రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఈగల్ ఇన్స్పెక్టర్ శ్రీ G.ప్రసాద్ గారు.#EAGLEAP
#APPolice
#AkeRaviKrishnaIPS
#BreakTheSilence
4
84
“గంజాయిపై గర్జన.. యువత భవిష్యత్తుకు రక్షణ!” తిరుపతి కళ్యాణి డామ్ PTC లో SCT PCs పాసింగ్ అవుట్ పరేడ్ లో గంజాయి దుష్పరిణామాలపై ఈగల్ అవగాహనా సదస్సు #EAGLEAP
#APPolice
#AkeRaviKrishnaIPS
#BreakTheSilence
#DrugFreeIndia
#DrugFreeAP
#AntiNarcoticsTaskForce
#ANTF
#NashaMuktBhara
5
81
📷BREAK THE SILENCE.
📷 CALL EAGLE – 1972. 📷
📷 NASHA MUKT YUVA BHARAT ABHIYAN
📷 Say No to Drugs.
📷 Choose a healthy and drug-free future.
📷 Together, let’s protect our youth and build a Nasha Mukt Bharat.
#BreakTheSilence
#CallEAGLE1972
#NashaMuktYuvaBharatAbhiyan
#EAGLEAP
3
64
ఈగల్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు#APEAGLE #MarkapuramDistrict #Giddalur #CordonAndSearch
#AntiDrugCampaign #EAGLEAP #SayNoToDrugs #DrugsVadduBro #AndhraPradeshPolice
#BreakTheSilence #Call1972
5
87
నంద్యాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన N-CORD సమావేశంలో “Break the Silence” వీడియోను ప్రదర్శించి, మాదకద్రవ్యాల నివారణపై అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
#andhrapradeshpolice
#eagle1972
#appolice
#viralvideos
#nandyalapolice
2
71
పల్నాడు జిల్లా N-CORD సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు & జిల్లా ఎస్.పి గారు పాల్గొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
#andhrapradeshpolice
#eagle1972
#appolice
#viralvideos
#drsamaram
5
74
అనంతపురం జిల్లా మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు
విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలుఈగల్ క్లబ్‌ల కార్యకలాపాలు విస్తృతం చేసి,డ్రగ్స్ వద్దుబ్రోద్వారా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాలని సూచించారు
కర్నూలు జిల్లాN-CORD సమావేశంలో మాదకద్రవ్యాల నియంత్రణ పై కలెక్టర్ డా. ఏ. సిరి గారు , ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు డ్రగ్స్ సమాచారాన్ని 1972 హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
#andhrapradeshpolice
#eagle1972
#police
#viralvideos
#drsamaram
5
66









































