సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం తెలియలేదు, వచ్చిన మూవీస్ అన్నీ చేసుకుంటూ వెళ్లా - శ్రీలీల
#Sreeleela #OM
1,072
డ్యాన్సుల్లో తమదైన గ్రేస్ చూపించే సాయి పల్లవి, శ్రీలీల కలిసి డ్యాన్స్ చేయడం 👌👌
#SaiPallavi #SreeLeela #OM
853
క్యాచీ టైటిల్, ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్న "రాజిగాడు రాజయ్యాడు"
'బట్టలరామస్వామి బయోపిక్కు' సినిమా హీరో అల్తాఫ్ హసన్ మరో కొత్త ప్రయత్నం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న అల్తాఫ్ హసన్.
#RajiGaduRaajayyadu
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో హీరో తేజ సజ్జ, మౌర్య నిశ్చితార్థం. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు
#TejaSajja #TejaSajjaEngagement
1,061
ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని తన స్థాయికి మించిన కలగంది కల్పన
#AakasamLoOkaTara Trailer Out Now
హార్ట్ టచింగ్, ఇన్స్ పైరింగ్ 👌👌👌
1,386
తెలుగు ప్రింట్ మీడియాలో కొణిదెల పవన్ తేజ్
జంట సినిమా కవరేజ్
#KonidelaPavanTej #JANTA
Directed By : #Rajasekharyadav
2
598
ఓ పల్లెటూరి కుర్రాడి కథ. అతని జీవితాన్ని మలుపులు తిప్పిన సంఘటనల కథ. ఆ మలుపులతో ముడిపడిన కొంతమంది మనుషుల కథ. మా #ArundhathiNakshatram ❤️🎬
From the Director & Makers of #TheGreatPreWeddingShow along with #SrichakraMovies comes another exciting Authentic Village Drama 🏡
#ArundhathiNakshatram Title announcement
@iamaadisaikumar @nimmamegha #madhoodamaraju @rahulsrinivas33 #sandeepagaram #ashmitareddy @suryakanthi5 @vivekkuchibotla @sureshbobbili9 @nareshadupa @prajnayk @mahesh_cinema @Nagaratnam23761 @venkatesh1428 #fahadabdulmajeed @GSMediaPRO @idealdots @7pmproductions @srichakramovies
"ది మేజ్" ట్రైలర్
సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఊహించని ట్విస్టులతో శ్రీరామ్ (శ్రీకాంత్) ది మేజ్ మూవీ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చంద్ర (శ్రీరామ్) తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తాడు. హారిక చనిపోవడంతో తీవ్రంగా వేదనకు గురవుతాడు. అతనికి నిజాలు అని నమ్మేవి ప్రపంచానికి మాత్రం అబద్ధాలు అనిపిస్తాయి. అతన్ని అంతా పిచ్చివాడిగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వెనక విలన్ మైండ్ గేమ్ ఉంటుంది. అయితే హీరో అతన్ని మించే మాస్టర్ మైండ్ గేమ్ తో విలన్ ఆట ఎలా కట్టించాడు అనేది ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీని మనం థియేటర్స్ లో చూడబోతున్నట్లు ది మేజ్ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.
#Sriram @PriyankaOffl @Hrithika_S
@SroushaKamala #URCreations @DrBharathReddyg
1,000
సందడిగా జరిగిన జంట సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ కార్యక్రమం
#KonidelaPavanTej #JANTA
Directed By : #Rajasekharyadav
817
🎬✨ A Grand Beginning for #Janta!
జంట సినిమా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన మెట్ల రమణ బాబు ( తెలుగు దేశం రాష్ట్ర కార్యదర్శి)
అయితాబత్తుల ఆనంద రావు ( అమలాపురం MLA)
1,663
A divine beginning to an exciting cinematic journey! ✨🎬
A Glimpse into the auspicious Pooja Ceremony of Konidela Pavan Tej’s #JANTA Movie. ❤️🔥
A new chapter begins with divine blessings 🙏
@thisispavantej #Rajasekharyadav @padinekumar_ofl @Shrivatsav3 @nagachaitanya_c @Cinedigital_tfi @GSMediaPRO
1
1,717
The flames of Rebellion have been IGNITED!
Konidela Pavan Tej’s next film is titled #JANTA 🔥
Presenting the intense and fiery First Look of #JANTA 🎬
Directed By : #Rajasekharyadav
@thisispavantej @padinekumar_ofl @Shrivatsav3 @nagachaitanya_c @Cinedigital_tfi @GSMediaPRO
680
యుద్ధం రాముడితో కాదు… రాజ్యంతో! 🔥
The flames of rebellion are rising. ⚔️
Get ready to witness the fierce world of #KonidelaPavanTej’s NEXT 🎬
TITLE & FIRST LOOK
Tomorrow at 10:10 AM 💥
Directed By : #Rajasekharyadav
@thisispavantej @padinekumar_ofl @Shrivatsav3 @nagachaitanya_c @Cinedigital_tfi @GSMediaPRO
#AADI28 TITLE ANNOUNCEMENT POSTPONED
Veteran actor Giribabu Garu’s demise has left everyone saddened.
As a mark of respect, the makers have decided to postpone the title announcement of Aadi Saikumar’s upcoming film #AADI28.
Heartfelt condolences to Giribabu Garu’s family. May his soul rest in peace.
The new announcement date will be revealed soon.
572
🎬 The mystery unfolds tomorrow!
🔥 THE MAZE – Official Trailer
📍 Prasad Labs
⏰ 02:00 PM
Be there as the mystery begins!
⭐#Sriram @PriyankaOffl @Hrithika_S
@SroushaKamala #URCreations @DrBharathReddyg
🎬:@ravikirangadaly
🎵:@MadhuraAudio
🎥:@Dpyskrishna
📢:@laabhadigital
703















