దమ్ముంటే పుస్తకంలోని ఆ పేజీని బయటపెట్టండి.. దేవులపల్లి అమర్ ఛాలెంజ్ 🔥👏🏽👌
#TheAndhraVoice
#AndhraPradesh
#YSRCP
YS జగన్‌లో Emotional Resilience..! చాలా ఎక్కువ..
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రాజకీయాల్లో రకరకాల గేమ్‌లు ఉంటాయి. వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి.
పొలిటికల్ గేమ్‌లు, వ్యూహాత్మక ఎత్తులతోపాటు సైకలాజికల్ గేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గేమ్‌ను YS జగన్ నిశ్శబ్దంగా ఆడతారు.
2024కు ముందు వైఎస్ జగన్ గేమ్‌లో.. ఆ తరువాత గేమ్‌లో చాలా తేడా కనిపిస్తోంది. వైఎస్ జగన్ ఏ గేమ్ ఆడినా విలువలు మాత్రం వదలరు. రాజకీయాల్లో, నిజ జీవితంలో విలువలు పాటిస్తుంటారు YS జగన్.
కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్లు ఒక నాయకుడి జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. నాయకుడి నడవడిక, మాట్లాడే విధానం అనుచరులకు, ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో YSR, YS జగన్‌లకు మించినవారు లేరు.
YSR నుంచి YS జగన్ వరకూ వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబును , ఆయన మీడియాను మించినవారు లేరు.
కానీ... చంద్రబాబు కుట్రలకు, కుతంత్రాలకు,నీచ రాజకీయాలకు YSR, YS జగన్ ఇచ్చిన సమాధానం ఒక్కటే.. నిజాయితీగా ప్రజాసేవ చేయడం. చిరునవ్వుతో పాలన చేయడం. ప్రజలతో ప్రేమగా ఉండటం. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104, పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం ఇవన్నీ ఎవరూ చేశారు..?
YSR కాదా..? YS జగన్ కాదా..? రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం మొదలు పెట్టింది ఎవరు..?. YSR కాదా..?. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు కామెంట్ చేసింది నిజం కాదా..?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కోట్లాది మంది ఇళ్లలో విద్యాకాంతులు వెలిగింది నిజం కాదా..?. చంద్రబాబు అరాచక, నీచ రాజకీయాలకు మొదట నుంచి YSR, YS జగన్ సమాధానం ఒక్కటే నిజాయితీతో కూడిన ప్రజాసేవ.
తల్లి, చెల్లి, బాబాయ్ అంటూ నిద్రలేస్తే చంద్రబాబు ఇదే పాట. ఎల్లో మీడియాకు కూడా ప్రజాసమస్యలు అవసరం లేదు. చంద్రబాబు అజెండానే ఎల్లో మీడియా అజెండా. సునీతను, షర్మిలను పావులుగా వాడుకుని ఎన్ని మాటలు అనిపించారు.
ఎన్ని కుట్రలు చేశారు. లేఖ రాయించడం ఆ లేఖ మీద బ్రేకింగ్‌లు, లైవ్‌లు, డిబేట్‌లు YS జగన్ ఏకాగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం. ఆయనకు చికాకు కల్పించాలనే కుట్రలు వీటిలో దాగి లేవా..?. కానీ.. ఏనాడైనా YS జగన్ ఒక్క మాట అన్నారా..? తన ఏకాగ్రతను కోల్పోయారా..?
ఎందుకంటే తన చెల్లెళ్లను తమ కుట్రలకు పావులుగా వాడుకుంటున్నారని YS జగన్‌కు తెలుసు. తనకు తన కుటుంబం ముఖ్యం. తనకు విలువలు ముఖ్యం. అంతకు మించి ప్రజాసేవ ముఖ్యం. తనను నమ్ముకుని కోట్లాది మంది ఉన్నారని YS జగన్‌కు తెలుసు.
వారి ప్రయోజనాలు YS జగన్‌కు ఎంతో ముఖ్యం. నా దృష్టిలో YS జగన్ "పొలిటికల్ గురు". నాదృష్టిలో YS జగన్ ఒక యూనివర్శిటీ.
అరే.. YS జగన్ మీద ఇంత వ్యక్తిగతంగా దాడి చేస్తున్నా.. ఆ చిరు నవ్వు ఏంటి..?. ఈ మనిషి ఏంటి.. ఇంత దృఢచిత్తంతో ఉంటారు..?
ఇంత మానసిక బలం, ధైర్యం ఎక్కడ నుంచి వచ్చాయని చంద్రబాబు అండ్ కో జుట్టు పీక్కుంటూ ఉంటారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడితో ఢీ కొంటున్నప్పుడు శారీరకంగా కాదు.. మానసికంగా బలంగా ఉండాలి.
తాజాగా చూడండి.. పవన్ కల్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చారు.
ఇది ఆయన వ్యక్తిగతం మనం ఏం మాట్లాడకూడదు. అన్నా లెజినోవాకు పవన్ కల్యాణ విడాకులు ఇవ్వగానే.. YSRCP ఆర్మీ అంతా విరుచుకుపడతారని చంద్రబాబు, ఎల్లో మీడియా ఊహించి ఉండొచ్చు.
కానీ.. YSRCP ఆర్మీ చాలా సహనం పాటించింది. ఎక్కడా కూడా తొందరపాటు ప్రదర్శించలేదు. ఒకటీరెండు పోస్ట్‌లు పెట్టినా.. YSRCP అఫీషియల్ ప్రకటన తరువాత ఆ పోస్ట్‌లను కూడా తొలగించారు.
కానీ.. విచిత్రంగా మూడో సారి విడాకులు ఇచ్చిన పవన్‌కు మద్దతుగా జనసేన మూకలు రంగంలోకి దిగాయి. ట్విట్టర్ స్పేస్‌లో YS జగన్, ఆయన కుటుంబంలోని మహిళల మీద జుగుప్సాకరంగా మాట్లాడారు.
రాయడానికి, వినడానికి వీలులేని భాషను వాడారు. ఇదేంటో.. పవన్ కల్యాణ్ తన భార్యకు విడాకులు ఇచ్చుకుంటే.. YS జగన్, ఆయన కుటుంబ సభ్యులను జనసేన మూకలు ఎందుకు తిడుతున్నారు..?!. అయినా సరే YS జగన్ చలించలేదు, తన స్టాండ్ మార్చకోలేదు.
మౌనం, చిరునవ్వే సమాధానం అయింది. ఇక్కడే చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాకు, జనసేన మూకలకు పిచ్చి లేచింది. ఇంత రెచ్చగొడుతోన్న YS జగన్ రెచ్చిపోడు ఎందుకు..? అనేది జనసేన మూకలు వేసుకుంటున్న ప్రశ్న.
YS జగన్ ఎందుకు రెచ్చిపోడు...?
....................................
దీనినే సైకాలజీలో Emotional Resilience అంటారు.Emotional Resilience అంటే ఒత్తిళ్లకు, విమర్శలకు తట్టుకుని నిలబడే స్థైర్యం. YS జగన్‌లో Emotional Intelligence కూడా ఉంది . అంటే.. ఎదుటి వారి విమర్శలకు బావోద్వేగంతో స్పందించకుండా.. పరిణతితో స్పందిచడం. దీనిని Emotional Intelligence అంటారు. YS జగన్‌లో ఇది చాలా ఎక్కువ.Stoicism కూడా YS జగన్‌లో కనిపిస్తోంది. అంటే..
ఇతరుల విమర్శలు, ప్రశంసలకు అతిగా ప్రభావితం కాకుండా ప్రశాంతంగా ఉండటం.Psychological Detachment – ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలను మనసుకు తీసుకోకుండా ఉండటం. Unshakable Confidence – విమర్శలకు చలించని ఆత్మవిశ్వాసం.ఇవన్నీ YS జగన్ సైకలాజికల్ గేమ్‌లో ఆయుధాలు, రక్షణ కవచాలు.
"విమర్శలు చంద్రబాబు అండ్ కో ఆయుధాలైతే.. చిరునవ్వు YS జగన్ సమాధానం.. ఇదే Emotional Resilience!" అంటారు. ఇదే.. YS జగన్‌మోహన్ రెడ్డి సైకలాజికల్ గేమ్..!
#ysjagan #YSRCP #AndhraPradeshNews #AndhraPradesh @ysjagan @YSRCParty
2
60
వినుకొండలో బ్రాహ్మణ మహిళా అభ్యర్థిపై దాడి చేసింది టీడీపీ నాయకులైతే...
సాక్షి టీవీ సీఈఓగా బ్రాహ్మణుడిని నియమించి గౌరవించింది వైఎస్సార్‌సీపీ.
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు టీడీపీ ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించలేదు. కానీ, వైఎస్సార్‌సీపీ మాత్రం బ్రాహ్మణులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను పదేపదే ఇస్తూ సముచిత స్థానం కల్పిస్తోంది.
ఈ వాస్తవాలను గమనించి, ఎవరు మనకు మేలు చేస్తున్నారో ఓటర్లే విజ్ఞతతో ఆలోచించాలి.
కోయ్ కోయ్ కోయ్ పేకాట పాపారావు
32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
-ఈనాడు Nov 14 2026
వాస్తవాలు :
రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.6,962 కోట్లే.!
-లోక్ సభలో వెల్లడించిన కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ (జూలై 21, 2026)
బాబు వచ్చాక వెళ్లిపోయిన (విరమించిన)
9 కంపెనీల పెట్టుబడుల విలువ -రూ.31,428 కోట్లు
1.కోకా కోలా : 1,200 కోట్లు
2.అజాద్ మొబిలిటీ : 1,046 కోట్లు
3.జూపిటర్ : 2,700 కోట్లు
4.జిన్ ప్రా : 1,150 కోట్లు
5.ఐస్పేస్ సాఫ్ట్ వేర్ : 119 కోట్లు
6.టాటా పవర్ : 6,675 కోట్లు
7.వెబ్ సోల్ : 3,538 కోట్లు
8. ఆర్ వీర్ పవర్ : 4,700 కోట్లు
9.మెఘా పంప్డ్ స్టోరేజ్ : 10,300 కోట్లు
మొత్తం : 31,428కోట్లు
బ్రో తమరు కూడా ఉన్నారుగా
nitter.cf/veeran7474/status/2121…
This Post is from an account that no longer exists. Learn more
270
“మగాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేదు… ఆడది చేసుకుంటే వేశ్యనా?”
#advocatesrideviyadav #law #women #familylaw #love
రమేష్ నాయుడు retweeted
దీన్ని తీసుకెళ్ళి పోలీసులు ఇద్దామా !!
This Post is from an account that no longer exists. Learn more


