Geetha Ainala గీత అయినాల retweeted
Four-Time Cancer Survivor Who Plays It Down: Rahul Gandhi Reveals
అమ్మ నాలుగు సార్లు క్యాన్సర్‌ను జయించి కూడా ప్రచారం చేసుకోలేదు
సోనియా గాంధీ నాలుగు సార్లు క్యాన్సర్‌తో పోరాడి గెలిచారని, అయినప్పటికీ ఆమె దాన్ని ఎన్నడూ ప్రచారం చేసుకోలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఎంతోమంది ఆమెను కేవలం రెండు సార్లు క్యాన్సర్ సర్వైవర్ అనుకుంటారని, కానీ ఆమె నాలుగు సార్లు క్యాన్సర్‌ను ఓడించి నిశ్శబ్దంగా తన బాధ్యతలను నిర్వర్తించారని తెలిపారు.
Rahul Gandhi revealed that Sonia Gandhi is actually a four-time cancer survivor who always downplayed her health battles.
While many assumed she survived cancer twice, she fought through it four times with quiet dignity, never seeking sympathy or boasting about her battles.
#SoniaGandhi #RahulGandhi
Geetha Ainala గీత అయినాల retweeted
‘Belonging: A Journey of Love’ has been officially launched by Smt. @SoniaGandhi Ji, Shri @RahulGandhi Ji and Smt. @priyankagandhi Ji.
The book has already crossed 2 lakh copies in sales! 🔥
Geetha Ainala గీత అయినాల retweeted
“Mummy, Papa loved you a lot and he would be extremely proud of you today”
Madam @SoniaGandhi, millions of Indians feel what Bhai @RahulGandhi has spoken.
♥️
Geetha Ainala గీత అయినాల retweeted
With Our Pride, @RahulGandhi ji ❤️🔥😍
A memorable moment with @sarvothamreddy Garu, Congress Graduate MLC Candidate from the Combined Nalgonda–Khammam–Warangal constituency.
#graduatemlc #mlcelections #telanganacongress #rahulgandhi #samarammohanreddy
Geetha Ainala గీత అయినాల retweeted
The BJP invited foreign delegates under the banner of OFBJP in January 2014, gave them a platform at its Global Meet, and used the same stage to criticise the then UPA government.
Today, the same BJP questions foreign delegates attending the Bharat Summit.
What happened to your own standards, BJP⁉️
Hypocrisy at its peak!
#ShameOnBJP
#RashtriyaSickSangh
మోదీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు..!!
పిచ్చి బత్తాయిలకి గట్టిగ గడ్డి పెట్టిన @RamMohanINC 🔥
Geetha Ainala గీత అయినాల retweeted
Hearty congratulations and warm welcome to Shri B. M. Sandeep ji on being appointed as the AICC In-charge of #Telangana
We look forward to working with you to strengthening the Congress family in Telangana.
"నేను రాను బిడ్డో సర్కార్ దవఖానకు" అనే దగ్గర నుండి "సర్కార్ దవాఖాన లోనే వైద్యం చేయించుకుంటాం" అనేకాడికి ప్రజాప్రభుత్వం తీసుకువచ్చింది..!!🥰
ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయంతో యువతికి మెరుగైన వైద్యం!
సకాలంలో చికిత్స అందించి పక్షవాత బాధితురాలికి ఉపశమనం.!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు సమయానికి స్పందించి 29 ఏళ్ల రాజని అనే యువతికి మెరుగైన వైద్యం అందించారు.
మణుగూరుకు చెందిన రాజనికి ఉదయం 10.30 గంటల సమయంలో మాట తడబడటం, కుడి చేయి, కాలు పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు వెంటనే మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యుడు డాక్టర్ సాయి కుమార్ పరిస్థితిని గుర్తించి ఆలస్యం చేయకుండా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. మణుగూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రామకృష్ణ, భద్రాచలం వైద్యురాలు డాక్టర్ తేజస్వి గద్దెతో ముందుగానే మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేయించారు.
భద్రాచలం ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేసి మెదడులో రక్తస్రావం లేదని నిర్ధారించారు. పక్షవాతం లక్షణాలు మొదలైన నాలుగున్నర గంటల లోపే ఉండటంతో మధ్యాహ్నం 2 గంటలకు రక్తపు గడ్డను కరిగించే టెనెక్టెప్లేజ్ ఇంజెక్షన్ ఇచ్చారు.
చికిత్సకు మంచి స్పందన వచ్చింది. పూర్తిగా పనిచేయని కుడి చేయి, కాలి కదలికలు గణనీయంగా మెరుగుపడ్డాయి. కండరాల బలం 0/5 నుంచి 4+/5 స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
రూ.45 వేల ఇంజెక్షన్ ఉచితంగా!
బయట మార్కెట్‌లో సుమారు రూ.45 వేల విలువ చేసే ఈ ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించారు. పేదలకు కూడా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం ప్రభుత్వ వైద్య సేవల గొప్పతనానికి నిదర్శనం.
గోల్డెన్ అవర్ ఎంతో ముఖ్యం
పక్షవాతం వచ్చినప్పుడు తొలి నాలుగున్నర గంటలు చాలా కీలకం. ఈ సమయంలో చికిత్స అందిస్తే మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించి, శాశ్వత వైకల్యం రాకుండా కాపాడే అవకాశం ఉంటుంది.
ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలి.
ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డాక్టర్ జి. రవి బాబు మణుగూరు, భద్రాచలం ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అభినందించారు.
వైద్యుల సమయస్ఫూర్తి, రెండు ఆసుపత్రుల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో మారుమూల ప్రాంతాల్లోనూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించవచ్చని ఈ ఘటన నిరూపించింది.
@revanth_anumula అన్న పాలనలో..
@DamodarCilarapu గారి మంత్రిత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులే పేదలకు అండ.. సమయానికి అందే వైద్యమే ప్రాణాలకు రక్ష..!!♥️
Geetha Ainala గీత అయినాల retweeted
అరిగిన పాదాలు..
అలసిన జీవితాలు…
కాలంతో పరుగు తీసినా…
బతుకు భరోసా లేని కష్టజీవులు..
గిగ్ వర్కర్లు…
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా తెలంగాణలో గిగ్ వర్కర్ల సామాజికభద్రత, సంక్షేమ పథకం అమలు ప్రారంభమైన వేళ…
#GigWorkersWelfare #RahulGandhi
రోజంతా రోడ్లపై తిరుగుతూ...
మన అవసరాలను తీర్చే గిగ్ వర్కర్ల జీవితాలకు భద్రత, భరోసా ఉండాలి..!!
రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు పెన్షన్, సామాజిక భద్రత కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు..!!
వారి శ్రమకు గుర్తింపు..
వారి కుటుంబాలకు రక్షణ..
వారి భవిష్యత్తుకు భరోసా..!!#RR♥️
@RahulGandhi @revanth_anumula 🥰
Geetha Ainala గీత అయినాల retweeted
LIVE: Bharat Summit | Hyderabad, Telangana nitter.cf/i/broadcasts/2nQJrkvWl…
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టనున్న శ్రీ BM సందీప్ గారికి హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు..!!💐
మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ లక్ష్యాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం.
వెల్కమ్ సందీప్ గారు..!!💐
@BMSandeepAICC
Geetha Ainala గీత అయినాల retweeted
When a few businessmen own the government, the people lose their voice.
India's democracy is a global public good, and the world needs it to survive.
We will save it the only way we know - no hatred, no fear, no anger. Only truth, non-violence and love.
Geetha Ainala గీత అయినాల retweeted
With @RahulGandhi ji, @revanth_anumula garu at #Telangana Platform-Based Gig Workers (Registration, Social Security and Welfare) Act, 2026policy launch program
#gigworkers #telanganacongress #congressfortelangana
#samarammohanreddy
గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.!!
ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు,
ప్రతి లావాదేవీపై 1% నిధిని వారి భవిష్యత్తు భద్రత, పెన్షన్ కోసం కేటాయించేలా చర్యలు..!!!
కష్టపడే కార్మికులకు భరోసా..
వారి కుటుంబాలకు భద్రత.!!!❤️
@RahulGandhi @revanth_anumula 🥰
Geetha Ainala గీత అయినాల retweeted
तेलंगाना के गिग वर्कर्स से 2023 में लंबी मुलाकात हुई थी, विस्तार से बात हुई थी।
उन्होंने अपना दुख-दर्द, अपनी ज़रूरतें और मांगें बताई थीं। वादा था - आपकी मांगें पूरी होंगी, आपको सुरक्षा ज़रूर मिलेगी।
आज हमने वो वादा पूरा किया।
✅ ₹5 लाख दुर्घटना बीमा
✅ ₹10 लाख स्वास्थ्य बीमा
✅ कमाई का 1% पेंशन के लिए
✅ अपने डेटा और कमाई पर अधिकार
✅ जगह-जगह WiFi वाले विश्राम केंद्र
ये सब अब तेलंगाना के गिग वर्कर्स के कानूनी अधिकार हैं।
ये सिर्फ़ योजना नहीं, एक सोच है - हर मेहनतकश को उसका अधिकार, सम्मान और भविष्य की सुरक्षा मिलनी ही चाहिए।
और यही फ़र्क है - कांग्रेस की प्रजालु सरकार और BJP-RSS के दोरालू विचार में।
उनकी विचारधारा श्रमिक को बंधुआ बनाना चाहती है। कांग्रेस की सोच मेहनत करने वालों को अधिकार, सम्मान और सुरक्षित भविष्य दिलाती है।
గిగ్ వర్కర్స్ పడుతున్న సమస్యలు తెర మీదకి తెచ్చింది కాంగ్రెస్సే..
ఆ సమస్యలకు పరిష్కారం చూపించింది కాంగ్రెస్సే..!!♥️
మాటల ప్రభుత్వం కాదిది, చేతల ప్రభుత్వం..!!
👇మీ సమస్యలు వీళ్ళు విన్నారు
@RahulGandhi
@revanth_anumula
👆మీకోసం వీళ్ళు ఉన్నారు..!!🥰
•@RamMohanINC
Geetha Ainala గీత అయినాల retweeted
LIVE: Launch of the Telangana Gig Workers’ Social Security and Welfare Scheme | Hyderabad, Telangana nitter.cf/i/broadcasts/2evBepKNB…
Geetha Ainala గీత అయినాల retweeted
Warmly welcomed Shri @RahulGandhi ji, Hon’ble Leader of the Opposition in the Lok Sabha, on his arrival in #Hyderabad .
కల్వకుంట్ల కుటుంబ అవినీతి చిట్టా గురించి చెప్పాలంటే వాళ్ళ కుటుంబమే చెప్పాలి..
ఎందుకంటే అసలు నిజాలు తోడు దొంగలకే కదా తెలిసేది..!!🤷♀️
అండ్ కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాలో భాగంగా కవితక్క హరీష్ ని ఈ రకంగా టార్గెట్ చేస్తుంటే..
కొడుకు కతారా ఏకంగా పార్టీ పోర్టల్ నుండి హరీషన్న ఫోటోలు లేపేస్తుండు, పార్టీ కార్యక్రమాలకు దూరం చేస్తుండు..!!
అన్నాచెల్లెళ్ళ టార్గెట్🎯
1. హరీష్ రావు..
2. సంతోషరావు..!!
అన్నా @BRSHarish జర ఇప్పటికైనా మేల్కుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటది..!!🤗
















