@IPR_AP

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
*ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు* *వివిధ రంగాల అభివృద్ధికి నిపుణుల సలహాలు* *సెప్టెంబర్ నెల ఆర్థిక నివేదికపై సమీక్షలో సీఎం చంద్రబాబు* అమరావతి, అక్టోబర్ 9: ప్రతి నెలా ఆర్థిక నివేదికలు సమర్పిచడంతోపాటు...
1
118
ఏ ప్రభుత్వమూ చేయని విధంగా నియోజకవర్గాల స్థాయిలో ప్రణాళికలను అమలు చేస్తున్నందుకు ప్రధాని అభినందించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అవకాశాలను ప్రపంచ మార్కెట్టుకు చేరేలా చూడాలని ప్రధాని సూచించారు.
1
3
ఈ మేరకు నియోజకవర్గాల్లో విజన్ యూనిట్ ప్లాన్లు అమలు చేయాలి. ధరలు పెరగకుండా చూడాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
3
ఉమ్మడి ​కృష్ణా-గుంటూరు మరియు తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి సన్నాహాక ఏర్పాటచలపై శుక్రవారం ఢిల్లీ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వర్చువల్ గా
1
9
ఉమ్మడి ​కృష్ణా-గుంటూరు మరియు తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి సన్నాహాక ఏర్పాటచలపై శుక్రవారం ఢిల్లీ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
1
4
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వర్చువల్ గా పాల్గొనగా అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు దిల్లీ రావు,వెంకటేశ్వర రావుతో పాటు ఉమ్మడి కృష్ణా గుంటూరు,తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
3
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలి:కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ భాను ప్రకాష్ అమరావతి ​ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లనుసీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాష్ ఆదేశించారు.
1
90
9 అక్టోబరు 2026 విజయవాడ దుర్గామండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు.. పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితం విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విజయదశమి పండుగ సందర్భంగా దుర్గాదేవి మండపాలకు
1
81
విద్యుత్ కనెక్షన్లు, అలంకరణల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటిని తాకకుండా, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
1
4
అటువంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని లేదా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సీఎండీ పి. పుల్లారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
3