Pinned Tweet
It's officially Break up last night 💔
She blocked my number 😑
Aslu ala ela valdistaru sudden ga reason kuda cheppakunda 6yrs relationship 😭
Chala mandi AI election campaign kosam adigitunaru ela chesaru ani prompt ischa post kinda check chyandi
OG CULT 💣💨🧨🔥 retweeted
Cults.. Meeku emaina disappoitments unte elections tarwata choosukondi.. Repu elections jaragabotunnai..
Amdaru votes veyyandi.. Wards teesukunna prathi okkati gelavali.. Mana power ki taggattu teesukoledu anipiste manam entha powerfull and worth ani choopinche election idi
OG CULT 💣💨🧨🔥 retweeted
వీబీ-జీ రామ్ జీ అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా, పారదర్శకంగా వీబీ-జీ రామ్ జీ నిధులు ఉపయోగించబడి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
#VBGRAMG #AndhraPradesh
#PawanKalyanMarkGovernance
మీ కోసం మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నా...
ఆశీర్వదించండి 🙏
సదా మీ సేవలో...
శ్రీమతి పోతల భవాని (M.Sc) గారు
బుచ్చయ్యపేట మండలం కూటమి మద్దతుతో జనసేన పార్టీ ZPTC అభ్యర్థిని.
🗳️ మన అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. 🙏
OG CULT 💣💨🧨🔥 retweeted
అనకాపల్లి జిల్లాలో జడ్పీటీసీ స్థానాల కూటమి సర్దుబాటు
మొత్తం 24 స్థానాల్లో పార్టీలవారీగా పోటీ:
• టీడీపీ: 17
• జనసేన: 5
• బీజేపీ: 2
జనసేనకు బుచ్చెయ్యపేట, సబ్బవరం, ఎలమంచిలి, పరవాడ, రాంబిల్లి స్థానాలు కేటాయించారు. బీజేపీ కశింకోట, పాయకరావుపేటలో పోటీ చేస్తోంది.
జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
#Anakapalli #APLocalPolls
OG CULT 💣💨🧨🔥 retweeted
మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీకి కేటాయించిన సీట్లు వివరాలు:
Zptc 4 కి 0
Mpp:4 కి 0
Mptc:68 కి 8
Zptc:0,mpp:0:
68 కి పైగా MPTC సెగ్మెంట్లు ఉన్న మాడుగుల నియోజకవర్గంలో జనసేనకు కేటాయించినవి కేవలం 8 స్థానాలేనా..?
ఇదేనా 12 సంవత్సరాలుగా మనం కలలు కంటున్న జనసేన పార్టీ అభివృద్ధి? ఇదేనా పార్టీ బలోపేతం? ఇదేనా యువ నాయకత్వానికి మనం ఇస్తున్న ప్రోత్సాహం..?
పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ, ఎన్నో ఆశలతో, ఎన్నో త్యాగాలతో పనిచేస్తున్న జనసైనికులకు ఈ పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో జనసేన జెండాను రెపరెపలాడించాలని ఆశిస్తున్న యువ నాయకులకు ఈ పరిణామాలు ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాయి?
68కి పైగా MPTC సెగ్మెంట్లు ఉన్న నియోజకవర్గంలో కేవలం 8 స్థానాలకే పరిమితం చేస్తే
*రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని స్థానాలు దక్కుతాయి...*???
సున్నా స్థానాలు కేటాయించినా అడిగేవారు కానీ మాట్లాడేవారు కానీ లేరు అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇంతటి కీలకమైన పరిణామాలు జరుగుతున్నా జిల్లా నాయకత్వం సమన్వయం చేయకపోవడం, కార్యకర్తల ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంలో చొరవ కనిపించకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
పార్టీ కోసం కష్టపడేది కార్యకర్తలు.. త్యాగాలు చేసేది కార్యకర్తలు.. కానీ రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కకపోతే, పార్టీ కోసం భవిష్యత్తులో ఎవరు కష్టపడతారు?
పొత్తులు ఉండవచ్చు. రాజకీయ సమీకరణాలు మారవచ్చు. కానీ ఆ క్రమంలో జనసేన పార్టీ స్వతంత్ర బలం, స్థానిక నాయకత్వం, యువతకు అవకాశాలు, ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినకూడదు.
జనసేన పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి @PawanKalyan
@JanaSenaParty
@JSPShatagniTeam
మాడుగుల నియోజకవర్గంలో స్థానాల కేటాయింపుపై పునఃసమీక్ష చేయాలి. పార్టీ బలాబలాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను, కార్యకర్తల కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. జిల్లా నాయకత్వం తక్షణమే స్పందించి, అన్ని వర్గాలతో సమన్వయం చేసి, పార్టీ ప్రయోజనాలను కాపాడాలి.
మా పోరాటం పదవుల కోసం మాత్రమే కాదు.. జనసేన పార్టీ భవిష్యత్తు కోసం!
మా ప్రశ్న వ్యక్తులపై కాదు.. పార్టీ ఎదుగుదలకు సంబంధించినది!
మా ఆకాంక్ష ఒక్కటే — జనసేన బలోపేతం కావాలి, జనసైనికులకు న్యాయం జరగాలి!
Chala daggra situation ilagey undi ground level lo Janasena candidates ki TDP valliki tickets ivvaledu ani internal ga YCP ki support chestunaru 😤
జనసేనకు సీట్లు ఇవ్వని చోట్ల JSP కేడర్ TDPకి మద్దతిస్తోంది. జనసేనకు సీట్లు ఇచ్చిన చోట్ల పాత TDP కేడర్ JSPకి అండగా నిలుస్తోంది. కానీ 2024కు ముందు, తర్వాత TDPలో చేరిన కొందరు మాజీ కార్పొరేటర్లు మాత్రం లోపల YSRCPకి సహకరిస్తున్నారు. ఇదేనా కూటమి ధర్మం?
#APLocalBodyElections
This is how a local leader should initiate to ensure all the candidates under his/her Wards make their candidate win elections.. coordination cooperation and collaboration- Raju garu @PVSNChodavaram 🙏
Raju garu formed a separate local committee to ensure their candidates win ❤️
@itsRamTalluri
@JSPShatagniTeam
Thank you sir miru kani lekapothey ma family intha varaku aslu radu ❤️🙏🏻 @PVSNChodavaram
Thank you sir miru kani lekapothey ma family intha varaku aslu radu ❤️🙏🏻 @PVSNChodavaram
Ma Own sister Contest chestundi guys ZPTC Candidate kinda mi andaru support kavali ground level loki reach tisikoni vellali social media dwara madi normal middle class family 🥺🙏🏻
📍 Buchyyapeta Mandalam
📌 Anakapalli district
🔺 Chodavram Constituency
#VoteForGlass
OG CULT 💣💨🧨🔥 retweeted
Ma Own sister Contest chestundi guys ZPTC Candidate kinda mi andaru support kavali ground level loki reach tisikoni vellali social media dwara madi normal middle class family 🥺🙏🏻
📍 Buchyyapeta Mandalam
📌 Anakapalli district
🔺 Chodavram Constituency
#VoteForGlass
OG CULT 💣💨🧨🔥 retweeted
Pawan Kalyan slow ga Gramina Prantham lo party ni strong ga tesukapothunnadu Srikakulam nundi Prakasham dists lo ekkuva focus chestunadu Seema lo time pattachu edhi oka roju kattchitamga gelichi andhari norlu mooyisthadu chudandi
ZPTC MPTC mana Target 100% Strike rate
All the best sister “Thumapalla Bhavani Prasad for ZPTC in Buchyyapeta Mandalam, Anakapalli district, Chodavram Constituency.
#VoteForGlass
@PVSNChodavaram
Ma Own sister Contest chestundi guys ZPTC Candidate kinda mi andaru support kavali ground level loki reach tisikoni vellali social media dwara madi normal middle class family 🥺🙏🏻
📍 Buchyyapeta Mandalam
📌 Anakapalli district
🔺 Chodavram Constituency
#VoteForGlass
OG CULT 💣💨🧨🔥 retweeted
#VoteForGlass ✡️🥛
JSP canvasing AT MY Village #Ankapalli Dist Thummapala with Full Rain without current❤️
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు 🥛✊🏻❤️🔥
instagram.com/reel/DfCPYqXTd…
Guys plz like,share and follow that account guys miru like chestey reach vellatadi ground level loki🙏🏻
Mana valliki manamu kakpothey inka evaru support chestaru 🙌🏻
At the end of the day ni daggra ki vastamu anna 🥺🫂❤️ @PawanKalyan
Kopam llo chala annam but E.O.D Nuvu Bagundali ❤️❤️❤️❤️
But okkaty concern anna CBN Bajana Koncham Thaggienchuu Future llo Manaki Chala Problem avudhi @PawanKalyan Try to Understand ❤️❤️🙏🙏
#VoteForGlass #APLocalBodyElections



















