KCR Adda (@KCR_Adda) header
KCR Adda (@KCR_Adda) profile picture

.Official Fan Page of KCR.. .Celebrating the Visionary Leader of Telangana 🔥.. .Dedicated to the Man Who Transformed a Dream into Reality🎖️✨

Joined August 2023
Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)
కరీంనగర్ గడ్డపై జన నీరాజనం.. రామన్నకు అడుగడుగునా అభిమానుల స్వాగతం.. 🙏
41
గొప్ప విజయాలను సాధించాలంటే రిస్క్ చేయక తప్పదు.. అప్పుడే మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది..💪
6
34
507
కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయని బాపు అప్పుడే చెప్పిండు..🙏 రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనలో మోసపోయినం గోసలు పడుతున్నం.. 😥
8
39
483
తెలంగాణ కోసం ప్రభంజనం సృష్టించి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీ BRS పార్టీ.. 💪 విమర్శించిన ప్రతీ ఒక్కరికీ చెప్తున్నాం.. 🔥🔥 అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం..✊
9
80
889
చుక్క నీరు దక్కకుండా చేసే కుట్ర..😡
1
1
7
182
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి అమ్మగారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవించిండు కేసీఆర్.. 🙏 నాడు ఉద్యకారులను ఓడించి అవమానించిందే మీ కాంగ్రెస్సే కదా రేవంత్.. 😡
14
76
1,026
ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూనే.. 🤔 ప్రజల సొమ్ముతో సీఎం సరదాలు!😡
3
14
212
అలలతో పోరాడుతూ, ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ, జీవన పోరాటం సాగిస్తున్న మత్స్యకార అన్నలందరికి ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు.. 🙏 #WorldFisheriesDay #India
140
రాహుల్ గాంధీకి రెండు ఏటీఎం కార్డులు రేవంత్ రెడ్డి అనే ఏటీఎం కార్డు త్వరలో ఎక్స్ పైర్ అవుతుంది #kcr #ktr #brs #revanthreddy #congressfailedtelangana
1
18
114
972
కాంగ్రెస్ వచ్చినంక మళ్ళీ పాత కష్టాలు వచ్చినయ్ #kcr #ktr #RevanthReddy #Congressfailedtelangana
9
43
531
వాళ్ళు వీళ్లు కాదు... డైరెక్ట్ నువ్వేరా.. చూసుకుందాం రేవంత్ కు హరీష్ రావు సవాల్ #kcr #ktr #harishrao #revanthreddy #CongressfailedTelangana
1
14
91
995
ఎంత ఎత్తున్నవ్ అన్నది ముఖ్యం కాదు ప్రజలకు ఎంత మేలు చేశామన్నదే ముఖ్యం #kcr #ktr #revanthreddy #harishrao
5
42
629
పనికిరాని మాటలు పక్కన పెట్టి... ముందు నీ కేబినెట్ నింపుకో రేవంత్ #kcr #ktr #RevanthReddy #CongressfailedTelangana
1
9
275
ఏదో తేడా కొడుతోంది. రేవంత్ రెడ్డికి డ్ర...గ్ టెస్ట్ చేయించాలి #kcr #ktr #brs #RevanthReddy #rasamai
2
26
497
కుంభకోణానికి కార్మిక శాఖే కేరాఫ్..😡 బెల్లంపల్లి నియోజకవర్గమే టాప్!!😥 #CongressFailedTelangana
2
13
254
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసింది కేసీఆర్..👏 నేడు మళ్లీ గాంధీల కుటుంబాలకు గులాంగిరి చేసేటోళ్లు గద్దెనెక్కి మన నీళ్లను ఆంధ్రాకు మళ్ళిస్తుండ్రు.. 😥
9
71
610
రామన్న మాస్ ర్యాగింగ్.. 😂😂😂
7
61
1,058
అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లోనే హామీలు అమలు చేస్తానన్నని గప్పాలు కొట్టి గద్దెనెక్కి ప్రజలను దగా చేసింది రేవంత్ ప్రభుత్వం..😡 రామన్న ఆనాడే చెప్పిండు.. కాంగ్రెసోడు ఏడుస్తుండని గెలిపిస్తే మనం ఏడ్చే పరిస్థితి తెస్తరని. 😥
2
22
550
మాకు దమ్ములేదు అనుకుంటుండ్రా.. 🔥🔥🔥 నోరు జారిన కాంగ్రెస్ కార్యకర్తకు ఎల్. బి. నగర్ BRS ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాస్ వార్నింగ్... 💪✊
4
1
62
1,143
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగరు అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన కేటీఆర్.. 👏 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి. . పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ ను అభినందించి, చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి రామన్న.. 🙏
1
15
297