ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India) header
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India) profile picture

సంగీతం🎶సాహిత్యం📚సనాతనం🕉️ * సువర్ణమాలిక (కవితా సంపుటి) - https://nitter.cf/t.co/PiqCfVr2hp * ఏ దివిలో విరిసిన పారిజాతమో (నవల) - అతి త్వరలో

మాయ
Joined February 2019
Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)Photo by ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 (@KPR_India)
శ్రీ సీతారాముల వారి కృపతో.. నాచేత వ్రాయబడిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" నవల, త్వరలో మీ ముందుకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనందరియందు ఆ సీతారాముల వారి సంపూర్ణ కృప ఉండు గాక! జై శ్రీరామ్ 🕉️🙏🏻
శ్రీరామనవమి పురష్కరించుకుని, రేపు ఉదయం 11:45 Tomorrow at 11:45 AM జై శ్రీరామ్ 🕉️🙏🏻
21
21
4
124
11,631
నువ్వు ప్రేమ అనే అగ్గి రాజేసి పోతే, నేను విరహమనే దావగ్నిలో పడ్డాను!
1
6
29
549
అంత పెద్ద పేరు పెట్టిన, పిలిచేది రెండు మూడక్షరాలే అని.. మా చిన్నికృష్ణునికి "యుధిష్ఠిర్" అనే పేరు పెట్టుకునేలా, మా బుద్ధిని ప్రచోదనం చేశాడు ఆ పరమాత్ముడు. (ఒకరిద్దరు ఇది వేరే మతం పేరా అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు).
Cousin named their son : SomaSkandha Vashishta Vallabha. Absolutely striking name 🔥
9
3
43
1,082
గోపిచంద్ గారి "అసమర్థుని జీవయాత్ర" చాలామంది చదివే ఉంటారు కానీ, "పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా" అనే నవల, ఆయన రచనల్లో మకుటం వంటిది. నవల చివర్లో.. కథానుసారం అరబిందో గారి గురించి, ఆయన తత్వం గురించి చాలా గొప్పగా వ్రాశారు. బహుశా ఆయనను అంతలా అర్థం చేసుకోకపోతే ఇలా వ్రాయలేరు.
త్రిపురనేని గోపీచంద్ గారు: ఒక నవలకి దేశ స్థాయి గౌరవం దక్కింది. ఆ వార్త దాన్ని రాసిన రచయితకి చేరలేదు. ఈ రోజు ఆయన వర్ధంతి. 🧵
2
5
44
1,422
కాస్త కరుణించే మేఘంలాగా నీవో మాటంత ప్రేమ కురిపిస్తే చాలు, మళ్ళీ మొలకెత్తి జీవం పోసుకునే విత్తనంలా మనిషినై ఈ లోకంలో సంచరిస్తా!
చిత్రకొండ గంగాధర్. 🙏🙏
1
7
226
కలిపురుషుడు పాచికల్లో చేరి నలున్ని అడవుల బాట పట్టించినట్లు, ప్రియురాలి ప్రేమలో చేరి నన్ని విరహంలో నెట్టేసాడేమో!
8
177
సత్యం నగ్నమై చరిస్తున్న దానికి చిలువలు పలువలు కట్టి చూడటమే నాకొచ్చు బహుశా నా నగ్నత్వం అదేనేమో!
2
21
450
అమ్మతో మొదలైన ఈ ప్రేమ ప్రేయసివై ధర్మపత్నివై నిను వరించాలని ఉవ్విళ్లూరి వృద్దాప్యంలో పండాల్సినది యవ్వనంలోనే నీ విరహంలోనే పండై మోక్షం పొందేస్తున్నట్లుంది
2
3
22
520
💔 నువ్వు బాగుండాలని కోరుకోవడం తప్పించి మరేం లేదు. ఆ పరమాత్ముడు మీకు మరింత శక్తినివ్వు గాక.
14
154
2,321
ఆ సంగీత స్వరానికి, నాచేత వ్రాయబడిన సాహిత్యం. జాలినే లేదా చెలి, నను కరుణింప.. ప్రేమనే దాచవులే, నీ మనసంతా.. యుగములై వేచున్ననే.. నీ వెనకింటా.. (ప్రేమ తనలోనే దాచుకొని, తన వెనక తిప్పుకుంటున్న ఓ అమ్మాయి ప్రేమ పిలుపుకై ఎదురుచూస్తున్న ప్రియుని ఆవేదనంతరంగం ఈ పాట..)
చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ దీపావళి చాలా చాలా స్పెషల్ ❤️ #యండమూరి గారి కథతో, #రసూల్ గారి విజువల్స్ తో , #సీతారామశాస్త్రి గారు దాచేసుకున్న సాహిత్యంతో, వాళ్ళ అబ్బాయి సంగీతం, యశోదమ్మ కృష్ణ పరమాత్ముడి కోసం పాడిన కీర్తనలో నేపథ్య సంగీతం 🙌🤞🛐 #TrivedaArts
1
17
591
అందమైన సముద్రాన్ని చూడాలని తీరంలో అలలతో కలిసిపోయి సముద్రంలో తప్పిపోయినట్లు, అంతే అందమైన ప్రేమను కోరి తీరపు అలల్లాంటి యవ్వన మాయలో పడి విరహమనే సాగరంలో మునిగిపోయాను!
1
3
35
714
ఆనాడు చిన్నికృష్ణుడు నోరుతెరచి యశోదకు ముల్లోకాలు చూపిస్తే, ఈనాడు మా చిట్టితండ్రి చిట్టి చేతులు చేసే పనుల వలన రోజుకో లోకం కనిపిస్తుంది. చిన్నికృష్ణుడైన ముల్లోకాలు ఒక్కసారే చూపించాడు కానీ ఈ చిచ్చరపిడుగు రోజుకోసారి చూపిస్తున్నాడు యశోదక్కూడా దక్కని ఈ భాగ్యం మాకు అనుగ్రహించవా తండ్రి.
1
19
363
ఆన్లైన్లో శివకాశి నుండి 3 బాక్సులు టపాసులు కొన్నాం. అవి తిరుపతికి వచ్చేసరికి, తిరుపతిలో పోలీసులు పట్టుకొని తీసుకుపోయారంట. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కేసు కూడా పెట్టారన్నారు. ప్రజల మధ్య గోడౌన్లు ఉంచి, వాటిలో టపాసుల బాక్సులు ఉంచి.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని వంటి కారణాలతో.. +1
3
4
97
33,749
దాదాపు నెల రోజుల పైనుండి అవి స్టేషన్లోనే ఉన్నాయి. మాకు ట్రాన్స్పోర్ట్ నుండి తరువాత ఏ సమాచారం లేదు. దీపావళి కూడా ఇంకొక రోజు మాత్రమే ఉంది. ఆ టపాసుల బాక్సులను విడిపించుకునే మార్గం ఏదైనా ఉందా? @Keerthana_JSP @adipudi365
4
1
1
15
5,739
ఏమయ్యా కవి అప్పట్లో గురజాడ గారు “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్నారు అదే ఎవరినైనా ప్రేమించుంటే "ప్రేమంటే ఆనందం కాదోయ్ ప్రేమంటే విరహమేనోయ్" అని దేశమంతా తిరిగి చాటింపేసేవారు
1
6
318
ప్రియ కోమలి ఆనాడు నిన్ను నన్ను కలిపిన ప్రేమ నేడు నీవు లేక అనాథైపోయింది.
2
7
383
చిన్నప్పుడు మాట్లాడాలని భాష నేర్చుకున్నట్లు, దూరమైన నీతో మాట్లాడలేనని మౌనం నేర్చుకుంటున్నాను.
2
31
1,451
యవ్వనం నీ ఒంటి మీద భరతనాట్యం చేస్తే కోరిక నా మనసు మీద కథాకళి ఆడుతుంది
11
291
ప్రజాసేవ అంటే ఎంత ఇష్టమో!
సాలూరులో వెబ్‌సిరీస్‌ను తలపించిన ఎన్నిక! 👉 ముందుగా సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సీటును బీసీ మహిళకు కేటాయించడంతో మంజీరను పెళ్లి చేసుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్. 👉 కట్ చేస్తే.. కూటమి సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీకి దక్కిన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం. 👉 జనసేనకు చైర్‌పర్సన్ సీటు కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పబ్లిక్‌గా ప్రభుత్వ సమావేశంలోనే కంటతడి పెట్టుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 👉 ప్రతీకారం తీర్చుకునేందుకు జనసేన పోటీ చేసిన అన్ని వార్డులతో పాటు చైర్‌పర్సన్ స్థానానికి కూడా మంజీరను టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దించారు. 👉 మంత్రి గారే స్వయంగా ప్రచారం చేయడంతో పోరు హోరాహోరీగా సాగి త్రిముఖ పోటీ నెలకొంది 👉 అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో చివరకు 300 ఓట్ల తేడాతో జనసేన విజయం సాధించడంతో సిట్టింగ్ మంత్రికి సైతం ఫలితం షాక్ ఇచ్చింది! #APLocalPolls #APLocalBodyElections2026
155
మాంసపు కొట్టులో వ్రేలాడే జీవుల అంతిమయాత్రలన్నీ మానవదేహంలోనీకే.
3
2
19
447
ఆమె జ్ఞాపకాలన్నీ కాలం లేని తుఫానులైనాయి.
తుఫానులన్నీ రైతు కళ్ళల్లోనే తీరం దాటుతాయి. 😢😢
7
252