aj retweeted
రామోజిరావు గారికే కాదు, దాదాపు 20 మంది తెలుగు ప్రముఖల జయంతి/ వర్దంతులను రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఈ సంవత్సరం!
రామోజి రావు గారు .. కేవలం ఈ ఐదారేళ్లలో చేసిన డొనేషన్సె వరకే చూస్తే .. కొవిడ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డొనేషన్ 20 కోట్లు , హైదరాబాద్ & విజయవాడ వరదలపుడు 10 కోట్లు, అమరావతికి 10కోట్లు, పెదపారపూడి లాంటి కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని దాదాపు 10 కోట్ల పనులు, 55 స్కూల్స్ , 4 వృద్దాశ్రమాలు, ఇంకో వంద ఆశ్రమాలకి సాయాలు ! అక్షయపాత్ర, LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం హాస్పిటల్ కి సాయాలు, రామోజి ఫౌండేషన్ ఇలా ఎన్నో ! వేలాది మందికి ఉపాధితో పాటు.. ఇలా తెలుగువారి చాలా అవసరాల్లో అత్యంత ఎక్కువ సాయమందించిన వారిలో రామోజి గారు ముందు వరసలో వుంటారు !
ఆయన అందరిలా ఒక వ్యాపారవేత్త మాత్రమే అయుంటే .. అన్నదాత లాంటి నష్టం వచ్చే పత్రికలని అంతే కొనసాగించరు .. స్వతంత్ర అమృత మహాత్సవం అని ఏడాదిపాటు ఎడిటోరియల్ ఇవ్వరు .. వ్యూస్ రాని నీతిసూక్తుల కార్యక్రమాలు చెయ్యరు .. ఇలా చెబుతా పోతే ఎన్నో ! అదాని & టాటా ఇద్దరూ వ్యాపారవేత్తలే .. అలాగని ఇద్దరినీ ఒకేగాటిన కట్టలేం !
తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారిలో , తెలుగువారికి సాయమందించిన వారిలో , తెలుగువారికి అత్యధిక ఉపాధి కల్పించిన వారిలో .. రామోజి గారు ముందు వరసలో వుంటారు ! దేశ రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అతి కొద్దిమంది తెలుగువారిలో రామోజి గారు ఒకరు ! #Ramojirao
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao
Slow horses team was waiting for the news.
As soon as they found that jack lowden was not selected they greenlit 2 more seasons.
I feel for him, he would have been best choice if not for pattinson.
aj retweeted
మీవి బకాయిలు...
మావి చెల్లింపులు...
నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం,
బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది.
ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
Ee ruddudu tappa em ledu ra babu.
Ninna app open chesi chuste prices rapido, uber kanna ekkuve unnay andulo
🚨 BREAKING: Karnataka halts registration of Vietnam-based Green SM taxis; meters to be mandatory for all cabs, including Ola and Uber
Karnataka government has decided to make fare meters mandatory for all taxis, including those operated by app-based aggregators such as Ola and Uber. It has also directed Transport Department officials to stop registering new taxis operated by Vietnam-based Green SM until further orders.
moneycontrol.com/news/india/…
1
14
508
Ivi jal jeevan mission kinda chese drinking water project. It has all the permissions needed. 2025 nundi jarugutunnay works.
Mp Lavu has worked very hard to get all the permissions.
Lucha raatalu rayinche badulu addam paduko vachi, ayina complete chestam.
@KTRBRS
తెలంగాణపై కొనసాగుతున్న చంద్రబాబు కుట్రలు
నాగార్జున సాగర్ నుంచి జలదోపిడీకి ఏపీ ప్రభుత్వం కుట్ర.. భారీ టన్నెల్ తవ్వి నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు
చోద్యం చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ బీజేపీ నాయకులు
నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు సమాచారం.
విజయపురి సౌత్‌లో నాగార్జున సాగర్ డ్యామ్ కుడివైపు ముందు భాగంలో అమరజీవి జలపథకం పేరుతో భారీ సొరంగం నిర్మించేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.
ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్‌లో నీరు 510 అడుగుల డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నప్పటికీ, గ్రావిటీ ద్వారా నీటిని ఏపీకి తరలించే అవకాశం ఉంటుందని చెబుతున్న నిపుణులు.
పైకి తాగునీటి ప్రాజెక్టుగా చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో సాగునీటి అవసరాలకు కూడా నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారని నిపుణుల అనుమానాలు.
మొదటి దశలో సుమారు రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు తాగునీటిని అందించనున్న ఏపీ ప్రభుత్వం.
నిర్మాణ వ్యయంలో 50 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం, మిగతా 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్టు సమాచారం.
ఈ పథకం కింద రోజుకు 160 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసి, ఇన్‌టేక్ వెల్ నుంచి నీటిని నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తరలించనున్న ఏపీ ప్రభుత్వం.
అక్కడి నుంచి ఒక్కొక్కటి 50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సంపుల్లోకి, అనంతరం 200 ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపించుకుని, వీటన్నింటినీ అనుసంధానం చేసేందుకు 1,658 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించి, అవసరమైన చోట చిన్నచిన్న లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు.
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, అనుమతి లేకుండా ఎవరినీ అటువైపు వెళ్లనివ్వకుండా, భారీగా పోలీసులను మోహరించడంతో పాటు ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.
ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు.
ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నా తెలంగాణ బీజేపీ నాయకులు చోద్యం చూడడం గమనార్హం.
ఈ ప్రాజెక్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని, త్వరలో జరగనున్న కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపిన నాగార్జున సాగర్ డ్యామ్ ఎస్ఈ మల్లికార్జునరావు.
అయితే, ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో పనులు జరుగుతున్నా సాగర్ అధికారులు తమకు తెలియదని చెప్పడంపై విమర్శలు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో మరింత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని, లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.
Correct me if I am wrong.
Guntur lo 6 divisions lo jsp poti chesindi tdp, bjp unna kuda.
4 on tdp, all 4 won by tdp,
2 on bjp, both won by ycp.
Ippudu ponnur lo 12 put of 40 ivvakapothe 30 poti chestam antunnaru. I hope they do.
Aditya 369, anukokunda oka roju, lava kusa,
danger, aa naluguru, kick, chantabbai, jamba lakidi pamba
aj retweeted
కొండపై ఈ అద్భుతం విన్నాక CBN కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలరా 🫡 - TV9
#Tirumala #cmchandrababu #ElNino #watercrisis #tv9telugu #Anchor #Satya
aj retweeted
Idigo Bhusanam adi ento telusa its "IT Hill-4". Previous Govt 130 Acres Vizag Tech Part (Adani) ki amesindi chudu ade idi. Idigo "Sale deed" GO kuda 07-02-2022. date lo.
Ippudu akkada vallu mix-use GCC Park & Residential Project kadutunaru proposal change chesi. Okasari sale chesaka vallu em chesina anni muskoni kurchovadame. Appudu last govt sale cheyakudadu, sale chesi tarwata konda poddi ante tantaru konna vallu.
A woman in Andhra Pradesh doesn’t have the freedom to express and speech their opinions: actress @iChandiniC
What's wrong if questioned the destruction of the lush green hills in #Vizag
#AndhraPradesh #FourthEstate #Vizag
@IndiaToday @IndianExpress @the_hindu @DeccanChronicle
aj retweeted
తుని - పాయకరావుపేట జాతీయ రహదారి పక్కన ఉన్న కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని (కొండలకు గుండు కాదు స్టెప్ కటింగ్ కొడుతున్నారని వ్యంగ్య) వ్యాఖ్యానం చేస్తూ "కుమార్ అనే నేను" సోషల్ మీడియా అకౌంట్ లో ఒక తప్పుడు వీడియో వైరల్ చేస్తున్నారు.
అసలు నిజం ఏమిటి అంటే, అక్కడ జరుగుతున్నది అక్రమ మైనింగ్ కాదు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ (Polavaram Left Main Canal) నిర్మాణ పనులు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా కొండచరియలు విరిగిపడకుండా (Landslides) నివారించడానికి ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం కొండను మెట్ల వరుసలా కట్ చేసే పద్ధతిని (స్టెప్ కటింగ్) అనుసరిస్తున్నారు. తుని - పాయకరావుపేట సమీపంలోని పడాలవాని లక్ష్మీపురం (Padalavani Laxmipuram) వద్ద తాండవ నదిపై నిర్మిస్తున్న ఆక్విడక్ట్ ఇది. Polavaram Left Canal Bridge పై పోలవరం నీళ్లు వెళ్తాయి, క్రింద తాండవ నది నీళ్ళు వెళ్తాయి. మరియు ఎడమ కాలువ అనుసంధాన పనులకు సంబంధించిన దృశ్యాలివి. అభివృద్ధి పనులలో భాగంగా జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ తవ్వకాలను, కొండల విధ్వంసంగా చిత్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
Case file cheyyochu ga aame bayata police station lo, Enduku cheyyadu
Oka ammai meedha ilanti fake prachaaram cheyyatam mahaa paapam , karma evvarini vadhaladhu ..
Take action sir @OfficeofNL @PawanKalyan @naralokesh .
I am with g3 in this issue @gayatri008_16
Hero:
Dear @AnilRavipudi please consider these requests from @tarak9999 fans..
1) consider Nazriya or Mamitha as female lead
2) Kotha music director aithe best… Thaman matram vadhu…🙏🏻 inthaka mundu nee cinema lo work chesi undakudadu, alage tarak tho kuda..
Total ga fresh combo avvali mee iddhariki..
3) Sr Ntr/ balayya song remix undela chusko..
4) tarak anna Dance kummesela oka song aithe undela chudu.. fresh steps undaali.. ah ❤️da lo sekhar n jani masters matram vadhu 🙏🏻
#NTRxAnilRavipudi
1
8
476
Jagan runs the biggest and most corrupt crony capitalist conglomerate empire among Indian politicians.
Pro poor anta
People will not realise he is much worse until it's too late 😂
Edo bbc journalist ni, before 2019 ipac strategist ni pettinattu congrats cheptunnaru,
Aadiki antha scene ledu ra ayya
#Breaking సాక్షి మీడియా కొత్త సీఈవోగా కార్తీక్ ఎల్లాప్రగడ! సాక్షి యాజమాన్యంలో కీలక మార్పు. కార్తీక్ ఎల్లాప్రగడకు కీలక బాధ్యతలు అప్పగింత.
#Sakshi #KarthikYellapragada #SakshiMedia #TeluguMedia
3
30
1,491
24 election mundu narendra ani undedi tarvata news ani maarchadu.
Appatlo hari rama jogayya gadi letters post chesevadu aadi koduku ycp lo cherevaraku.
Ippudu em cheddam ra mari election jaruguthundi ga kkd, skm lo.
Ee kula dogs andariki okate pani, tdp meeda edavatam
aj retweeted
వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ట్విట్టర్ స్పేస్ వేదికగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య.
రాజకీయాల పేరుతో మహిళలను అవమానించడం, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మంచిది కాదు.
మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను మహిళా కమిషన్ సహించదు. సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మహిళల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.
#APWomensCommission #DrSailajaRayapati #WomensRights #WomensDignity #WomenRespect


















































