One of the pure love story seen in recent times.. every one performed well..hero innocent acting made more impact..music👌👌 asala X janam and reviewers deeniki hype enduku ivaledho🙄
#MovieFanReviews
Lokesh retweeted
An Indian EPIC.
A global cinematic canvas.
An ambition that demands to be seen on the BIG SCREEN 🏹🔥
The early reactions from LA are highlighting the grandeur and visual spectacle of #Ramayana. The excitement is real, and the theatrical potential looks MASSIVE!!!!
Lokesh retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ప్రభావితమైన ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన PD శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
#ArnabCyclone
అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా అనుకోని పరిణామాలకు తక్షణ చర్యలు చేపడుతుంది.
తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరప్రాంతంలో దెబ్బ తిన్న మార్గాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
@AndhraPradeshCM @APDeputyCMO
#ArnabCyclone #AndhraPradesh
Lokesh retweeted
#Jailer2 is now the FOURTH-highest-grossing South Indian film overseas, crossing #RRR [$27.4M].
It is now just behind the 2nd-highest-grossing #Kalki2898AD [$31.95M] and the 3rd-highest-grossing #Pushpa2 [$31.55M].
Note: Box office figures = Phase 1.
Wow #Pushpa again goes to global in America got talent 💥💥💥 @ThisIsDSP 🔥🎶
Srimurali back with intense action movie.. 💥 music and Bgm adiripoindiga🎶🔥.. manchi Action feast la undi🔥💥 #Paraak
Lokesh retweeted
@MSaikhush2 @AkshayR37890077 go fund dwara help chesaru 👏👏😔 plz help @Shiva4TDP @gvprakash @MilagroMovies @letsxCinematica @LetsOTTxCinema @tarakviews @padmaja54626 @konavenkat99 @SandyDhanapala @vinayvenkat6
Lokesh retweeted
Breakup Party lu entra babu 😭😂
Malli dhaniki invitation lu okati 💀
Love chesinappudu marriage invitations ivvandi ante ardham undhi, breakup ki party lu enti ra ayya 🤦🏻♂️
Ila aipoyaru entra janalu 😂🙏
Manchi thrilling concept with dark comedy la undi.. #DarkChocolate promising cast👍 Genre adagadhu highlight😅🤣 waiting to watch on November 13th💥💥
Lokesh retweeted
Warm birthday wishes to @Sujeethsign , the creative mind and captain behind the #OGUniverse. Wishing you continued success and many more remarkable milestones in cinema. Looking forward to what lies ahead for the OG Universe with #OG2.
Lokesh retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Lokesh retweeted
After 5 years 🤝
మార్పు కోసం మన, మా, నా వంతుగా కృషి చేసాం ✊️ మార్పు కోసం 'జనసేన
నిడమనూరు ఎంపీటీసీ పోటీలో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు🙏
Total Poll : 769
YSRCP - 149
TDP - 330
JANASENA - 275✅
INDP, NOTA -15
నాకు సహకరించిన వారికి ధన్యవాదములు మీ హర్ష గుంటుపల్లి
@PawanKalyan
Lokesh retweeted
Sunday Special PROMOTION 🚨✊
Every TFI fan must have atleast 5K followers
Drop your IDs in replies
- Follow everyone in replies
Follow back everyone who follows you
Follow me and RT for more reach 🏃
#PawanKalyan
#Fauzi
#Raaka
#Varanasi
#Dragon
E episode aitey highlight💥💥 special mention to
@eeshablogs , papa cute a kaadu pedda gamer ani prove cheskundi Ring of doubt lo..👌 Rahat matter lo decision 💥👌🤯
#TheTraitorsTelugu




























