@MLASujanai
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- Web
Account-level information from X, not a live location or the device used for a specific post.
Member of the Legislative Assembly, Vijayawada West Constituency. Former RS Member, MoS for Science & Tech, Govt of India. Managed by the office
Vijayawada
Joined July 2026
- Tweets125
- Following3
- Followers4
- Likes0
మెరుగైన వైద్యం కోసం ఎల్.ఓ.సీ అందజేత
ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో 6 మంది బాధితులకు మొత్తం ₹34.38 లక్షల విలువైన LOCలు అందజేశారు.
వైద్య సహాయం అందించిన ఎమ్మెల్యే గారికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
#MLASujanaChowdary #LOC
పాస్టర్ హ్యారీ ఆరోన్ గారి మృతి పట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
45 ఏళ్ల ఆయన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#MLASujanaChowdary #SujanaChowdary #VijayawadaWest
29 మంది గర్భిణీలకు 2D ఎకో పరీక్షలు
హెచ్‌బీ కాలనీ PHCలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 29 మందికి 2D ఎకో, కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ నిర్వహించారు. డా. వంశీ, టెక్నీషియన్లు సేవలందించారు.
#SujanaChowdary #SujanaFoundation #2DEcho #MaternalHealth
“AI కంటే మన Village Intelligence బలమైనది!”.
#AIimpact #artificialintelligence #village #villagelife #MLA #MLASujanaChowdary #India #MLASujanaChowdary #SujanaChowdary #VijayawadaWest #Vijayawada #AndhraPradesh #PublicService #PeopleFirst #BJPAndhraPradesh #BJP #NDAKutami
మెరుగైన వైద్యం కోసం ₹6.60 లక్షల ఎల్.ఓ.సీ అందజేత.
ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు రాజరాజేశ్వరి పేటకు చెందిన గొరుసుపిట్టి అమ్మనరావు చికిత్స కోసం ఎల్.ఓ.సీ అందజేశారు.
#SujanaChowdary #LOC #PublicService
మెరుగైన వైద్యం కోసం ₹18.40 లక్షల LOC అందజేత
భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో MLA సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు బాధితులకు మొత్తం ₹18.40 లక్షల LOC అందజేశారు.
త్వరితగతిన వైద్యసాయం అందించిన MLA గారికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.
#MLASujanaChowdary #LOC #PublicService
2D ఎకో కార్డియోగ్రఫీతో గర్భిణీలకు ఉచిత గుండె పరీక్షలు
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ఉచిత 2D ఎకోకార్డియోగ్రఫీ (2D Echo) పరీక్షలు.
తేదీ: Sep 22, 2026.
వేదిక : UPHC, హెచ్ .బి కాలనీ, విజయవాడ.
#SujanaChowdary #SujanaFoundation #2DEcho #scanning #Womens #Precautionary
శాంతి పథం, ప్రగతి రథం
ప్రపంచ శాంతి, సామరస్యమే ప్రగతికి మూలాధారం.
అంతర్జాతీయ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు .
#InternationalDayOfPeace
సుజనా చౌదరి,
శాసనసభ్యులు , విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.
#MLASujanaChowdary #SujanaChowdary #VijayawadaWest #PublicService #PeopleFirst #BJP
విజయవాడ వెస్ట్.. ఏపీలోనే బెస్ట్.
#SujanaChowdary #SujanaFoundation #MedicalCamp #HealthForAll #PublicService #TeamSujana #Vijayawada #AndhraPradesh #BJP #BJPNTRDistrict
సుజనా చౌదరి ఆధ్వర్యంలో కే బీ ఎన్ కళాశాలలో వైద్య శిబిరం.
#SujanaChowdary #SujanaFoundation #MedicalCamp #HealthForAll #PublicService #TeamSujana #Vijayawada #AndhraPradesh #BJP #BJPNTRDistrict
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో కొత్తపేట కే బీ ఎన్ కళాశాలలో “సుజనా ఫౌండేషన్” వైద్య శిబిరం నిర్వహించింది. 100 మందికి వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
#SujanaChowdary #SujanaFoundation #MedicalCamp #HealthForAll #Vijayawada
ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు బాధితులకు LOCలు అందజేశారు.
🔹భువనేశ్వర్ కుమార్ — ₹8.63 లక్షలు
🔹షేక్ రిజ్వాన్ — ₹5 లక్షలు
త్వరిత వైద్యసాయం అందించిన ఎమ్మెల్యే గారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
#SujanaChowdary #VijayawadaWest
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తి.. దేశ సేవకే అంకితమైన మహానాయకుడికి ఆశీర్వాద దీపం.
#NarendraModi #PMModi #ModiBirthday #HappyBirthdayModi #SujanaChowdary #MLASujanaChowdary #BJP #BJPAndhraPradesh #BJPNTRDistrict #Vijayawada #SevaSankalpAbhiyan #AashirwadKaDiya
విజయవాడలో డూండీ గణేష్ విగ్రహం వద్ద 1,000 మంది మహిళలతో మోదీకి ‘ఆశీర్వాద దీపం’ .
#GaneshChaturthi #GaneshUtsav #VinayakaChavithi #LordGanesha #Devotional #Festival #AndhraPradesh #Vijayawada #SujanaChowdary #MLASujanaChowdary #BJP #BJPAndhraPradesh #NDAKutami #TDP
విజయవాడ భవానీపురం సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల డూండీ మహాగణపతిని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.
#DoondiGanapathi #MLASujanaChowdary #SujanaChowdary #BJP #Vijayawada #SatyaKumarYadav
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా విజయవాడ దుర్గాఘాట్‌లో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారితో కలిసి పాల్గొని, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. దేశం శాంతి, ప్రగతితో ముందుకు సాగాలని ఆకాంక్షించాను.
#NarendraModi #PMModi
Preparation and implementation of urban housing initiative- Rehabilitation of stressed inhabitations on the hill slopes of Vijayawada urban agglomeration
Thank You for Being a Part of this Initiative
#MLASujanaChowdary #VijayawadaWest #AndhraPradesh #BJP #BJPAndhraPradesh
Vijayawada West Development Plan | Best in AP? | సుజనా చౌదరి ప్రత్యేక కార్యాచరణ | Vijayawada West.
#VijayawadaWest #Vijayawada #SujanaChowdary #AndhraPradesh #APDevelopment #VijayawadaUpdates #Amaravati #AndhraPradeshNews #DevelopmentWorks
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ (SPAV) కళాశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ MLA సుజనా చౌదరి గారు పాల్గొన్నారు.
#MLASujanaChowdary #VijayawadaWest #Vijayawada #AndhraPradesh #PublicService #PeopleFirst #BJPAndhraPradesh #VMC
వినాయక చవితి సందర్భంగా విజయవాడలోని పలు గణేష్ మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ MLA శ్రీ సుజనా చౌదరి గారు.
#GaneshChaturthi #GaneshUtsav #GanpatiBappaMorya #VinayakaChavithi #LordGanesha #Devotional #Festival #AndhraPradesh