@MahaaOfficiali
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India App Store
Account-level information from X, not a live location or the device used for a specific post.
Breaking news and updates from Andhra Pradesh, Telangana, and Pan India. India's fastest-growing News Channel. [email protected]
Hyderabad/Vijayawada
Joined September 2019
- Tweets24.2K
- Following187
- Followers6.8K
- Likes187
గురురాజ ,కోమటి జయరాం టీమ్ కు గ్యాప్ అందుకే..|Mahaa Vamsi Exclusive Interview With Dr.Gururaja|Mahaa News
#naralokesh #pavankalyan #gururaja #cmchandrababu #mahaavamsianalysis #mahaavamsi #mahaanews #mahaanewslive
లోకేష్,పవన్ ల బంధం రామ లక్ష్మణ్ ల బంధం.|Mahaa Vamsi Exclusive Interview With Dr.Gururaja|Mahaa News
#naralokesh #pavankalyan #gururaja #cmchandrababu #mahaavamsianalysis #mahaavamsi #mahaanews #mahaanewslive
మళ్లీ.. మళ్లీ.. బాబు ను గెలిపిస్తే రాష్ట్రానికి తిరుగేలేదు
|Mahaa Vamsi Exclusive Interview With Dr.Gururaja|Mahaa News
#gururaja #cmchandrababu #mahaavamsianalysis #mahaavamsi #mahaanews #mahaanewslive
పేదలు స్వేచ్ఛగా బతకాలి... ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు| Mahaa News #PedalakuPattabhishekam #MeeilluMeeHakku #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #mahaanews #mahaanewslive #mahaatelugunews
గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో భూ సమస్యలు సృష్టించారు| Mahaa News
#PedalakuPattabhishekam #MeeilluMeeHakku #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #mahaanews
#mahaanewslive #mahaatelugunews
కూటమి భాగస్వామ్యంలో ఇబ్బందులు తలెత్తినా తొందరపడి మాట్లాడవద్దు.| Minister Nadendla Manohar|Mahaa News
#nadendlamanohar #powerfullspeech #vizag #ndakutami #mahaanews #mahaanewslive #mahaatelugunews
విశాఖపట్నంలో లబ్ధిదారు మహిళలకు వేదికపై ఇంటి పట్టాలు అందించిన సీఎం చంద్రబాబు.| Mahaa News
#cmchandrababu #vizag #housedeeds #womens #mahaanews #mahaanewslive #mahaatelugunews
నేడు మీ మొహంలో ఆనందం చూస్తుంటే నా జీవితం ధన్యమైంది | Cm Chandrababu | Mahaa News
#cmchandrababu #Vizag #emtionalspeech #mahaanews #mahaanewslive #mahaatelugunews
కూడు, గూడు, గుడ్డ... మా విధానం | Cm Chandrababu | Mahaa News
#cmchandrababu #vizag #sabha #emotional #mahaanews #mahaanewslive #mahaatelugunews
అలిపిరి మెట్ల మార్గంలో అపశృతి బూట్లతో మెట్లు ఎక్కుతున్న వ్యక్తి.|Alipiri Updates | Mahaa News
#tirumala #alipiristeps #viralvideo #mahaanews #mahaanewslive #mahaatelugunews
ఈరోజు వరకు ఏ సీటు కూడా ఖరారు కాలేదు | Minister Nadendla Manohar | Mahaa News
#nadendlamanohar #vizag #mahaanews #mahaanewslive #mahaatelugunews
వైజాగ్ ఈస్ట్ సిటీ ప్రాంతాల్లో నీళ్ల సమస్య..
వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడ్డ నగర వాసులు..
#WaterCrisis #vizag #Andhrapradesh #Mahaanews
విజయవాడ - తెనాలి రోడ్డుపై కారు ప్రమాదం..
అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్ళిన కారు..
#Mahaanews #Vijayawada #Car
సైబరాబాద్ పోలీసులు ఇటువంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తారు మరియు వృత్తిపరమైన ప్రవర్తన, క్రమశిక్షణ, గౌరవం మరియు ప్రతి పౌరుడి పట్ల మర్యాద అనేవి పోలీసింగ్‌కు ప్రాథమికమైనవని పునరుద్ఘాటిస్తారు.
హెచ్‌జీని విధుల నుండి తొలగించి, అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరిచారు.
#Mahaanews
10వ తరగతి విద్యార్థిపై ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం|RTC driver assaults 10th-grade student | Mahaa News
#mahaanews #mahaanewslive #mahaatelugunews
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నాదెండ్ల | Minister Nadendla at Bhogapuram Airport | Mahaa News
#NadendlaManohar #BhogapuramInternationalAirport #janasena #leaders #welcome #MahaaNews
ఇకపై UPI చేస్తే పేలుడే..!!అసలు ఈ కొత్త రూల్ ఏంటీ..?| UPI New Rules| Mahaa News
#upi #newrules #trending #viral #mahaanews #mahaanewslive #mahaatelugunews
సర్వభూపాల వాహన సేవలో శ్రీవారి దివ్య దర్శనం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.
సర్వభూపాల వాహనం అష్టదిక్పాలకులకు, సర్వసృష్టికి రాజాధిరాజైన శ్రీవారి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. స్వామివారి దివ్య పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో, ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతోంది.
ఓం నమో వేంకటేశాయ!
#TTD #Tirumala #SalakatlaBrahmotsavam2026 #SarvabhoopalaVahanam #Mahaanews
పిఠాపురంలో పవన్ పర్యటనకు సర్వం సిద్ధం | Pawan Kalyan's visit to Pithapuram | Mahaa News
#PawanKalyan #pitapuram #janasena #MahaaNews
ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న హీరో వరుణ్ తేజ్ ఫ్యామిలీ | Hero Varun Tej's family enjoying their time in Italy.| Mahaanews
#VarunTej #italy #enjoy #lavanyatripathi #MahaaNews