🩺 MedPlusOneTV | ఆరోగ్యం తెలుగులో
🎙️ భారత్, అమెరికాలోని ప్రముఖ వైద్య నిపుణులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు
🔬 వైద్య అంశాలపై నిపుణుల విశ్లేషణలు
📰 ఆరోగ్య రంగంలో కీలక పరిణామాలు
✅ ఆధారబద్ధమైన ఆరోగ్య సమాచారం
ఆరోగ్యంపై అవగాహనకు మా పేజీని ఫాలో అవ్వండి! 💙
1
73
🚨 అంటువ్యాధులను ముందుగానే గుర్తించేందుకు కేంద్రం కొత్త చర్య!
మురుగునీటి పరీక్షల ద్వారా వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవుల ఆనవాళ్లను గుర్తించేందుకు జాతీయ మార్గదర్శకాలు జారీ.
ల్యాబ్‌లు పరీక్షల ఫలితాలను 48 గంటల్లో ప్రభుత్వ నిఘా వ్యవస్థకు పంపాలి.
#healthnews #medplusonetv
8
🚨 HEALTH NEWS UPDATE
• తెలంగాణలో సీజనల్ ఫ్లూ అలర్ట్!
• యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌పై ICMR నివేదిక!
• దక్షిణ భారత యువతలో వెన్నుపాము గాయాలపై అధ్యయనం!
• ఏపీలో వైద్య ఖర్చుల భారం అధికం!
#healthnews #medplusonetv
2
25
చూయింగ్ గమ్‌తో HPV వైరస్‌ను తగ్గించవచ్చా? 🧬
ప్రత్యేక గమ్‌పై పరిశోధనలో లాలాజల నమూనాల్లో HPV స్థాయిలు తగ్గినట్లు నివేదిక.
కానీ క్యాన్సర్ నివారణగా నిరూపితం కాలేదు. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది.
#hpv #cancerresearch #medplusonetv
1
16
జుట్టు ఆరోగ్యానికి సరైన పోషకాహారం ముఖ్యం! 🥚🌰
ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అందించే ఆహార పదార్థాలు మీ డైట్‌లో ఉన్నాయా?
#hairhealth #nutrition #medplusonetv
3
అవిసె గింజలు… చిన్నవే కానీ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి! 🌱
ఫైబర్, ఒమేగా-3, లిగ్నాన్స్‌తో ఆరోగ్యకరమైన ఆహారంలో మంచి ఎంపికగా నిలుస్తాయి.
మీరు వీటిని ఎలా తీసుకుంటారు?
#flaxseeds #nutrition #medplusonetv
1/2
1
7
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి! 🥶
రానున్న రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3°C తక్కువగా ఉండొచ్చని IMD అంచనా.
సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది.
#telanganaweather #seasonalflu #medplusonetv
1
8
బరువు తగ్గించే మందులపై FDA హెచ్చరిక! 👁️
Ozempic, Wegovy సహా GLP-1 మందుల లేబుళ్లలో అరుదైన కంటి సమస్య NAION ప్రమాదంపై హెచ్చరిక చేర్చాలని FDA ఆదేశించింది.
అకస్మాత్తుగా చూపు తగ్గితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
#glp1 #eyehealth #medplusonetv
1/2
1
12
ఎనర్జీ డ్రింక్స్… గుండె ఆరోగ్యంపై ఆందోళనలు! ⚠️
FDAలో నమోదైన 28,000కు పైగా నివేదికల విశ్లేషణలో, కెఫీన్/స్టిములెంట్స్ ఉన్న ఉత్పత్తులకు సంబంధించి కార్డియాక్ అరెస్ట్ నివేదికలు 11 రెట్లు ఎక్కువగా కనిపించాయి.
1
8
ఇది వినియోగదారుల అసలు ప్రమాదాన్ని సూచించే గణాంకం కాదు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
#energydrinks #hearthealth #caffeine #medplusonetv
3
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? 🍳
ఉదయం అల్పాహారం మానేయడం మీ ఆకలి, ఆహారపు అలవాట్లు, శక్తి స్థాయులపై ప్రభావం చూపవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ విషయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే!
#breakfast #nutrition #healthylifestyle #medplusonetv
1/2
1
10
భారత్‌లో 3.86 కోట్ల మందికి డయాబెటిస్ ఉన్నా… వారికి ఆ విషయం తెలియదని IDF అంచనా! ⚠️
డయాబెటిస్‌కు ఎప్పుడూ స్పష్టమైన లక్షణాలు ఉండవు. రిస్క్ ఉంటే పరీక్షను వాయిదా వేయకండి.
#diabetes #diabetesawareness #medplusonetv
9















