MyTDP (@MyTDPOfficial) header
MyTDP (@MyTDPOfficial) profile picture

MYTDP Official

Joined April 2023
•*ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది* •*రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారా అని భావించాను. కానీ ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు.* •దేశంలోని వివిధ రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలను క్షుణ్ణంగా గమనిస్తుంటాను •*వచ్చే 10 ఏళ్లలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుతుంది* •గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టటం ఏపీకే కాదు దేశానికే గర్వకారణం •అమెరికా బయట మొట్టమొదటి గూగుల్ డేటా సెంటర్ కావటం దేశానికి ప్రయోజనం •ఏపీలోని విశాఖ తీరంలోని సముద్రగర్భం నుంచి సబ్ సీ కేబుల్ కూడా అత్యంత కీలకమైన ప్రాజెక్టు •తొలి సెమీకండక్టర్ యూనిట్, స్టీల్ ఫ్యాక్టరీలు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయి •*రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు రెండున్నర ఏళ్లలో సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తీసుకువచ్చారు* •*గతంలో కొందరు చేసిన తప్పుల వల్ల నిలిచిపోయిన పోలవరం డ్యామ్‌ను సీఎం చంద్రబాబు మళ్లీ పునరుద్ధరించి ప్రజలకు, రైతులకు నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు* *-రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా* #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AmitShah #AndhraPradesh
9
26
927
రూ. 14,000 కోట్లతో నిర్మిస్తున్న 340 కిలోమీటర్ల బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయి. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ రోడ్డు ద్వారా బెంగళూరు నుంచి విజయవాడ మధ్య దూరం 210 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 12 గంటల నుంచి 4 గంటలకు తగ్గనుంది. కడప, చుట్టుపక్కల పరిశ్రమల నుంచి సిమెంట్, మినరల్స్ రవాణాకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ #NitinGadkari #AndhraPradesh
1
8
45
1,053
నెలకు 2 లక్షల జీతం కాబట్టి 2019-24 మధ్య ఐదేళ్ళలో లెక్కేస్తే జగన్ పీఏ KNR సంపాదన మొత్తం రూ.1కోటి 20 లక్షలు. కానీ అది ఐదేళ్ళలో రూ.1000 కోట్లు అంటే వెయ్యింతలు అయ్యింది. అదే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మహిమ. సిట్ దర్యాప్తు తర్వాత ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
9
35
2,364
కోడి గుడ్డు మంత్రి vs రాక్ స్టార్ మినిస్టర్.. ఐదేళ్లలో (2019-24) అప్పడాలు, పచ్చళ్లు, మామిడి తాండ్ర కంపెనీలు తెచ్చిన గుడ్డు మంత్రి ఒకరు.. రెండున్నరేళ్లలో లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చిన రాక్ స్టార్ మినిస్టర్ మరొకరు. #NaraLokesh #AndhraPradesh
4
24
94
2,933
మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజల తిరస్కరణకు గురైనా గొడ్డలి పార్టీకి సిగ్గు రాలేదు. పల్లెల్లో ప్రశాంతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో కూడా రప్పా రప్పా రాజకీయం చేస్తుంది. అన్నమయ్య జిల్లా హసనాపురంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరినాథ్ రెడ్డి, ఆయన తండ్రి రాజా పై కర్రలు, రాళ్లతో దాడి చేసి.. ఇంటి అద్దాలు, కారు, ద్విచక్ర వాహనం ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
15
34
1,479
మత్స్యకారుల బాగు కోసం మంత్రి లోకేష్ గారు పరిశ్రమలు తెస్తుంటే, వారు బాగుపడుతుంటే చూడలేని గొడ్డలి పార్టీ కంపెనీలను తరిమేస్తాం అంటుంది.. ఇదేమి రప్పా రప్పా రాజకీయం జగన్ ? #PsychoFekuJagan #NaraLokesh #AndhraPradesh
10
29
1,135
ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సవాళ్లు కష్టాలకు కుంగిపోలేదు బాధలను భరించాడు సవాళ్లను ఎదుర్కున్నాడు ఓడిపోయాడు ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు ఓర్చుకున్నాడు గట్టిగా సాధించాడు, పడ్డచోట తిరిగి తిరుగులేని వేగంతో వీరుడిగా నిలిచాడు. పనితీరుతో మన్ననలు పొందుతున్నాడు @naralokesh 🔥🔥
7
33
114
4,599
తండ్రి పేరు అతనికి పరిచయాన్ని ఇచ్చింది కానీ… అతని పరాక్రమం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను రూపొందించేలా చేసింది. @naralokesh 🔥🔥
3
24
67
3,684
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఎగ్గొట్టిన రూ.4,271 కోట్ల బకాయిల మూలంగా విద్యార్థుల సర్టిఫికెట్ లను కాలేజీ యాజమాన్యాలు ఉంచేసుకుంటే... ఎన్డీయే ప్రభుత్వం చొరవతీసుకుని 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఇప్పించింది. #NaraLokesh #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
11
27
2,030
పెట్టుబడులు రావాలంటే ప్యాలెస్ లో వెకిలి నవ్వులు నవ్వినంత ఈజీ కాదు. ఇన్వెస్టర్లకు నమ్మకం, ఫ్యూచర్ పై హోమ్ వర్క్, క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి, అప్పుడే మాటలు తక్కువ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. ఇది ప్యాలెస్ పాలన కాదు, పక్కా ఫ్యూచర్ గ్రోత్ విజన్..
21
67
1,937
youtu.be/YfDY74UJfu8?si=kK__… *Chandrababu Naidu speaks to ThePrint Editor-In-Chief Shekhar Gupta on his vision for Amaravati and plans for the state’s economic growth. The Andhra Pradesh Chief Minister also talks about working with PM Modi, as a key NDA ally, and his ideology.*
2
18
1
78
6,387
రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 32,44,49 కోట్ల మేర పెట్టుబడులు సాధించామని గర్వంగా చెబుతున్నా. ఇది భారతదేశంలోనే అత్యంత భారీ పెట్టుబడి. మా ప్రభుత్వ విధానాలపై, పాలనపై ఇంతటి భారీ స్థాయి నమ్మకం ఉంచిన పారిశ్రామిక వర్గాలందరికీ కృతజ్ఞతలు. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
23
45
1,494
రూ.వేల కోట్ల పెట్టుబడుల బిజీలోనూ సామాన్యులపై అదే ఆప్యాయత.. పారిశుధ్య కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించి సెల్ఫీ దిగిన మంత్రి నారా లోకేష్. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
2
21
48
965
మాటలతో ఆకట్టుకోవడం వేరు... ఒక్క మెసేజ్ దూరంలో అందుబాటులో ఉంటూ, ప్రాజెక్టులను పట్టాలెక్కించడం వేరు. పెట్టుబడిదారుడికి కావాల్సింది కేవలం రాయితీలు మాత్రమే కాదు... "నేనున్నాను" అనే ఒకే ఒక్క భరోసా. ప్రభుత్వ యంత్రాంగం కార్పొరేట్ వేగంతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తోంది. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
21
53
978
మాటలతో మభ్యపెట్టే రాజకీయం కాదు.. ప్రతి వారం ఫాలో-అప్ చేస్తూ ఫలితాలు రాబట్టే కార్పొరేట్ విజన్ ఇది. "ప్రతి వారం లోకేష్ గారి నుంచి మా ప్రాజెక్టుల అప్‌డేట్ నోట్ అందుతుంది" - రెన్యూ సీఈఓ సుమిత్ సిన్హా. పెట్టుబడుల కోసం సంతకాలు చేయించుకోవడమే కాదు... ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే వరకు బాధ్యత తీసుకోవడమే అసలైన నాయకత్వం. రెన్యూ సీఈఓ సుమిత్ సిన్హా గారి మాటల్లో కనిపిస్తున్న ఆ నమ్మకం, లోకేష్ గారి అంకితభావానికి, నిరంతర శ్రమకు దక్కిన గౌరవం. ఏపీ పారిశ్రామిక ప్రగతికి ఇదొక కొత్త శకం #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
1
25
47
1,238
ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం.😍❤️ @naralokesh @PawanKalyan
43
118
4,397
మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే నిజమైన యోధులు వీరే. పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి, వారితో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి @ncbn గారు. ఆ తల్లుల ముఖాల్లో కనిపిస్తున్న ఆ చిరునవ్వు, ఆప్యాయత ఎంతో ప్రత్యేకమైనది. శ్రమకు దక్కిన గౌరవం ఇది.
3
20
61
2,444
నాడు @ncbn గారు అరకు కాఫీ ప్రమోషన్ భుజానికి ఎత్తుకుంటే నేడు @naralokesh చేనేత నేతన్నలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు ఏపీ నేతన్నలకు ఇంటర్నేషనల్ స్టేజ్ పై గుర్తింపు..
11
37
98
4,753
సైకోలకు నిద్ర లేకుండా చేసే ఫొటో ఇది. రప్ప రప్ప బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫొటో ఇది. 🔥🔥 @ncbn @PawanKalyan @naralokesh
1
40
106
6,607
ఒక్క మ్యాప్‌లో... మన ఆంధ్రా భవిష్యత్తు! CII సమ్మిట్ వేదికగా వైజాగ్‌లో ఒక అద్భుత దృశ్యం! భారీ ఇంటరాక్టివ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ముందు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి, తన చేతితో ఒక్కో ప్రాంతాన్నీ చూపిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును కళ్ళకు కట్టారు. పక్కనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆసక్తిగా వింటూ, ప్రతి మాటనూ గమనించారు. ఆయన వివరిస్తుంటే నారా లోకేష్ గారు కూడా మ్యాప్ వద్దే కలిసి, తండ్రితో పాటు మరిన్ని విశేషాలు తెలిపారు. చుట్టూ నిలబడిన ప్రముఖులు, అధికారులు అందరూ ఆ విజన్‌ను ఆసక్తితో చూశారు! ఆ మ్యాప్‌లో ఆయన చూపించిన కలలు 25 ప్రత్యేక ఎకోసిస్టమ్‌లు: పెట్రోకెమికల్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్గానిక్ ఫుడ్... ప్రతి రంగంలోనూ ఏపీని నంబర్ వన్ చేసే మహా ప్రణాళిక! వర్టికల్ + హారిజాంటల్ ఇంటిగ్రేషన్: షిప్‌బిల్డింగ్‌లో 360 కంపెనీలతో బలమైన చైన్. మరోవైపు ఐఐటీ తిరుపతి ద్వారా పరిశోధన, స్కిల్లింగ్, శిక్షణ! ముడిసరుకు నుంచి అంతిమ ఉత్పత్తి వరకు: రా మెటీరియల్, రేర్ ఎర్త్స్ నుంచి బ్యాక్‌వర్డ్ - ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్‌తో ప్రతి పరిశ్రమా ఒకదానికొకటి అల్లుకుపోయే పక్కా ప్లాన్! తిరుపతి - గ్లోబల్ డిజైన్ క్యాపిటల్: వ్యవసాయం నుంచి శాటిలైట్ల వరకు అన్నింటిలో రాణిస్తూ, తిరుపతిని ప్రపంచ స్థాయి "డిజైన్ క్యాపిటల్"గా మార్చాలనే అసాధారణ లక్ష్యం! చైనా తర్వాత ఆ స్థాయిలో భారత్ నిలవాలన్న సంకల్పం! మ్యాప్‌పై ఆయన వేలు కదులుతుంటే, రాష్ట్ర రూపురేఖలు మారబోతున్న చరిత్ర కళ్ళ ముందు కనిపించింది. ఇది కేవలం ప్రణాళిక కాదు, మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే మహాయజ్ఞం! #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
1
12
28
970