Naresh retweeted
#PrabhuDeva directing #VishnuManchu with a reportedly strong storyline.
Naresh retweeted
BLOCKBUSTER SATURDAY FOR BOTH THE FILMS 🔥🔥👌👌👏👏
Last 24hrs both films 🎥 crossed 100K plus ticket sales at BMS 💥💥
#ENERepeat #AakasamLoOkaTara
Naresh retweeted
#NidhhiAgerwal కొత్త సినిమా డెబ్యూ డైరెక్టర్ #RajeevKrishna దర్శకత్వంలో తెరకెక్కుతోంది
ఈ సినిమా నిధి కెరీర్లోనే ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం!
ప్రేక్షకులకు సరికొత్త కథను, విభిన్నమైన అనుభూతిని అందించేందుకు రాజీవ్ కృష్ణ సిద్ధమవుతున్నారు.
#GURUVAYOORARANGETTAM
Naresh retweeted
#AakasamloOkaTara picks up momentum on Day 2!
Positive word of mouth is bringing more audiences to theatres.
#DulquerSalmaan and #SatvikaVeeravalli's film is enjoying a promising weekend!
chitrambhalare.in/aakasamlo-…
Naresh retweeted
ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు #Vrushakarma టీం సిద్ధమవుతోంది
ట్రైలర్ నవంబర్ 25న విడుదల
#NagaChaitanya #MeenakshiChaudhary
Naresh retweeted
#OM creates a storm at the box office! 🔥
#Dhanush's career-best opening is followed by another strong day, with the film heading towards the ₹50 crore worldwide mark in just 2 days!
#Mammootty #SaiPallavi
chitrambhalare.in/dhanushs-o…
Naresh retweeted
టాలీవుడ్లో సినిమాల వాయిదాల పర్వం ఎందుకు కొనసాగుతోంది? అసలు సమస్య ఎక్కడుంది?
డైరెక్టర్లకు సరైన ప్లానింగ్ లేదా?
నిర్మాతలు రిలీజ్ డేట్స్ విషయంలో తొందరపడుతున్నారా?
లేక అనుకున్న అవుట్‌పుట్ రాక రీషూట్స్కు వెళ్తున్నారా?
#NagaChaitanya, #rashmikamandana, #BellamkondSaiSreenivas సినిమాల తర్వాత ఇప్పుడు కింగ్ నాగార్జున #KING100 సినిమా కూడా వాయిదా అని ఫిలింనగర్ లో న్యూస్ చక్కెరల కొడుతుంది
టాలీవుడ్లో రిలీజ్ డేట్ ప్లానింగ్‌పై మళ్లీ సమీక్ష జరగాల్సిన అవసరం ఉందా?
Naresh retweeted
71 ఏళ్ల వయసులో మెగాస్టార్ #Chiranjeevi గారు తన పేరులో స్పెల్లింగ్ మార్చుకోవడం వెనుక అసలు కారణం ఏంటి?
న్యూమరాలజీ ప్రభావమా? లేక మరేదైనా ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందా? 🤔
ఈ పేరు మార్పు వెనుక మిస్టరీ ఏంటి..?
Naresh retweeted
కేంద్ర మంత్రి #KishanReddy గారు డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం 'నషా ముక్త్ భారత్'కు మద్దతుగా #Prabhas ను కలిశారు.
నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమానికి ప్రభాస్‌ను ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
Naresh retweeted
#Mysaa has been postponed from its November 27 release date.
The makers will announce the new release date soon.
#RashmikaMandanna
Naresh retweeted
Take a Portuguese villa. Throw in Baga’s buzz. Stir up some Goan fun. 🏝️
Serves the whole family, and one very happy you. 🍹
Colonia Santa Maria, Goa, A Club Mahindra Associate. Coming soon.
This one's a charmer. ✨
#ClubMahindra #NewResorts #ResortsInBagaBeach #Goa #FamilyHolidayInGoa #ResortsInGoa #VillasNearBagaBeach #OpeningSoon
Naresh retweeted
#AakasamLoOkaTara First Half Report:
The film maintains a decent grip so far, with #DulquerSalmaan and #SatvikaVeeravalli delivering impressive performances.
A few sequences leave a good impression, keeping things interesting.
Now, all eyes are on the second half to see how the story unfolds. #AOTMovie
chitrambhalare.in/aakasamlo-…
Check out #AakasamloOkaTara Live Update
#AOT #DulquerSalmaan #SatvikaVeeravalli
chitrambhalare.in/aakasamlo-…
Naresh retweeted
Question: Sir this film combines mythology, adventure and emotions kada?
How difficult is to act in different elements, sir?
#NagaChaitanya Answer: ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ VFX ఉండటమే అత్యంత కష్టమైన విషయము.. షూటింగ్ టైంలో నా ముందు ఎవరూ ఉండేవారు కాదు
#Vrushakarma
Naresh retweeted
#AakasamLoOkaTara తో #GVPrakash టాలీవుడ్లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు
#VishwanathAndSons, #Irumudi, ఇప్పుడు #AakasamLoOkaTara.. వరుసగా మూడు సినిమాలు, మూడు సక్సెస్‌లు.. అదిరిపోయిన మ్యూజికల్ హ్యాట్రిక్
Naresh retweeted
#AakasamLoOkaTara – Simply Superb! ⭐
4/5 ⭐️⭐️⭐️⭐️
#DulquerSalmaan and #SatvikaVeeravalli deliver excellent performances.
#GVPrakash Kumar's music and BGM elevate several moments in the film.
A delightful cinematic experience
Full Review Coming Soon! 🔥
Naresh retweeted
#PrimeShowNext is going to blasting announcement
Naresh retweeted
నేను ఇండస్ట్రీలోకి రావడానికి మా నాన్నగారు కారణమైతే
నేను ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీయటానికి నేను ఇండస్ట్రీ లో నిలబడటానికి మొదటిది #Chiranjeevi తర్వాత #RamCharan #AlluArjun
నాకు అందుబాటులో ఉన్న స్టార్స్ ముగ్గురే
Allu Aravind @ #AakasamLoOkaTara














