గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక #LRS మేళా! 🏢
📍 వేదిక: GMC ప్రధాన కార్యాలయం & బృందావన్ గార్డెన్స్ సర్కిల్ కార్యాలయం
⏰ సమయం: ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరక.
#Guntur #GMC #LRSMela #GunturNews – at Guntur, India
5
196
అక్వాన్ తుఫాను అప్డేట్:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన 'అక్వాన్' గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది. ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది.
📍 దూరం: నెల్లూరు (580 కి.మీ), మచిలీపట్నం & విశాఖ (610 కి.మీ).
#CycloneAkwan #WeatherAlert – at Guntur, India
6
211
గుంటూరు నగరంలో ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ఆ లే-అవుట్‌కు GMC లేదా పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి ఉందో లేదో తప్పక సరిచూసుకోండి. అనధికార లే-అవుట్లలో స్థలాలు కొని భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల విషయంలో నష్టపోవద్దని కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజలకు సూచించారు. #Guntur – at Guntur, India
3
98
మన నగరం మన బాధ్యత... పర్యావరణ పరిరక్షణే మన లక్ష్యం! 🌿
ప్లాస్టిక్ కవర్లకు బై బై చెబుదాం, గుడ్డ సంచులతో ముందడుగు వేద్దాం. స్వచ్ఛమైన, పచ్చని 'నవ గుంటూరు' నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాము. 🛍️♻️
#NoPlasticCleanGuntur #NavaGuntur #SwachhGuntur #Guntur – at Guntur, India
Guntur Municipal Corporation retweeted
Guntur takes a pioneering step towards environmental protection!
An innovative ‘Algae Tree’ has been established for the first time in Andhra Pradesh at Gandhi Park, Guntur, under the aegis of @Our_GMC .
Installed with CSR funding by Lalitha Group of Hospitals, this advanced green technology uses microalgae to absorb carbon dioxide (CO₂) from the air and release fresh oxygen through photosynthesis.
A promising step towards cleaner air and a greener Guntur!
@ncbn @Dr_NarayanaP @ssureshias
@sampathpommala @CDMA_Municipal
@SwachhaAndhra
#AlgaeTree #PilotProject #Guntur #GunturMunicipalCorporation #GreenTechnology
నవ గుంటూరు" నిర్మాణంలో భాగంగా @GMC_Guntur కమిషనర్ శ్రీ . మయూర్ అశోక్ గారు నగరంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. క్లాప్ ఆటోల ద్వారా 100% ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిపై జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. – at Guntur, India
1
5
111
గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ శ్రీ కె. మయూర్ అశోక్. ఈ-ఆటోల ద్వారా 100% చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రత, సీసీ రోడ్ల నాణ్యతపై కఠిన ఆదేశాలు జారీ. రోడ్లపై చెత్త వేసే వ్యాపారులకు భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిక.#SwachhGuntur #GMC #Guntur – at Guntur, India
1
88
Guntur Municipal Corporation retweeted
GUNTUR EARNS NATIONAL RECOGNITION FOR CLEANLINESS
Guntur has secured the 3rd Rank in the Swachh Shehar category (3–10 lakh population group) under @SwachSurvekshan 2025–26. The city has also earned recognition under the prestigious Super Swachh League, marking another milestone in its urban cleanliness journey.
This achievement reflects Guntur's sustained efforts towards improved sanitation, effective waste management and cleaner urban spaces under the leadership of Guntur Municipal Commissioner Sri K. Mayur Ashok, @Our_GMC along with his dedicated team and the tireless efforts of sanitation workers.
A PROUD ACHIEVEMENT FOR GUNTUR, A MOMENT OF PRIDE FOR ANDHRA PRADESH!
@ncbn @Dr_NarayanaP @ssureshias @sampathpommala @mlkhattar @CDMA_Municipal @SwachhaAndhra @SwachhBharatGov @MoHUA_India @APDeputyCMO
#Guntur #SwachhSurvekshan2025 #SwachhShehar #SuperSwachhLeague
జాతీయ స్థాయిలో మెరిసిన మన గుంటూరు! 🏆✨
స్వచ్ఛ సర్వేక్షన్ 2025–26 లో 3వ స్థానం సాధించిన సందర్భంగా GMC కమిషనర్ శ్రీ కె. మయూర్ అశోక్ IAS గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. వచ్చేసారి నంబర్ 1 మనదే! 💪🌱
#Guntur #SwachhSurvekshan2025 #GMC #CleanCity #AndhraPradesh – at Guntur, India
నవ గుంటూరు దిశగా వేగంగా అడుగులు! 🚧✨
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన GMC కమిషనర్ శ్రీ మయూర్ అశోక్ గారు.
#Guntur #GunturMunicipalCorporation #NavaGuntur #APDevelopment – at Guntur, India
గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను రోజువారీ లక్ష్యాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని గుంటూరు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. ఆక్రమణల తొలగింపుతో పాటు, పట్టాభిపురం రోడ్డుపై మెటీరియల్ వేసి ఇబ్బంది పెడుతున్న భవన అనుమతులు రద్దు చేసి సీజ్ చేయాలని స్పష్టం చేశారు. #Guntur #GMC – at Guntur, India
4
135
జాతీయ స్థాయిలో సత్తా చాటిన మన గుంటూరు! 🏆🇮🇳
స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 (3-10 లక్షల జనాభా కేటగిరీ)లో గుంటూరు నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించి, గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. 👏 – at Guntur, India
గుంటూరుకు జాతీయ స్థాయి గౌరవం! 🏆🇮🇳
స్వచ్ఛ సర్వేక్షణ్ (2025-26) అవార్డులలో (3–10 లక్షల జనాభా కేటగిరీ) మన గుంటూరు 3వ ర్యాంక్ సాధించింది. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ప్రతి గుంటూరు వాసికి గర్వకారణం! 👏✨
#Guntur #SwachhSurvekshan
గుంటూరు గర్వించదగ్గ క్షణం! 🏆🇮🇳
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో 3-10 లక్షల కేటగిరీలో మన గుంటూరు జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించి ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ అవార్డు గెలుచుకుంది.
#SwachhSurvekshan #Guntur #CleanGuntur #SwachhAndhra #SwachhBharat – at Guntur, India
కాలుష్య రహిత గుంటూరు లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీ! 🌿
నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు మైక్రో-ఆల్గే ఆధారిత "Algae Tree" పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం.
✔️ ఒక్క ఆల్గే ట్రీ = దాదాపు 25 చెట్లతో సమానం
✔️ CO2 మరియు దుమ్మును తగ్గించి, ఆక్సిజన్‌ను పెంచుతుంది
#GreenGuntur #AlgaeTree #CleanAir – at Guntur, India
ప్రతిరోజూ మన నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మన GMC పారిశుద్ధ్య కార్మికులకు ఘన వందనం! 🙏✨
నగర పరిశుభ్రత వారి బాధ్యత మాత్రమే కాదు, బాధ్యతాయుత పౌరులుగా మన కర్తవ్యం కూడా. స్వచ్ఛ గుంటూరు నిర్మాణంలో భాగస్వాములవుదాం!
#SwachhGuntur #NavaGuntur #GMC #Guntur – at Guntur, India
4
110
చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి! 🪔✨
గుంటూరు నగర ప్రజలందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ... గుంటూరు నగరపాలక సంస్థ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🎇
#HappyDiwali #Guntur #GMC #NavaGuntur #దీపావళిశుభాకాంక్షలు – at Guntur, India
1
4
181
మట్టి దీపాలు కొందాం.. స్థానిక చిరువ్యాపారులను ప్రోత్సహిద్దాం! 🪔
పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్ (Green Crackers) ఉపయోగించి కాలుష్య రహిత దీపావళిని ఆనందంగా జరుపుకుందాం. గుంటూరును స్వచ్ఛంగా, పచ్చగా ఉంచుకుందాం. 🌱✨
#VocalForLocal #Guntur #GMC #EcoFriendlyDiwali #GreenCrackers – at Guntur, India




















