Singareni_Official (@PRO_SCCL) header
Singareni_Official (@PRO_SCCL) profile picture

The Singareni Collieries Company Limited (SCCL) is a Government coal mining company jointly owned by the Government of Telangana and Government of India.

Kothagudem, Telangana
Joined July 2018
మన కరెంటు.. మన బాధ్యత.. మన భవిష్యత్తు! 🌱 ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న వేళ.. విద్యుత్ పొదుపే మనందరి బాధ్యత! 💡మనం ఆదా చేసే ప్రతి యూనిట్ విద్యుత్.. రాష్ట్ర భవిష్యత్తుకు విలువైన సహకారం! #SaveElectricity #ElNino #GreenEnergy #Telangana #Singareni #SCCL
🤖 Made with AI
2
16
1,042
అర్హులైన ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించాలి ఔట్‌సోర్సింగ్ కార్మికులకు లాభాల బోనస్ వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి -జీఎం (పర్సనల్) ఐఆర్ & పీఎం శ్రీ జి.వి. కిరణ్ కుమార్ సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి అన్ని ఏరియాల పర్సనల్ విభాగం అధికారులతో జీఎం (పర్సనల్) ఐఆర్ & పీఎం శ్రీ జి.వి. కిరణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏరియాల వారీగా అర్హులైన ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు టైమ్ రేటెడ్, క్యాడర్ స్కీమ్ కింద సకాలంలో పదోన్నతులు కల్పించడం, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు లాభాల బోనస్ చెల్లింపులపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు లాభాల బోనస్ చెల్లించని కాంట్రాక్టర్లతో మాట్లాడి, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వెంటనే బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డీజీఎం (పర్సనల్)లు శ్రీ ఎస్. వెంకటేశ్వరరావు, శ్రీ బి. రాజగోపాల్, డీవైపీఎం శ్రీ వి. దేవేందర్ రెడ్డి, అన్ని ఏరియాల పర్సనల్ విభాగం అధికారులు పాల్గొన్నారు. #Singareni #SCCL #EmployeeWelfare #Promotions #WorkersWelfare #SingareniCollieries
10
809
Singareni_Official retweeted
Welfare is not an expense. It is an investment in our people and Telangana’s future. In my conversation with @bsindia , I outlined our vision for a $1 trillion Telangana by 2034, driven by inclusive welfare, stronger infrastructure and opportunities across urban and rural regions. Our commitment is to ensure that economic progress translates into dignity, opportunity and prosperity for every family.
3
12
74
30
3,639
సింగరేణి సంస్థ సహకారంతో అమలు చేస్తున్నరాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 🔹 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 158 మంది అర్హులైన అభ్యర్థులకు ఇప్పటికే సింగరేణి రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది. 🔹 వీరిలో 31 మంది సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికవగా.. వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని సింగరేణి అందించనుంది. #Singareni #SCCL #RajivGandhiCivilsAbhayahastam #CivilServices #UPSC #Telangana #BhattiVikramarka #CSR #YouthEmpowerment #Education #FutureCivilServants
8
488
📺సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం- 'సింగరేణి స్రవంతి' తాజా బులిటెన్ మీకోసం... 💠సింగరేణి సంస్థ అందించే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కింది యూట్యూబ్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి. 🔗ఛానెల్ లింక్: youtube.com/@singarenisiren8… 📹youtu.be/lXnXppQDwEQ #Singareni #SingareniUpdates #SCCL #CoalMines
1
5
260
📰 National Press Day | 16 November A free and responsible press is the pillar of a strong democracy. On this National Press Day, Singareni salutes the dedication and commitment of journalists who uphold truth, transparency, accountability and ethical reporting. Let us celebrate the power of responsible journalism in building an informed and empowered society. #NationalPressDay #ResponsibleJournalism #PressFreedom #TruthAndIntegrity #Singareni #SCCL #SingareniCollieries
1
7
278
🌿 జనజాతీయ గౌరవ దివస్ – నవంబర్ 15 🌿 గిరిజన హక్కుల పరిరక్షణ కోసం, బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా సింగరేణి సంస్థ ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆయన పోరాట పటిమ, త్యాగనిరతి, దేశభక్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ గిరిజనుల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణకు కట్టుబడుదాం. #JanjatiyaGauravDivas #BhagwanBirsaMunda #Singareni #SCCL
1
14
439
World Day of Remembrance for Road Traffic Victims 📅 15 November 2026 On this World Day of Remembrance for Road Traffic Victims, Singareni pays heartfelt tribute to all those who have lost their lives in road accidents. Let us stand in solidarity with the affected families, raise awareness about road safety, and renew our commitment to preventing road accidents. Every Life Matters. Drive Safely, Save Lives. #WorldDayOfRemembrance #RoadTrafficVictims #RoadSafety #RememberAndRespect #DriveSafe #SaveLives #Singareni #SCCL
1
10
280
🏆 ఉత్కంఠభరిత పోరులో టీమిండియా అద్భుత విజయం! 🇮🇳🏏 అండర్‌-19 ఆసియా కప్‌ 2026 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు సంచలన విజయం సాధించింది. అద్భుతమైన పోరాటపటిమ, పట్టుదలతో దేశానికి గర్వకారణంగా నిలిచిన యువ భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు! జై హింద్! 🇮🇳 #TeamIndia #U19AsiaCup2026 #Champions #Singareni #INDvsPAK #MohitUlva #AsiaCupU19Final India U19
1
1
11
317
⚜️మహిళల అభ్యున్నతికి సింగరేణి చేయూత 🔳మహిళా సాధికారతే లక్ష్యంగా.. స్వయం ఉపాధికి ప్రోత్సాహం 🔳మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు సింగరేణి సంస్థ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించి, స్వయం ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 🔳ఇందులో భాగంగా ఎస్టీపీపీ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పునరావాస ప్రభావిత గ్రామాల మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 🔳ఈ శిక్షణ ద్వారా మహిళలు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకుని, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం కానుంది. 🔳మహిళలు ఆర్థికంగా ఎదిగి, ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా జీవించేలా ప్రోత్సహించేందుకు సింగరేణి సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. #Singareni #SCCL #WomenEmpowerment #SkillDevelopment #FreeTailoringTraining #WomenSelfEmployment #SingareniSevaSamithi #STPP #Telangana
8
420
Overburden Removal Must Keep Pace with Coal Production Targets Singareni CMD Dr. Buddhaprakash Jyoti Directs Overburden Agencies in Four Areas of Kothagudem Region Singareni Chairman and Managing Director Dr. Buddhaprakash Jyoti directed overburden removal agencies to accelerate their operations in line with coal production targets and ensure adequate deployment of machinery and manpower. During a review meeting held at Singareni Bhavan, #Hyderabad, the CMD reviewed coal production, overburden removal and coal transportation in the Kothagudem, Sathupalli, Manuguru and Yellandu Areas. He emphasised that Singareni must supply 75,000 tonnes of coal daily to Telangana GENCO thermal power stations, besides meeting commitments under fuel supply agreements. To achieve production targets, the CMD directed that 14.15 lakh cubic metres of overburden be removed daily across Singareni, including 5.5 lakh cubic metres in the Kothagudem Region. He instructed the agencies to strictly adhere to the prescribed targets, resolve operational challenges promptly and ensure safe coal production and quality coal transportation. He warned that negligence in overburden removal would not be tolerated. The CMD also directed officials to expedite fresh contract proposals and obtain necessary approvals for mines where existing contracts are nearing completion. The review was attended by the CMD; Directors Sri L.V. Suryanarayana, Sri K. Venkateswarlu, Sri Gowtham Potru and Sri Tirumala Rao; ED (Coal Movement) Sri B. Venkanna; General Manager (Coordination and Marketing) Sri T. Srinivas; GM (CPP) Sri Devender; and the Kothagudem Region General Managers: Sri Venkata Ramana of Kothagudem Area, Sri Durgam Ramchander of Manuguru Area, Sri Venkatachari of Sathupalli Area and Sri Visam Krishnaiah of Yellandu Area. Corporate General Managers, concerned mine officials and overburden contractors also attended. #Singareni #SCCL #CoalProduction #OverburdenRemoval #KothagudemRegion #Telangana #MiningOperations #SingareniCollieries
1
13
504
"బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా ఓవర్ బర్డెన్ తొలగించాలి" కొత్తగూడెం రీజియన్‌లోని నాలుగు ఏరియాల ఓబీ ఏజెన్సీలకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను వేగవంతం చేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ఏరియాల బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు రవాణాపై ఆయా ఏరియాల జీఎంలు, ఓబీ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజూ 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా సంస్థవ్యాప్తంగా రోజుకు 14.15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను సాధించాలని, కొత్తగూడెం రీజియన్‌లోని నాలుగు ఏరియాలు రోజుకు 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని స్పష్టం చేశారు. లక్ష్యాల సాధనకు అవసరమైన యంత్రాలు, మానవ వనరులను సమకూర్చుకోవాలని, పనుల్లో అలసత్వం ప్రదర్శించే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. భద్రతతో కూడిన బొగ్గు ఉత్పత్తి, నాణ్యమైన బొగ్గు రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమీక్షలో ఛైర్మన్ తో పాటు సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎల్.వి సూర్యనారాయణ, శ్రీ కె. వెంకటేశ్వర్లు, శ్రీ గౌతమ్ పోట్రు, శ్రీ తిరుమల రావు, ఈడీ (కోల్ మూవ్ మెంట్) శ్రీ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్) శ్రీ టి. శ్రీనివాస్, జీఎం (సీపీపీ) శ్రీ దేవేందర్, కొత్తగూడెం ఏరియా జీఎం శ్రీ వెంకట రమణ, మణుగూరు ఏరియా జీఎం శ్రీ దుర్గం రాంచందర్, సత్తుపల్లి ఏరియా జీఎం శ్రీ వెంకటాచారి, ఇల్లందు ఏరియా జీఎం శ్రీ వీసం కృష్ణయ్య, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, సంబంధిత గనుల అధికారులు, ఓవర్ బర్డెన్ కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు. #Singareni #SCCL #CoalProduction #OverburdenRemoval #KothagudemRegion #Telangana #SingareniCollieries
1
1
15
556
#WorldDiabetesDay On World Diabetes Day, let's raise awareness about the importance of diabetes prevention, early detection, and effective management. 🥗 Eat healthy 🚶 Stay physically active 🩸 Monitor blood sugar levels regularly 🩺 Go for regular health check-ups Know the signs. Check your sugar. Stay healthy. Together, let's build a healthier, diabetes-aware society. #DiabetesAwareness #HealthyLifestyle #EarlyDetection #DiabetesPrevention #Singareni #SCCL
9
273
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు భారత తొలి ప్రధానమంత్రి, నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఘన నివాళి అర్పిస్తోంది #JawaharlalNehru #Singareni #Nehru #SCCL #SingareniUpdates
11
253
ఏ సంస్థకైనా దాని ఉత్పత్తిలో నాణ్యతే దాని విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో నాణ్యతను ఎలా పరీక్షిస్తారు? దానికి గ్రేడింగ్ ఎలా నిర్ణయిస్తారు అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల కోసం ఇప్పుడే సింగరేణి సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వండి. youtube.com/shorts/R7lWWVLzb… #Singareni #SCCL #SingareniCollieries #SingareniUpdates #Quality #CoalQuality
1
12
301
🏏 సింగరేణి క్రికెట్ సమరంలో శ్రీరాంపూర్ జట్టు ఛాంపియన్! 🏆 ఉత్కంఠభరితంగా సాగిన సింగరేణి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో శ్రీరాంపూర్ జట్టు ఘన విజయం సాధించింది! టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న మణుగూరు జట్టు 86 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీరాంపూర్ జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. మైదానంలో ఆటగాళ్ల పోరాట పటిమ, జట్ల మధ్య ఉత్కంఠభరిత పోటీతో సింగరేణి క్రికెట్ సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. శ్రీరాంపూర్ జట్టుకు అభినందనలు! 👏🏆 #Singareni #SCCL #SingareniCollieries #SingareniSports #SingareniCricket #CricketTournament
12
282
🌍💚 WORLD KINDNESS DAY | NOVEMBER 13 A small act of kindness can make a big difference! 🤝 On this World Kindness Day, let's spread love, compassion, and positivity. Together, let's build a world filled with care, respect, and humanity. ✨ Be Kind. Spread Love. Inspire Change. #WorldKindnessDay #KindnessMatters #SpreadLove #BeKind #Singareni #SCCL
9
213
🕰️ సింగరేణి చరిత్రలోకి ఓ టైమ్ ట్రావెల్! ⛏️ నేటి డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్‌తో వార్తలు తెలుసుకుంటున్న మనకు.. 61 ఏళ్ల క్రితం (1965లో) సింగరేణి విశేషాలు ఎలా ఉండేవో తెలుసా? 🤔 🇮🇳 భారత రాష్ట్రపతి చేతుల మీదుగా గోదావరి వంతెన ప్రారంభం! 1965 జూలై 13న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం వద్ద గోదావరి వంతెనను ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ పట్టం థాను పిళ్లై, ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆనాటి గోదావరి వంతెన దృశ్యంతో పాటు రాష్ట్రపతి ప్రారంభోత్సవ ప్రసంగానికి సంబంధించిన అరుదైన ఫొటోలు మీరు చూడవచ్చు. 🤝 రాష్ట్రపతితో సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ భేటీ! అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కొత్తగూడెంలో పర్యటించిన సందర్భంగా, నాటి సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్.కె. నర్గుండ్కర్‌ను అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రపతికి పరిచయం చేసిన సమాచారాన్ని మీరు ఇందులో చూడవచ్చు. 📚 మరిన్ని అరుదైన సింగరేణి చారిత్రక విశేషాల కోసం సింగరేణి సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఫాలో అవ్వండి! #SingareniHistory #SingareniNews #SingareniHeritage #SCCL #TelanganaHistory #GodavariBridge #Bhadrachalam #Kothagudem #HistoryRewind #SingareniLegacy
1
14
293
🔰శ్రీరాంపూర్ ఏరియాలో మధుమేహంపై అవగాహన సదస్సు 💠శ్రీరాంపూర్ ఏరియా వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మధుమేహంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 💠ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలోని సుమారు 8,200 మంది ఉద్యోగుల్లో 1,782 మంది మధుమేహం బారిన పడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాయామం ప్రతీ ఒక్కరి జీవనశైలిలో భాగమవ్వాలని అన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. మితాహారం తీసుకుంటూ మధుమేహాన్ని నియంత్రించుకోవాలని పిలుపునిచ్చారు. #Singareni #SingareniUpdates #SrirampurArea #Diabetis
9
280
కొత్తగూడెం ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'బొగ్గు నాణ్యత వారోత్సవాలు' కొత్తగూడెంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సి.హెచ్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఉద్యోగులు, సిబ్బందితో నాణ్యతా ప్రతిజ్ఞ చేయించారు. బొగ్గు నాణ్యతలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి, కార్మికుడు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. #Singareni #SCCL #Kothagudem #CoalQualityWeek2026 #SingareniCollieries #CoalMining #PublicSector #Telangana
8
274
🎓 Rajiv Gandhi Civils Abhayahastam Scheme Delivers Success Once Again! ✅ 31 Telangana candidates qualify for the Civil Services Final Interview! The Rajiv Gandhi Civils Abhayahastam Scheme, implemented by the Telangana State Government with the support of Singareni Collieries Company Limited (SCCL), continues to empower Civil Services aspirants and deliver encouraging results. 🔹 ₹1.58 Crore Financial Assistance: Singareni provided ₹1 lakh each to 158 eligible candidates who qualified for the Civil Services Preliminary Examination. 🔹 31 Candidates Reach Final Interview: Of the 158 beneficiaries, 31 have successfully cleared the Civil Services Mains Examination. 🔹 Additional ₹31 Lakh Support: All 31 candidates selected for the final interview will receive another ₹1 lakh each as a financial incentive. 🔹 27 Previous Success Stories: Over the past two years, 27 candidates have successfully entered the Civil Services through this CSR-supported initiative. Hon’ble Deputy Chief Minister Sri Bhatti Vikramarka congratulated the successful candidates and wished them success in the final selection, encouraging them to bring pride and recognition to Telangana. SCCL Chairman & Managing Director Dr. Buddhaprakash Jyoti, IAS, stated that Singareni would also extend its support to the mock interviews being organised by the State Government to help candidates prepare for the final stage. #Singareni #SCCL #RajivGandhiCivilsAbhayahastam #CivilServices #UPSC #Telangana #BhattiVikramarka #CSR #YouthEmpowerment #Education #FutureCivilServants
6
281