Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP) header
Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP) profile picture

By The People, For The People, Off The People. YSRCP Punganuru Constituency - Somala Mandal Incharge.

Chittoor, India
Joined May 2020
Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)Photo by Peddireddy Sudhir Reddy (@PSR_YSRCP)
Happy birthday to Andhra Pradesh Cm YSJagan, who’s not only a wonderful leader but a true inspiration too. Here’s to many more great and triumphant years ahead. #HBDManOfMassesYSJagan
16
99
1
364
ప్రతి పాపాయి నవ్వు వెనుక ఒక అందమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! #ChildrensDay #HappyChildrensDay #ChildrensDay2026
1
10
180
విద్య అనేది కేవలం అక్షరజ్ఞానం కాదు.. ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, నైతిక విలువలను పెంపొందించే శక్తి. విద్యావంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. #MoulanaAbulKalamAzad #NationalEducationDay
1
7
170
ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త ఆశలకు, సరికొత్త ఆరంభాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. #Diwali2026
3
7
79
సదుం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పట్టుదలతో నిలిచిన మీ కృషి, అంకితభావం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదాం. #Punganur #Sadum
1
1
33
875
ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేసి చరిత్రలో నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆ మహనీయునికి వినమ్ర నివాళులు. #APFormationDay #PottiSriRamulu
1
8
148
నేటి యువతరానికి ఆదర్శం, నీతి నిజాయితీలు తన సొంతం, బడుగు బలహీనవర్గాలకు అతడే ధైర్యం.. పెద్దనాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @peddireddyysrcp
1
3
34
271
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
3
127
పేరుకేమో హంద్రీనీవా పుంగనూరు బ్రాంచ్ కెనాల్. కానీ.. కరువు పేరుతో పుంగనూరు ప్రజలకి కనీసం తాగునీరు ఇవ్వకుండా పక్క నియోజకవర్గాలకి తీసుకెళుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం మీద ఎందుకు ఇంత వివక్ష చంద్రబాబు ? -పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ #SadistChandraBabu
2
12
363
రాజకీయాలు చేయడం మాని, పుంగనూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌కు తక్షణమే నీరు ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది!
7
130
మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో ఆత్మీయ అభిమానుల ఆహ్వానం మేరకు మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా జరిగిన ఉరుసు గందోత్సవంలో పాల్గొన్నాను.. #PeddireddySudhirReddy #Madanapalli #UrusGandhotsavam #YSRCP #MadanapalliYSRCP #PeddireddyMidhunReddy
1
9
180
ఎన్నికల సమయంలో ఇష్టారీతిన హామీలిచ్చిన చంద్రబాబు.. గెలిచాక అమలు చేయకుండా మోసం చేశాడు. ఓట్లు వేయకముందు ఓడ మల్లన్న.. ఎన్నికలయ్యాక బోడి మల్లన్నా అనేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే
3
7
190
సత్యం, అహింసను జీవిత మార్గంగా చూపిన మహాత్మా గాంధీ గారు, కర్తవ్యనిబద్ధతతో దేశ సేవకు అంకితమైన లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకం. జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు. #GandhiJayanthi #MahatmaGandhi #LalBahadurShastri #JaiHind #India
1
9
224
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు భరోసా… ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు వైయస్ జగన్ గారి నిర్ణయం. @ysjagan @YSRCParty #YSRCP #CadreWelfare #YSJagan
7
126
దేవ వాస్తుశిల్పి విశ్వకర్మ ఆశీస్సులతో సకల నైపుణ్యాలు కలిగిన కళాకారులు, హస్త కళాకారులకు అభినందనలు తెలియజేస్తున్నాను... సకల చరాచర సృష్టికి మూలకారకుడు విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీ మణులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు..! #VishwakarmaJayanti
10
113
🐘 May Lord Ganesha bless us with wisdom, strength, prosperity and success. Wishing everyone a blessed Vinayaka Chavithi! #VinayakaChavithi #GaneshChaturthi
9
127
జన్మనిచ్చింది అమ్మనాన్నలైతే.. ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చింది గురువులు. నా జీవితంలో మీ స్థానం అమూల్యం. #TeachersDay
1
5
153
అక్రమాలను ఆధారాలతో బయటపెడుతున్న మీడియాను అడ్డుకోవడం కాదు.. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయండి @ncbn గారు. మీడియా వేదికలను నియంత్రించగలరేమో కానీ.. న్యాయం కోసం ప్రశ్నించే ప్రజల గొంతును ఎవరూ అణచలేరు. #SaveDemocracy #FreedomOfSpeech #SadistChandraBabu
14
44
351
శ్రీకృష్ణుని దివ్య సందేశం మన జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఆయన కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖం, శాంతి, ఆనందం నిండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. #Krishnashtami2026 #JaiSriKrishna
1
8
108
తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం డాక్టర్ వైయస్ఆర్ గారి 17వ వర్ధంతి సందర్భంగా నివాళులు. #YSRVardhanthi #YSR
3
6
145
Former Minister @AmbatiRambabu Garu is undergoing medical treatment. I sincerely wish him a speedy and complete recovery and pray for his good health. May he regain his strength soon and return to public service with renewed energy. Wishing him a swift recovery and good health
2
2
52
1,781