Teja ki, chimtu ki padadhu gaaa
A Star-Packed Guest List at #TejaSajjaEngagement
#NagaVamsi #Nani #SKN #Maruthi join the celebrations
2
112
AI ni thayaaru chesinodu మనిషి
Ippudu aa మనిషి ని ఆట బొమ్మ చేసి aadisthundi
ఈ మనిషి నేటి సమాజంలో AI ని వాడకం elaa vundante
10 అడుగులు ఎక్కువ వేయడానికి AI permission కావాలి
10 నిమిషాలు తక్కువగా నిద్ర పోవడానికి AI permission kaavali అన్నట్టు
Suma aunty chusthe pre release lo ee tweets vesiddi. Hype zuii ani lechidid
1. Mamitha Baiju heroine kavali
2. Jakes Bejoy music director kavali
3. NTR tho song paadinchali
4. 5/5 dance numbers undali
5. Item song kavali
6. Seethayya album lo oka song remix undali
7. Sankranthi 2028 ki cinema dinchali
small small wishes
Please consider @AnilRavipudi
#NTRxAnilRavipudi
2
117
DailySpark retweeted
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తన నివాసంలో కలిసి నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి ల వివాహ మహోత్సవానికి విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.
@ncbn
30 years ani ruddindi marchipoyaru ysrcp psycho cadre
10 Years Maname,
Jagan Raadu Anedi
Just Psychological Game
@ysjagan Raadu ani vallaki valle aneskuni worst ruling isthunaru
Farmers
Students
Unemployed
Women
Completely Against Unaru Kutami Meedha
DailySpark retweeted
Blessing your timeline with this beautiful video. Thank you, Mohit Ulva.
This media is unavailable
PAKIs gurinchi thelisinde gaa.... india mundu vongalsindhe
Well done #TeamIndia boys....
4
109
ఎన్నో ఏళ్ల aasa....
Seated for it
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial
57
DailySpark retweeted
COMPLETELY UNEXPECTED 🤯💥
#NTR & #AnilRavipudi - Comedy Entertainer
DailySpark retweeted
Materialized #NTRxAnilRavipudi 💪😉
Sankranthi 2027 - Anil - NKR 👏
Sankranthi 2028 - Anil - NTR 💪
#AnilRavipudi #JrNTR
పవన్ కళ్యాణ్ @PawanKalyan సినిమాల్లో పవర్ స్టార్, రియల్ లైఫ్ లో పో@ర్న్ స్టార్
-వైసీపీ కారుమూరి వెంకట్ రెడ్డి.
వ్యక్తిగత విషయాల మీద స్పందించవద్దు అని లెటర్ వదిలి, ఏకంగా డిబేట్ లు పెట్టి దారుణంగా మాట్లాడుతున్నారు కద @ysjagan
9
228
DailySpark retweeted
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
Vizag ఎంత Beautifulగా ఉంది!
Bhogapuram Airport నుంచి Roads వరకు అన్నీ Superb.
ఒకప్పుడు @ncbn హయాంలో చూసిన Development ఇప్పుడు Vizagలో కనిపిస్తోంది!
-@RanaDaggubati @naralokesh
#CIIPartnershipSummit2026
97
"One Family, One Software Engineer."
Whenever I travel abroad, I see a thriving Telugu community everywhere. That global presence is the direct result of @ncbn’s visionary call and early push for IT education!
- Union Minister #Pralhadjoshi
























