Pointing Out (@Pointingoutoffl) header
Pointing Out (@Pointingoutoffl) profile picture

All About Cinema & Politics

India
Joined May 2020
Hello @TheAcademy అవార్డ్ ఒకటి ప్యాక్ చేసి సంచిలో పడితే, వచ్చి తీసుకెళ్లిపోతాడు... అసలే విలువలున్న BGM ఇచ్చాడు.. ఏదైనా రాజకీయం జరిగితే.. మిమ్మల్ని కూడా రిపేర్ చేయాల్సి వస్తుంది. #AadarshaKutumbam
222
రామాయణం తీయాలా ? 365 రోజులు ఆడుతుందా ? ముందు 3 గంటలు కూర్చుని చూసే మంచి సినిమా తీయండి, పొద్దున్న వేస్తే సాయంత్రం లోపే చాలా థియేటర్లో మూసేస్తున్నారు, @MusicThaman నువ్వు మ్యూజిక్ కొడితే ఇంటర్వెల్ అవ్వకుండానే మూసేస్తారు. #AadarshaKutumbam #Trivikram
3
2
26
3,279
#AadarshaKutumbam Review : A failed #Trivikram's film, Made worse by #Thaman's irritating BGM. The first half has some good writing but follows a routine template, The second half completely fails due to poor execution Better to watch it as a non-trivikram film, Watch it only if you feel like it. And, @MusicThaman Please stop calling this music, No talent, no quality, just irritating noise. You completely ruined the experience. #AadarshaKutumbam #Venkatesh
5
8
37
2,269
#AK47 : Hey @MusicThaman ప్లీజ్ TFI నుండి రిటైర్ అయిపో... ఈ సినిమా కంప్లీట్ గా నీ వల్లే destory అయిపోయింది.. కాపీ ట్యూన్స్ & డప్పులు కొట్టుకుంటూ.. ప్రెసెంట్ ఏది ట్రెండింగ్ లో ఉంటే అదే, ఇష్టం వచ్చినట్టు వాయించు దొబ్బుతున్నావ్.. నువ్వేం మ్యూజిక్ డైరెక్టర్ వి అసలు 🤦🏻 కొత్త ట్యూన్స్ ఇవ్వడం చేతకానప్పుడు, ఎందుకు ప్రాజెక్ట్స్ ఒప్పుకుని.. money theesukuni, ఒక చెత్త మిక్సింగ్ & కాపీ ట్యూన్స్ వేసుకుని సినిమాలు చేస్తున్నావ్.. నీకైనా చిరాకు రావడం లేదా ? ఫస్ట్ హాఫ్ .. కంప్లీట్ గా IRRITATION వచ్చింది ఆ మ్యూజిక్ వింటుంటే, Requesting ప్రొడ్యూసర్స్.. తెలుగు సినిమా మ్యూజిక్ విషయంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది, తమన్ వల్ల కంప్లీట్ గా నాశనం అయిపోతుంది.. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. #AadarshaKutumbam #Tollywood
22
43
4
245
14,455
Due to the cyclone's impact, There is no power, and theatres not ready to run shows using generators due to low audience turnout. So, the #AadarshaKutumbam Review will be posted late. #Cult - ఇది చూడాల్సిన అవసరం లేదు
10
2,277
GOAT @ThisIsDSP ♥️❤️‍🔥
1
8
434
ఇప్పుడే టైమ్ లైన్ లో కొన్ని #AK47 ట్యూన్స్ విన్న, అన్ని సినిమాల సాంగ్స్ కాపీ కొట్టి mix చేసి దొబ్బాడు.. మీరు ఆడిని DEFEND చేయకండ్ర బాబు, చిరాకేస్తుంది.. 🤦🏻 కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి.. ఈ తమన్ ను ఎంకరేజ్ చేయకండి @tfi .. ఇలా కాపీ ట్యూన్స్ కొట్టేసి.. సినిమాల్లో పెట్టేస్తుంటే.. మీకైన చిరాకు రావడం లేదా ? #AadarshaKutumbam
7
2
72
4,101
Expecting good music & songs from @MusicThaman సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ప్రమోషన్ జరిగింది అంటే, గోదారి గట్టు సాంగ్.. #MSVPG కి లాస్ట్ మినిట్ లో వచ్చిన హైప్, HOOK STEP సాంగ్ వల్ల, అందరూ భీమ్స్ ను తిడతారు కానీ, అనిల్ last 2 సినిమాలకి ప్రాణం పోసింది భీమ్స్ ఏ, మరి.. ఇప్పుడు #AadarshaKutumbam త్రివిక్రమ్ తో వస్తున్న ఇంత డెడ్ స్లీప్ ఉండటానికి రీసన్ ఏంటి ? కంటెంట్ పరంగా త్రివిక్రమ్ .. టీజర్ & ట్రైలర్ బానే ఒదిలాడు.. మరి కారణం ఏంటి ? మీరు ఎంత గానో మెచ్చుకునే.. మీ తమన్ ఏ AK47... మ్యూజికల్ గా ఫెయిల్ అయింది అరవింద సమేత సినిమా వరకూ తమన్ ప్రతీ సినిమాకి, మంచి మ్యూజిక్ & సాంగ్స్ ఇచ్చాడు.. తర్వాత మొత్తం చేంజ్ చేసి.. పాము డప్పులోడిలా తయారు అయ్యాడు.. #Venkatesh #Trivikram #Tollywood
17
16
1
258
26,292
ఈ తెలుగు సినిమా మీడియా బాధ ఏంటి అంటే, పక్కనోడు ఎదగడం ఏంటి.. పక్కనోడికి importance ఏంటి అని కుల్లుకు సచ్చిపోతారు నువ్వు ఎంత గించుకుని ఆరోగ్యం పాడుచేసుకున్న.. తెలుగు X నిన్ను డబ్బులు తీసుకుని మొరిగే కుక్కలాగేనే చూస్తాయి Any day ... @venkyreviews >>> అమ్ముడుపోయిన తెలుగు ఎలెక్ట్రిక్ మీడియా #Tollywood
How to ruin everyone's reputation !? Learn from low life @venkyreviews Ramayana Review Embargo is in effect till October 30th Friday Noon Eastern Time i.e. Those who watched that specific Sony Pictures sponsored advance screening show should not Review the film until then. But , This low life @venkyreviews who begged Sony pictures distributors for the advance screening ticket until they issued one as a general practice , they thought with integrity the viewer will honor the review embargo time limit. but this guy posted negative review on Oct 27th 9 PM PST. Way 3 days before the agreed agreement How they will trust Indians going forward!? Even though he posted very detailed write up review on Ramayana, he can shameless escape as if this is social media post and come under social embargo .. it is still posted earlier than social Embargo limit as well. ( Check time) Now onwards Hollywood studios might reject entry to Indian based requestors because of these kind of low value people #RamayanaMovie #Ramayana
2
8
1,445
Hey @MusicThaman AA - ఒదిలేసాడు MB - దగ్గరకి రానివ్వడు NTR - వద్దంటాడు RC - పట్టించుకోడు PK & Prabhas - వీళ్లకి నీకోసం ఆలోచించే అంత టైమ్ లేదు, దొరికిన కొబ్బరి చిప్ప తినేద్దాం అనే పరిస్థితి.. కానీ ప్రభాస్ సినిమా మళ్ళీ చేయలేవు మంచి మ్యూజిక్ ఎలా కొట్టాలో ఆలోచించి, దానికి తగ్గట్టు వర్క్ చేయి, కాపీ ట్యూన్స్ .. ఇష్టం వచ్చినట్టు డప్పులు కొట్టడం మానేయి.. suggestion కూడా ఎటకారం గా తీసుకోకు నీ చెత్త మ్యూజిక్ వల్ల.. హిట్ అవ్వాల్సిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి ... తెలుసుకో.. లేదా మూసుకో #Tollywood
53
157
6
1,963
173,419
డబ్బులు తీసుకోవడం వచ్చు కానీ, మంచి మ్యూజిక్ కొట్టడం రాదు,, ఆల్రెడీ స్టార్ హీరోస్ దూరం పెట్టారు.. అయినా సిగ్గు రావడం లేదు 🤦🏻 nitter.cf/MusicThaman/status/211…
Ok RAAAAAA 💪🏾
1
10
1,440
అదేంటో.. ఈ తుఫాన్లు అవి.. చంద్ర బాబు పరిపాలన లోనే గోరంగా వస్తాయి, ఎందుకంటారు ? #ArnabCyclone #AP
1
1
9
549
వాళ్ళకి న్యాయం జరిగిందని, టీడీపీ తమ్ములు హ్యాపీ గా ఉన్నారు, జనసేన కి అన్యాయం జరిగింది కాబట్టి, పవన్ కళ్యాణ్ నిర్ణయం కరెక్ట్ అని ట్వీట్లు వేస్తున్నారు... ఇదంతా ఒక గేమ్ 2024 లో పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ చేయకపోతే, ఈ పాటికి.. టీడీపీ వాళ్ళు వైజాగ్ బీచ్ లో పల్లీలు అమ్ముకునే వారు.. మీ గౌరవం కాపాడింది పవన్ కళ్యాణ్, అది మర్చిపోకండి.... #PawanKalyan #JSP #TDP #Politics
1
5
13
1,154
అసలు.. సైక్లోన్ కి.. సీట్లు తీసుకోకపోవడానికి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు @PawanKalyan 🚶🏻 #JSP #TDP #Politics
4
6
68
1,206
What Next ? ప్రస్థుతానికి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పరిస్థితి చూస్తే, మీకు ఏం అనిపిస్తుంది ? పవన్ కళ్యాణ్ కు ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏం ఇస్తారు ? #PawanKalyan #JSP #TDP #BJP
65
5
6
53
8,359
2029 : #TDP vs #YSRCP in AP Politics
1
4
1
45
882
TDP తో పొత్తు పెట్టుకున్న అని చెప్పే బదులు, JSP ను టీడీపీ లో కలిపేస అని అఫిషియల్ గా అనౌన్స్ చేసేయి @PawanKalyan ఎందుకు పార్టీ పెట్టావో నీకే తెలీదు, ఎప్పుడో క్లారిటీ వచ్చింది, ప్రజలకి సేవ చేయాలి అంటే ఇంకొకరికి కొమ్ము కాయాలి అంటున్నావ్.. ఇదేం మట్టి బుర్ర నాకు అయితే అర్ధం కావడం లేదు ప్రెస్ మీట్ పెట్టి పరువు ఎలా తీసుకోవాలో, మీ పార్టీను example గా చూపిస్తే అర్థం అయిపోద్ది, టీడీపీ కి భజన చేయడానికి మాత్రమే జనసేన పుట్టింది.. చి చి, 12 ఏళ్లు అయింది.. ఇంకా పార్టీ బలపర్చాలి అంటున్నావ్, 2024 లో జుట్టు మొత్తం నీ చేతిలో పెట్టుకుని, ఇవాళ వంకర రాజకీయాలు చేస్తున్నావ్, మట్టి బుర్ర వేసుకుని, ఒక ప్రెస్ మీట్ పెట్టి పరువు తీసుకుంటున్నావ్.. నా వల్ల అవ్వదు అని తప్పుకుంటే.. నిన్ను నమ్మినోళ్ళు కూడా నీతో పాటు ఉంటారు, ఇలా చేస్తే.. వాళ్ళు కూడా ఉండరు.. తెలుసుకో #PawanKalyan #JSP #TDP #Politics
5
20
2
55
1,268
పాపం అక్కడ TDP భవిష్యత్తు ఏం అయిపొద్దా అని పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే, మా భవిష్యత్తు ఏంటి, మాకు అన్యాయం జరిగింది, మాకు ఆశ ఎందుకు కల్పించావ్ అంటున్నారు ఈ సైనిక్స్ ముందు టీడీపీ కోసం ఆలోచించండి తర్వాతే.... మీరు... #PawanKalyan #JSP #TDP
18
81
1,445