Kurnool Police (@PoliceKurnool) header
Kurnool Police (@PoliceKurnool) profile picture

Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722

Kurnool, India
Joined November 2018
గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన .... ఆదోని ఏఎస్పీ జయ శర్మ ఐపీఎస్ గారు. మదిరె, సంతేకుడ్లూరు, జి. హోసల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఐ నల్లప్ప ఉన్నారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
135
పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
199
ఎన్నికల వేళ ఫ్లాగ్ మార్చ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పత్తికొండ రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది రాతాన, తుగ్గలి, గిరిగెట్ల, మధనంతపురం, బసినేపల్లి, పెరవలి, హంప గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
1
291
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సి. బెళగల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్. సి. బెళగల్ మండల కేంద్రంలో ఎస్సై వేణుగోపాల రాజు ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
3
355
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ ఎమ్మిగనూరు రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, నందవరం ఎస్సై ఎం. తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో 40 మంది సిబ్బందితో నందవరం మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
267
పెద్దకడబూరు మండలంహెచ్.మురవణి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దకడుబూరు పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 51 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
2
290
కర్నూలు, 11-11-2026 కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్కార్డ్ (NCORD) సమావేశాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
3
287
కర్నూలు కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice 11m
1
4
313
లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, సుమారు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
4
344
జిల్లాలో 6 కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ...ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
6
344
జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
4
311
6 కేంద్రాల్లో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
1
7
336
కర్నూలు జిల్లాలో 6 కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. పటిష్టభద్రత, సీసీటీవీ, డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగుతోంది. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
2
309
అనుమతులు లేకుండా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. అక్రమ విక్రయాలు, ప్రమాదాల సమాచారాన్ని డయల్ 112 లేదా 100కు తెలియజేయాలి: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
4
286
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు కర్నూలు జిల్లాలో 1,875 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. నవంబర్ 7న 6 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
5
304
కర్నూలు జిల్లా ఆలూరు MPPS లో జరుగుతున్న ZPTC/MPTC ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలించిన ... కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలనిఆదేశించారు.#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
3
323
ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్. ఎర్రకోట, మంత్రాలయం, మాధవరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. మంత్రాలయంలో ఎస్పీ గారు మీడియా తో మాట్లాడారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
3
429
జెడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎర్రకోట, మంత్రాలయం, మాధవరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
8
422
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కోడుమూరు, కుర్నూరు, కప్పట్రాళ్ల, హోసూరు, ఆస్పరి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
4
319
జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు2,155 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
6
252