Raju retweeted
Low voter turnout ki Sachivalayam staff kuda oka major reason.
Chala mandiki voter slips distribute cheyaledhu. Telisina vallaki thappa migatha vallaki slips andaledhu.
Last 3 days nunchi adugutunna sariga respond avakunda time pass chesaru.
Raju retweeted
The level of power and influence he showed over the BCCI and IPL franchises is unparalleled..@ImRo45 🐐
Raju retweeted
Mumbai Indians today announced the appointment of Robin Uthappa as Batting Coach, Mitchell McClenaghan as Bowling Coach, T. Dilip as Fielding Coach and Dhawal Kulkarni as Development Bowling Coach for the upcoming IPL 2027 season.
They will join Head Coach Kieron Pollard as part of a new-look coaching group that brings together a strong understanding of the Mumbai Indians culture, extensive international experience and a shared commitment to developing talent and delivering success.
mumbaiindians.com/news/mumba…
Raju retweeted
విజయనగరం,
తే29.10.2026ది (గురువారం)
10 వ డివిజన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అవనాపు విక్రమ్.
విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 10వ డివిజన్ బుచ్చన్న కోనేరు ప్రాంతంలో జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అవనాపు విక్రమ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్ధి కంది వెంకట మురళీ నాయుడుకి మద్దతుగా అవనాపు విక్రమ్ ప్రచారం సాగించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం ప్రధాన అంశాలుగా సంక్షేమ పాలన అందిస్తుందని, ముఖ్యంగా మహిళ అభివృద్ది కోసం కృషి చేస్తుందని అన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు పధకాన్ని తీసుకురావడం ద్వారా మగువుల మన్ననలను అందుకుందని గుర్తు చేశారు. శాసన సభ్యులు అదితి గజపతిరాజు నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని, మేయర్ అభ్యర్ధి మరియు 10వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్ధి కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి కంది మురళీ నాయుడు, తెలుగుదేశం నాయకులు అవనాపు విజయ్, మద్దిల ప్రవీణ్ కూటమి నాయకులు, కార్యకర్తలు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం,
తే29.10.2026ది (గురువారం)
కూటమి అభ్యర్ధులను గెలిపించండి : జనసేన నాయకులు అవనాపు విక్రమ్
విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ 51వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త అవనాపు విక్రమ్
విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 51వ డివిజన్ కూటమి బలపర్చిన జనసేన కార్పోరేటర్ అభ్యర్ధి పతివాడ చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త అవనాపు విక్రమ్ గారు ఓటర్ల ను కోరారు. గురువారం ఉదయం 51వ డివిజన్ లో పతివాడ చంద్రశేఖర్ గారి గెలుపును కాంక్షిస్తూ అవనాపు విక్రమ్ గారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్ధానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించడం ద్వారా విజయనగరం పట్టణ అభివృధ్దికి సహాకరించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తూర్పుకాపు కార్పోరేషన్ చైర్మెన్ పాలవలస యశస్సి, కర్పోరేటర్ అభ్యర్ధి పతివాడ చంద్రశేఖర్ , కూటమి నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం,
తే29.10.2026ది (గురువారం)
మున్సిపల్ కార్పోరేషన్ 43 వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన నాయకులు.
కూటమి అభ్యర్ధుల గెలుపుతోనే విజయనగరం అభివృద్ది : జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయ కర్త అవనాపు విక్రమ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్య మంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సురక్షిత పాలన స్ధానిక ఎన్నికల్లో కూటమికి అభ్యర్ధులకు భారీ విజయాన్ని అందిస్తాయని జనసేన పార్టీ విజయనగరం పార్లమెంట్ సమన్వయ కర్త అవనాపు విక్రమ్ అన్నారు. గురువారం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 43వ డివిజన్ అభ్యర్ధి మజ్జి శివ శంకర్ గారికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయనగరం పట్టణం అభివృద్ది బాటలో పరుగులు పెట్టాలంటే కూటమి బలపర్చిన అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్వి గారు, జనసేన నాయకులు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం,
తే28.10.2026ది (బుధవారం)
61వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త అవనాపు విక్రమ్
విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 61వ డివిజన్ లో కూటమి బలపర్చిన జనసేన కార్పోరేటర్ అభ్యర్ధి గోక విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త అవనాపు విక్రమ్ గారు ఓటర్ల ను కోరారు. బుధవారం సాయంత్రం 61వ డివిజన్ లో విజయ్ కుమార్ గారి గెలుపును కాంక్షిస్తూ అవనాపు విక్రమ్ గారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్ధానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించడం ద్వారా విజయనగరం పట్టణ అభివృవృధ్దికి సహాకరించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో కార్పోరేటర్ అభ్యర్ధి గోక విజయ్ కుమార్ , జనసేన నాయకులు, కార్యకర్తలు,స్ధానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@JanaSenaParty
In the wake of Cyclone Arnab, spoke with the Chief Ministers of Andhra Pradesh, Puducherry, Odisha and Chhattisgarh and assured them of every assistance to mitigate the hardship of the people in the face of the disaster. NDRF and SDRF teams have sprung into action and are continuing rescue and relief operations on a war footing. IMCTs will soon be sent to assess the impact and further assistance required.
Government of India stands with the people with resolute commitment.
Raju retweeted
A huge, heartfelt thank you to the thousands of employees toiling tirelessly around the clock to bring our cities, towns, and villages back on their feet after #CycloneArnab.
#TogetherAgainstCycloneArnab
Courtesy: ddphotography_raju
Raju retweeted
Ni team ni Finals ki tiskara @hardikpandya7 Tilak gaditho Dengistam ninu Finals lo 🔥🔥🔥
#TilakVarma 👑 #MumbaiIndians
Raju retweeted
I spoke with Union Home Minister Shri @AmitShah Ji and briefed him on the impact of #CycloneArnab across Andhra Pradesh.
I explained the extensive damage caused by the cyclone, particularly to agricultural and horticultural crops, power infrastructure, roads and other public assets. I also apprised him of the ongoing heavy rainfall in cyclone-affected districts, the prevailing ground situation, and the extensive relief and restoration operations being undertaken by the State Government.
In view of the widespread damage, I requested the Union Home Minister to depute Central teams at the earliest to assess the losses and extend financial assistance from the Government of India to support relief, rehabilitation and restoration efforts.
#TogetherAgainstCycloneArnab
Raju retweeted
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐
Raju retweeted
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
Raju retweeted
Our government stands firmly with the people of Andhra Pradesh as we face the challenges posed by #CycloneArnab. We are making every possible effort to minimise the impact of the cyclone, protect lives and restore normalcy at the earliest.
I have been continuously monitoring the situation, reviewing developments throughout the night and staying in constant touch with District Collectors, senior officials and field-level teams. Our Ministers are on the ground, personally supervising relief and restoration operations.
Thousands of officials, emergency response teams and frontline personnel have been working tirelessly, even through the night and in heavy rainfall, to clear roads, restore power, address public grievances and ensure essential services. Their dedication and commitment are truly commendable.
Our advance preparedness and coordinated response are yielding positive results. I am relieved that no loss of life has been reported so far. Our priority remains the safety of every citizen and providing immediate relief to those affected.
I assure the people that the entire government machinery is fully mobilised and will continue working round the clock until normalcy is restored.
I appeal to everyone in the cyclone-affected areas to remain alert, stay safe, follow official advisories and avoid unnecessary travel until the cyclone's impact subsides. Please remain calm and courageous. The government is with you at every step. Together, we will overcome this challenge.
Raju retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహయక చర్యలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తంగా 32 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాత్రంతా కష్టపడి పని చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.
#CycloneArnab
#AndhraPradesh



































