జై జవాన్ ... జై కిసాన్
మాజీ ప్రధాన మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు
శ్రీలాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా
ఆ మహానీయుడికి ఇదే మా నివాళులు
"అల్లా అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మీ జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడపాలి మిత్రులందరికీ”
రంజాన్ శుభాకాంక్షలు
2
"అల్లా అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మీ జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడపాలి మిత్రులందరికీ”
రంజాన్ శుభాకాంక్షలు
6
ఈ ఉగాది ఉప్పొంగే ఉత్సాహాలతో... చిగురించే సంతోషాలతో
విరబూసే వసంతాలతో ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
రంగారెడ్డి జిల్లా- Rangareddy District
సప్త వర్ణాల శోభితాల హోళీ రంగులు, ప్రజలందరికి ఆనందాలు
ప్రజలందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు. #Holi
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కోర్టు హాల్లో టీ. బీ నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు. క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించి, వ్యాధిని నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
@AmoyKumarIAS @arvindkumar_ias
4
కలెక్టరేట్ లో నేడు జిల్లా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ సంఘం పై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు.
@CollectorRRD @AmoyKumarIAS @arvindkumar_ias @KTRTRS
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్నుల రెవెన్యూ మేళా కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది నిర్వహించి ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించేలా అవగాహన కల్పించారు.
#RangaReddy
@AmoyKumarIAS @Prateek_JainIAS @arvindkumar_ias
1
2
కలెక్టర్ కోర్టు హాల్ లో అల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటన వివరాలు, అనుభవాలను అధికారులకు సూచించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు.
5
బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో SNDP (స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రామ్) పనులను పరిశీలించిన @Prateek_JainIAS మరియు అధికారులు.
@AmoyKumarIAS @arvindkumar_ias
2
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గండి చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లే అవుట్ పనులను అదేవిధంగా అక్రమ నిర్మాణాలను తనిఖీ చేసిన @Prateek_JainIAS మరియు అధికారులు.
@AmoyKumarIAS @arvindkumar_ias
Ranga Reddy District retweeted
సామాన్యుడిలా నేలపై కూర్చొని మహిళల సమస్యలు వింటున్న జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్. బయట నుంచి వస్తూ మహిళలు నేలపైన కూర్చోవడం చూసి తాను కూడా నేలపైనే కూర్చోని వారితో కలిసి టీ తాగి, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి గారితో ఫోన్ లో మాట్లాడిన కమిషనర్. #JalpallyMunicipality @Prateek_JainIAS
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గౌరవ జిల్లా కలెక్టర్ @AmoyKumarIAS గారు, గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు పాల్గొన్నారు.
#WomensDay
@CollectorRRD @arvindkumar_ias
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కమ్యూనిటీ లెవెల్ ఫెడరేషన్ అవార్డు సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా. కేంద్రమంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ గారు అవార్డును అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం రెండు అవార్డులు మాత్రమే రావడం అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు రావడం గర్వకారణం.
కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా IAS, మరియు గౌరవ జిల్లా కలెక్టర్ @AmoyKumarIAS గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన డిఆర్డిఓ ప్రభాకర్ గారు.
@CollectorRRD @Prateek_JainIAS @arvindkumar_ias @cdmatelangana @KTRTRS
1
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కమ్యూనిటీ లెవెల్ ఫెడరేషన్ అవార్డు సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా. కేంద్రమంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ గారు అవార్డును అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం రెండు అవార్డులు మాత్రమే రావడం అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు రావడం గర్వకారణం.
1
4
#HappyWomensDay to everybody who tirelessly and silently contributes to making the world a better place.
#WomensDay #InternationalWomensDay



















