మన రాయలసీమ (@RSSOnX) header
మన రాయలసీమ (@RSSOnX) profile picture

unOfficial Handle of #AndhraNow

Andhra Pradesh, India
Joined November 2026
Photo by మన రాయలసీమ (@RSSOnX)
😭😭
Babai in 4th Pelli Choopulu 🥰
1
33
అక్షరాలను అమ్మకానికి పెట్టి జీవితాన్ని అంకితం చేసిన రామోజీ కి ఇంతటి రాజమర్యాదలైతే… దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న వంటి రాయలసీమ వీరులకు ఇంకెంత గౌరవం దక్కాలి? అమ్ముడుపోయిన అక్షరాలకు జయంతి ఉత్సవాలా? దేశం కోసం రక్తం చిందించిన వీరులకు కనీస స్మరణ కూడా లేదా? 🤔
1
32
🇮🇳 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గ్రేటర్ రాయలసీమ వీరుల పాత్ర! ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరు సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డి, గుత్తి కేశవ పిళ్లై… బ్రిటిష్ పాలనను ఎదిరించి, స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించిన రాయలసీమ వీరుల త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయం! 🇮🇳 రాయలసీమ గడ్డ పోరాటాల గడ్డ.. దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వీరుల గడ్డ!
1
1
27