RaGaForce (@RaGaForce) header
RaGaForce (@RaGaForce) profile picture
Chennai, India
Joined July 2024
Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)
Frame Parunga ji 🔥🔥 #KaviyaAnirudhReception
1
23
1,519
RaGaForce retweeted
తెలంగాణను దోచుకున్న దొంగ.. నమ్మినోళ్లను ముంచిన దొంగ!
5
7
1
35
973
RaGaForce retweeted
ఈరోజు రాజస్థాన్‌లో మాదిరి గానే, రేపు దేశ రాజధానిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం🔥 మోడీ హటావో, దేశ్ బచావో. 2029 Congress Govt✅✅
33
105
2
904
23,890
RaGaForce retweeted
Telangana CM Tamilnadu CM
9
51
1,898
RaGaForce retweeted
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు ✋🔥
3
12
196
RaGaForce retweeted
Kicked out!
243
1,437
53
14,535
244,085
1/10 తెలుగు పారిశ్రామికవేత్తల దాతృత్వం మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది! 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు కలిపి ఏకంగా ₹163 కోట్లను విరాళంగా అందించారు. వివరాలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. 🧵
9
5
15
5,032
10/10 వ్యాపారంలో విజయం సాధించడం ఒక ఎత్తు. సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని సమాజ సంక్షేమానికి వినియోగించడం మరో ఎత్తు. తెలుగు పారిశ్రామికవేత్తలు దాతృత్వంలోనూ తమదైన ముద్ర వేస్తుండటం అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలి!
4
193
9/10 దేశంలో అత్యధిక విరాళాలు అందించిన కుటుంబాల వివరాలు: 🔹 శివ్ నాడార్ కుటుంబం – ₹2,593 కోట్లు 🔹 గౌతమ్ అదానీ కుటుంబం – ₹877 కోట్లు 🔹 బజాజ్ కుటుంబం – ₹632 కోట్లు 🔹 ముంజాల్ కుటుంబం – ₹620 కోట్లు
1
4
251
8/10 దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 219 మంది దాతలు కలిపి అందించిన విరాళాలు ఎంతో భారీగా ఉన్నాయి. మొత్తం విరాళాల విలువ అక్షరాలా ₹11,554 కోట్లు! భారతదేశంలో దాతృత్వ కార్యక్రమాల విస్తృతిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
1
4
278
7/10 మరో ఆసక్తికరమైన విషయం… అత్యధిక మంది దాతలు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా దాతృత్వ కార్యక్రమాల్లో హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని చాటుకోవడం విశేషం.
1
4
316
6/10 తెలుగు రాష్ట్రాల జాబితాలో మరో ఇద్దరు: 🔹 మహిమా దాట్ల కుటుంబం (బయోలాజికల్ ఈ.) – ₹10 కోట్లు 🔹 జూపల్లి రామేశ్వరరావు కుటుంబం (మై హోమ్ ఇండస్ట్రీస్) – ₹7 కోట్లు ఈ తొమ్మిది మంది, కుటుంబాలు అందించిన మొత్తం విరాళాలు ₹163 కోట్లు.
1
4
351
5/10 ఇక మిగిలిన విరాళాల వివరాలు: 🔹 కె. సతీష్ రెడ్డి కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) – ₹15 కోట్లు 🔹 జి.వి. ప్రసాద్ కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) – ₹15 కోట్లు 🔹 పి.వి. రాంప్రసాద్ రెడ్డి కుటుంబం (అరబిందో ఫార్మా) – ₹12 కోట్లు.
1
4
370
4/10 తెలుగు రాష్ట్రాల దాతృత్వ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నవారు: 🔹 బి. పార్థసారథి రెడ్డి కుటుంబం (హెటెరో ల్యాబ్స్) – ₹27 కోట్లు 🔹 పి.పి. రెడ్డి (MEIL) – ₹24 కోట్లు 🔹 పి.వి. కృష్ణారెడ్డి (MEIL) – ₹23 కోట్లు
1
5
407
3/10 తెలుగు రాష్ట్రాల దాతృత్వ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది దివీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన మురళి కే. దివి కుటుంబం. వీరు 2025-26లో ₹30 కోట్ల విరాళాలు అందించారు.
1
4
480
2/10 ‘EdelGive Hurun India Philanthropy List 2026’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది చోటు సంపాదించారు. విద్య, వైద్యం, సామాజిక సేవ వంటి రంగాలకు తమ సంపదలో కొంత భాగాన్ని అందిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు.
1
4
531
Then Amma…. Now V.S Babu 1/9🧵 A striking parallel between two political tragedies. The circumstances surrounding the hospitalisation of former Tamil Nadu CM J. Jayalalithaa in 2016 bear several similarities to those surrounding V.S. Babu’s hospitalisation and eventual death.
8
1
11
702
9/9 The timelines are equally striking. Jayalalithaa spent 75 days in hospital. V.S. Babu spent 71 days. Both were associated with the ruling political establishment when these events unfolded. #VSBabu #CMVijay #CMJosephVijay #TamilNaduPolitics
4
37
8/9 Perhaps the most tragic similarity was the final outcome. Jayalalithaa’s recovery was being publicly projected when her death due to cardiac arrest was announced. In V.S. Babu’s case too, assurances of recovery preceded the announcement of his death.
4
21
7/9 The lack of clarity surrounding their health conditions also became a matter of legal concern. PILs were filed before the Madras H.C seeking clarity on Amma’s health In V.S. Babu’s case, a petition seeking information about his health was filed just a day before his death.
4
21
6/9 Another striking similarity was the absence of visual confirmation. During Jayalalithaa’s hospitalisation, no official photographs were initially released. A video subsequently surfaced. In V.S. Babu’s case too, photographs from the hospital were not officially released.
1
4
39