Eluru District Police (@SpEluruDistrict) header
Eluru District Police (@SpEluruDistrict) profile picture

Official handle of SP Eluru Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 / #Whatsapp9550351100

Eluru, India
Joined June 2019
ఏలూరులోని St. Theresa’s Women కళాశాలలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా EAGLE & POLICE విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 600 మంది విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. #APPOLICE100 #DrugFreeSociety #EluruPolice
1
1
3
151
Women Police Station – మహిళలు & బాలల భద్రత: ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, గృహహింస, బాల్యవివాహాలు, బాల కార్మికత్వం తదితర అంాలపై అవగాహన కల్పించారు. సహాయం కోసం 181, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
1
19
DTRB – రోడ్డు భద్రత: హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం 112 నంబర్‌ను వినియోగించుకోవాలని విద్యార్థినులకు తెలియజేశారు.
3
నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం, భౌతిక సాక్ష్యాధారాల సేకరణపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. #EluruPolice #APPolice
1
2
140
నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం, భౌతిక సాక్ష్యాధారాల సేకరణపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. #EluruPolice #APPolice
1
172
విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు. బస్సు షెల్టర్లు,ట్రాఫిక్ నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ముందస్తు భద్రతా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
2
193
ఏలూరులో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ IPS గారు. అనుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. #EluruPolice #APPolice
2
211
ఏలూరు జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో, బ్యాలెట్ బాక్సుల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు. భద్రతా చర్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్. కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర పోలీస్ నిఘా. #EluruPolice
5
231
MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సత్రంపాడు, వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. #EluruPolice #MPTC #ZPTC
1
14
447
MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సత్రంపాడు, వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. #EluruPolice #MPTC #ZPTC
6
260
MPTC, ZPTC ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, ఓటర్లకు సూచనలు అందిస్తున్న ఏలూరు పోలీసులు. #EluruPolice #APPolice
5
288
పరివర్తన్ స్పెషల్ స్కూల్ చిన్నారుల మధ్య ఆత్మీయంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు. ❤️ #EluruPolice #APPolice
2
8
213
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. #EluruPolice #APPolice
1
4
227
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీసుల కృషిని అభినందించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించి, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. #EluruPolice #APPolice
2
9
229
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
3
137
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ఏలూరు, నూజివీడు, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు.
2
139
ఏలూరు నగరపాలక సంస్థతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించి, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు.
4
108
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, రేపు జరగనున్న ఎన్నికల విధులకు నియమితులైన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, గారు విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.నిష్పక్షపాతంగా విధుల నిర్వహణతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
6
163
రేపు (01.11.2026) జరగనున్న ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నూజివీడులో పోలీసు అధికారులకు ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. అనంతరం కలెక్టర్ గారితో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు.
11
338